అజిత్ కుమార్ సినిమాలో అజయ్ !!!

0
22

అజిత్ కుమార్ సినిమాలో అజయ్ !!!

ఎన్నో సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను అలరించిన నటుడు అజయ్. వరుస సినిమాలతో బిజీగా ఉన్న అజయ్ తమిళ్ స్టార్ హీరో అజిత్ కుమార్ సినిమాలో నటించబోతున్నారు . పుణేలో జరగబోయే నెక్స్ట్ షెడ్యూల్ లో అజయ్ ఈ చిత్ర షూటింగ్ లో జాయిన్ కావుతున్నారు

ఈ సినిమాలో అజిత్ కుమార్ తో పాటు మంజు వారియర్ , జాన్ కొక్కెన్ , వీర పూణే షెడ్యూల్ లో పాల్గొనబోతున్నారు, అజయ్ ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. గోవా షెడ్యూల్ లో దాదాపు చిత్రీకరణ పూర్తి కానుంది . ఏకే 61 గా తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ త్వరలో చిత్ర యూనిట్ ప్రకటించనుంది. నిర్మాత బోణి కపూర్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here