సింగల్ బాయ్స్ కి ఇక పండగేనట. ప్రిమియర్ షో లతో సూపర్ హిట్ టాక్. అడల్ట్ అదిరిపోయింది

0
24

సింగల్ బాయ్స్ కి ఇక పండగేనట. ప్రిమియర్ షో లతో సూపర్ హిట్ టాక్. అడల్ట్ అదిరిపోయింది.
“చీకటిగదిలో చితక్కొట్టుడు” ఏప్పుడు విడుదల అవుతుంది రా బాబు అని యూత్ లో భారీ అంచనాలతో పాటు ఈ సినిమా మొదటిరోజే చూసేయ్యాలి అని ఆశలు కూడా రేపిన సినిమా చీకటిగదిలో చితక్కొట్టుడు. ప్రపంచవ్యాప్తంగా నేడు విడుదల అవుతుంది. అయితే ముందుగా అమెరికా, కెనడా లలో ప్రిమియర్ షో లు పడటం తో అక్కడ నుండి ఈ సినిమా గురించి సూపర్ హిట్ టాక్ అప్పుడే బయటకు వచ్చింది. సినిమాలో అంతులేని కామెడీ ఉంది, అడల్ట్ కంటెంట్ అదిరిపోయింది, సింగల్ బాయ్స్ ఇక మీకు ఈ సినిమాతో ఒక వారం మొత్తం పండగే అంటూ అంటూ నెటిజన్లు అప్పుడే ట్విట్లు కూడా చేస్తున్నారు. పూర్తీ అడల్ట్ అండ్ హర్రర్ కామెడి తో తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు విడుదల కానుంది మన ఇండియాలో. ఈ సినిమా టిజర్, ట్రైలర్, సాంగ్స్, ప్రోమోస్ సోషల్ మీడియా ఏ రేంజ్ లో వైరల్ అయ్యయో మనందరికీ తెలిసిందే. హీరో హీరోయిన్ లుగా అధిత్, నిక్కి లు నటిస్తుండగా ప్రధాన తారాగణంగా మిర్చి హేమంత్, రఘు బాబు, పోసాని, తాగుబోతు రమేష్, సత్యం రాజేష్, నటిస్తున్న ఈ సినిమాకు సంతోష్ పి జయ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆల్రెడీ సూపర్ హిట్ అయిన ఈ సినిమాను మీరందరూ కూడా చూసి సూపర్ గా ఎంజాయ్ చేయండి మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here