పేదలకు నిత్యావసరాలు పంపిణీ…

0
93

లయన్స్ గ్రేటర్ బంజారా మరియు సినీ/టీవీ/ యాక్టర్స్ శ్రీ. రాం జగన్, విజయ్ యాదవ్ BJP నాయకులు శ్రీ.మేచినేని శ్రీనివాసరావు గారు,TRS నాయకులు శ్రీ.మణికొండ రమేష్ గారు మరియు కళాధర్ పేదలకు నిత్యావసరాలు పంపిణి చేశారు.

ఈరోజు లయన్స్ గ్రేటర్ బంజారా మరియు సినీ/టీవీ/ యాక్టర్స్ శ్రీ. రాం జగన్, విజయ్ యాదవ్ BJP నాయకులు శ్రీ.మేచినేని శ్రీనివాసరావు గారు,TRS నాయకులు శ్రీ.మణికొండ రమేష్ గారు మరియు కళాధర్ వివిధ సేవా సంఘాల మిత్రుల ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్స్, నాంపల్లి లో నిరాశ్రయులు /పేదలకు అన్నదానం చేయడం మరియు మీడియా వారికి సన్మానం చేయడం జరిగినది.

ఈరోజు లయన్స్ బంజారా మరియు సినీ/టీవీ/సేవా సంఘాల మిత్రుల ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్స్, నాంపల్లి లో నిరాశ్రయులు /పేదలకు అన్నదానం చేయడం మరియు మీడియా వారికి సన్మానం చేయడం జరిగింది.

ఏ కార్యక్రమంలో మన గ్రూప్ సభ్యులు కళాధర్ కూనాటి మరియు శ్రీహరికోట సుధాకర్( సినీ co-డైరెక్టర్) పాల్గొన్నారు.

ఈరోజు లయన్స్ బంజారా మరియు సినీ/టీవీ/సేవా సంఘాల మిత్రుల ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్స్, నాంపల్లి లో నిరాశ్రయులకు అన్నదానం మరియు మీడియా వారికి సన్మానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here