మణప్పురం మిస్ సౌత్ ఇండియా 20th ఎడిషన్ 2022 గ్రాండ్ ఫినాలే లో అమ్మాయిల హవా

0
35

Miss South India 2022 Winner Charishma Krishna
మణప్పురం మిస్ సౌత్ ఇండియా 20th ఎడిషన్ 2022 గ్రాండ్ ఫినాలే లో అమ్మాయిలు అందం తో కటిపడిచేశారు.

ఆంధ్రప్రదేశ్ కి చెందిన చరిష్మా కృష్ణ (Charisma Krishna) మిస్ సౌత్ ఇండియా 2022 టైటిల్ గెలుచుకున్నది. తెలంగాణా కి చెందిన యువతి సంజన అక్కశం (Sanjana Aakasham) మిస్ సౌత్ ఇండియా క్వీన్ గెలుసుకుంది.*

తమిళనాడు కి చెందిన డెబినీతా కర్ (Debnita Kar)1st రన్నరప్ మరియు కర్ణాటక కి చెందిన సమృద్ధి శెట్టి (Samruddi Shetty) 2nd రన్నరప్ మణప్పురం మిస్‌ సౌత్ ఇండియా 2022 పోటీలో రన్నరప్‌ లు గా నిలిచారు. మిస్ క్వీన్ ఆంధ్ర గా శ్రావని ని నిలిచింది. మంగళవారం రాత్రి కోచి లోని మెరిడియన్ హోటల్ లో ఫైనల్స్ ముగిశాయ గోకులమ్ ఎం డి గోపాలన్ మరియు జి టి ఛానల్ బిసినెస్ హెడ్ అమృత వేణి, చంద్రకాంత్ కలసి విన్నర్స్ కి క్రౌన్ ని అందించారు.

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మణపురం మరియు పెగసుస్(Pagasus) సంస్థల ప్రతినిధులు Dr. అజిత్ రవి ఈ పోటీల వివరాలు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల నుంచీ పెద్ద సంఖ్యలో యువతులు దరఖాస్తు చేసుకున్న ఈ పోటీలో ఐదు రాష్ట్రల కి చెందిన 20 మంది అందమైన యువతులు టైటిల్‌ పోరుకు ఎంపికయ్యారు. హోరాహోరీగా తలపడ్డారు. తుది పోరులో ఆంధ్రప్రదేశ్ కి చెందిన చరిష్మా కృష్ణ (Charisma Krishna) మిస్ సౌత్ ఇండియా 2022 టైటిల్ గెలుచుకున్నది.
Amrut Veni and Manappuram presents Miss South India 2022 title is now owned by Charishma Krishna along with Debnita Kar as first runner-up and Samruddi Shetty second runner-up.
Gokulam MD Gokulam Gopalan, Amrutveni Business Head GT Channel Jibin and Business Head Pharma Channel Chandrakant crowned the winners of Miss South India pageant conducted on August 1st at Le Meridien Kochi with 20 beauties from five states in South India. Pegasus Chairman Dr. Ajit Ravi were present.
The winners of Miss South India were presented with a gold crown designed by Parakkat Jewelers. The Miss South India 2022 title winner received a DQUE gift prize of Rs 1,00,000, while the first runner up and second runner up received gift prizes of Rs 60,000 and Rs 40,000, respectively.
They won the 20th Miss South India beauty pageant organized by Pegasus to find the beauty queen of South India. Manappuram Finance Limited and Amrut Veni are the main partners of Miss South India 2022 organized by Pegasus Global Pvt Ltd. SAJ Earth Resorts and Convention Center, Electro Green Motors, Medimix and DQUE Face and Body Skin Friendly Soap are powered by Partners. The competition is organized to showcase the diverse and rich cultural values ​​of the country and promote tourism.
Co-partners are Unique Times, FICF, Parakkat Resort, Kalpana International, Nechupadam Dental Clinic, Times New, UT World, Aiswaria Advertisements, Europe Times, Photogenic Fashion and Weddings, UT TV, Udaya Sounds, Green Media, Juzt Shine Family Fitness, Sajaas Designer Boutique, Kesha Hair Oil and JD Institute of Fashion Technology.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here