ఎన్టీఆర్-త్రివిక్రమ్ చిత్రం ఖరారు..!! వచ్చే వేసవిలో సందడి..!!!

0
363

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ కలయికలో వచ్చిన అరవింద సమేత చిత్రం ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో తెలిసినదే. ఇదే కలయికలో ఇప్పుడు మరొక చిత్రం త్వరలో ప్రారంభం కాబోతోంది. RRR చిత్రం తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేయబోయే చిత్రం. హారిక హాసిని మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ల పై స్. రాధాకృష్ణ (చినబాబు) మరియు నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రం వేసవి నుండి షూటింగ్ కు వెళుతుంది.

ఈ చిత్రాన్ని 2021 వేసవి కి విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం అధికారికం గా ప్రకటించింది. ఎప్పటి నుండొ అభిమానులు ఎదురు  చూస్తున్న ఈ అనౌన్స్మెంట్ నేడు అధికారికం గా వెలువడింది. ఇతర నటీ నటుల మరియు సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేస్తాం అని చిత్ర బృందం తెలిపింది .

NTR 30 Project with Trivikram Officially Announced

Young Tiger NTR’s next project has been officially announced. Tentatively titled #NTR30, the movie is going to be directed by blockbuster director Trivikram Srinivas. The film will be jointly produced on Haarika Haasine and Nandamuri Taraka Rama Rao Arts banners, with S. Radhakrishna (Chinababu) and Nandamuri Kalyan Ram as the producers. This film will go on to sets from summer 2020 and will hit the screens in Summer 2021.

The film’s announcement has been met with overwhelming cheers by fans on social media. Other details about the film’s cast and crew will be out soon, according to the information given by the production houses.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here