ఫ్యాన్సీ రేట్ కి అమ్ముడైన శ‌ర్వానంద్ ‘ప‌డిప‌డి లేచే మ‌న‌సు’ రైట్స్

0
42

శ‌ర్వానంద్, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టిస్తున్న సినిమా ప‌డిప‌డి లేచే మ‌న‌సు. ఈ చిత్రం డిసెంబ‌ర్ 21న విడుద ల‌కానుంది. విడుద‌ల‌కు నెల ముందే ఈ చిత్ర డిజిట‌ల్, శాటిలైట్, డ‌బ్బింగ్ రైట్స్ మంచి ఫ్యాన్సీ రేట్ కు అమ్ముడ‌య్యాయి. ఈ మూడు రైట్స్ క‌లిపి 12 కోట్ల‌కు అమ్మేసారు నిర్మాత‌లు. డిజిట‌ల్ రైట్స్ అమేజాన్ ప్రైమ్ వీడియో.. స్టార్ మా ఛానెల్ శాటిలైట్ రైట్స్ ద‌క్కించుకున్నారు. హీరో శ‌ర్వానంద్ కెరీర్ లో భారీ మొత్తానికి అమ్ముడైన సినిమా ఇదే. కోల్ క‌త్తా నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ ప‌డిప‌డి లేచే మ‌న‌సు. హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌కుడు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్ కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. విశాల్ చంద్ర‌శేఖ‌ర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ముర‌ళి శ‌ర్మ‌, సునీల్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. శ్రీ ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ సంస్థ‌లో సుధాక‌ర్ చెరుకూరి ప‌డిప‌డి లేచే మ‌న‌సు చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

న‌టీన‌టులు:
శ‌ర్వానంద్, సాయిల‌ప్ల‌వి, ముర‌ళీ శ‌ర్మ‌, సునీల్, వెన్నెల కిషోర్, ప్రియ‌ద‌ర్శి, ప్రియారామ‌న్ త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:
ద‌ర్శ‌కుడు: హ‌ను రాఘ‌వ‌పూడి
నిర్మాతలు: సుధాక‌ర్ చెరుకూరి
నిర్మాణ సంస్థ‌: శ్రీ ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్
సంగీతం: విశాల్ చంద్ర‌శేఖ‌ర్
సినిమాటోగ్ర‌ఫ‌ర్: జ‌య‌కృష్ణ గుమ్మ‌డి
ఎడిట‌ర్: A శ్రీ‌క‌ర్ ప్ర‌సాద్
కొరియోగ్ర‌ఫీ: రాజు సుంద‌రం
లిరిక్స్: కృష్ణ‌కాంత్

Fancy rates for the rights of Sharwanand’s ‘Padi Padi Leche Manasu’

‘Padi Padi Leche Manasu’ starring Sharwanand and Sai Pallavi in the lead roles is releasing on December 21st. With a month to go, the makers have sold the digital, satellite and Hindi dubbing rights of the film.
The cumulative of the three rights fetched the producers Rs 12 crore. Digital rights are acquired by Amazon Prime Video and satellite rights are bought by STAR MAA.
This is said to be the highest in hero Sharwanand’s career.
‘Padi Padi Leche Manasu’ is a romantic entertainer shot on the backdrop of Kolkata city. Hanu Raghavapudi is directing the movie. The recently released teaser and title song received a fantastic response.
Vishal Chandrasekhar is composing music while the movie also features Murali Sharma and Sunil in key supporting roles.
Sudhakar Cherukuri and Prasad Chukkapalli are producing ‘Padi Padi Leche Manasu’ under Sri Lakshmi Venkateswara Cinemas banner.

Cast: Sharwanand, Sai Pallavi, Murali Sharma, Sunil, Vennela Kishore, Priyadarshi and Priya Raman

Crew:
Director: Hanu Raghavapudi
Producer: Sudhakar Cherukuri
Banner: Sri Lakshmi Venkateswara Cinemas
Music: Vishal Chandrasekhar
DoP: Jayakrishna Gummadi
Editor: A Sreekar Prasad
Choreography: Raju Sundaram
Lyrics: Krishna Kanth

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here