మూవీలెజెండ్ మెహ‌న్‌లాల్ న‌టించిన ‘ఓడియ‌న్” చిత్రం తెలుగు హక్కులు ఫ్యాన్సీ రేటుకి ద‌క్కించుకున్న‌ ‘ద‌గ్గుపాటి క్రియేషన్స్’

0
32

మూవీ లెజెండ్ మెహ‌న్ లాల్ మలయాళం లో నటిస్తున్న అత్యంత భారీ ప్రెస్టీజియస్ ఫిల్మ్ “ఓడియ‌న్”. ఈ చిత్రానికి అక్క‌డే కాకుండా తెలుగు ట్రేడ్ లో కూడా చాలా మంచి క్రేజ్ వుంది. ఈ చిత్రం కోసం మెహ‌న్ లాల్ గారు యెగా మ‌రియు వ్యాయామాలు చేసి త‌న వ‌య‌సుని 55 సంవ‌త్స‌రాల నుండి 35 సంవ‌త్స‌రాలు కనిపించేలా శరీరాన్ని మార్చుకొని న‌టించిన చిత్రం కావ‌టం.. అద్బుతమైన గ్రాఫిక్స్ తో నిర్మిస్తుండ‌టంతో ఈ క్రేజీ ప్రాజెక్టు కి సౌత్ ఇండియా అంతా హ్యూజ్ క్రేజ్ వ‌చ్చింది. టాలీవుడ్ కి సంబంధించిన చాలా మంది బ‌డా నిర్మాత‌లు పోటిప‌డినా కూడా దగ్గుపాటి ఫ్యామిలీకి చెందిన ద‌గ్గుపాటి అభిరామ్ గారు, సంప‌త్ కుమార్ గారు ఈ చిత్రం తెలుగు హ‌క్కులు పొంద‌టం విశేషం. ఈ అవ‌కాశాన్ని అందించిన మెహ‌న్ లాల్ గారికి నిర్మాత‌లు ధన్యవాదాలు తెలియజేసారు. ఈ చిత్రాన్ని మలయాళం, తెలుగులో ఏక‌కాలంలో విడుద‌ల చేయ‌నున్నారు.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ…. మోహన్ లాల్ గారి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన స్టామినా ఎంతో చాలా సినిమాల్లో చూసాం. ఇప్పుడు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here