Reviews

మోస్ట్ బోరింగ్ బాయిలర్…

దశాబ్దం క్రితం నాగబాబు బ్యానర్లో రామ్ చరణ్ తో "ఆరెంజ్" సినిమా తీసి... నాగబాబు పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయేలా చేసాడు బొమ్మరిల్లు భాస్కర్. మళ్లీ చాలా కాలం తరువాత ఇంచుమించు అదే కాంపౌండ్...