టీడీపీ నేతల తాజా పనితీరుపై ర్యాంక్ లు

0
136

టీడీపీ నేతల పనితీరుపై సీఎం చంద్రబాబు ర్యాంకులివ్వడం మొదట్నుంచి పరిపాటిగా వస్తోంది.

పార్టీ ప‌నిలోనూ, ప్ర‌భుత్వ విధానాల‌లోనూ వారి ప‌నితీరు ఆధారంగా నేత‌ల‌కు ర్యాంకులు కేటాయించే ప‌ద్ధ‌తికి చంద్రబాబే శ్రీకారం చుట్టారు.

టీడీపీ ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం సర్వే చేయించారు.

70శాతానికిపైగా ఎమ్మెల్యేల పేర్లను చదివి ఆయన వినిపించారు.

ప్రజలకు అందుబాటులో ఉండడం…
ప్రజాసమస్యల పరిష్కారం..
పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల అమలు ఆధారంగా ర్యాంకులు ప్రకటించారు.

*జిల్లాల వారీగా టీడీపీ ఎమ్మెల్యేలకు ర్యాంకులు*

*అచ్చెన్నాయుడు గారు మొదటి ర్యాంక్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ రెండో ర్యాంక్ వున్నారని ముఖ్యమంత్రి ప్రకటించారు*

అచ్చెన్నాయుడు(శ్రీకాకుళం),

లలితకుమారి(విజయనగరం)

అయ్యన్నపాత్రుడు,

వెలగపూడి రామకృష్ణ (విశాఖ)

తోట త్రిమూర్తులు, జోగేశ్వరరావు (తూ.గో)

చింతమనేని ప్రభాకర్‌,
నిమ్మల రామానాయుడు, రాధాకృష్ణ (ప.గో)

వల్లభనేని వంశీ, శ్రీరాంతాతయ్య,
బోడే ప్రసాద్,
గద్దె రామ్మోహన్ (కృష్ణా)

గుంటూరు జిల్లాలో ధూళిపాళ్ల నరేంద్ర పనితీరు బాగుందని చంద్రబాబు కితాబిచ్చారు.

 
ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ప్రజాప్రతినిదుల పనితీరుపై చంద్రబాబు ర్యాంకులు ప్రకటించిన విషయం తెలిసిందే.

ర్యాంకుల వివరాలు

*బెస్ట్ పొలిటికల్ పంచ్- అచ్చెన్నాయుడు*

*బెస్ట్ ప్రజెంటేషన్- దేవినేని ఉమా మహేశ్వరరావు*

*బెస్ట్ మీడియా పాయింట్ ప్రజెంటేషన్- వాసుపల్లి గణేష్*

*రెండో స్థానం- బుద్దా వెంకన్న*

*మూడో స్థానం- జీవీ ఆంజనేయులు*

*బెస్ట్ సప్లిమెంటరీ- ఎమ్మెల్యే వర్మ‌లుగా చంద్రబాబు ప్రకటించారు.*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here