సైమాలో మెంటల్ మదిలో పాటను ఆవిష్కరించిన నాని

0
221

నిర్మాత రాజ్ కందుకూరి తన ఇంతకు ముందు చిత్రం పెళ్ళిచూపులుకి సైమా ఉత్తమ చిత్రం అవార్ద్ లభించిన సందర్భంగా అది స్వీకరించదానికి అబుధాబి విచ్చెశారు. ఈ సందర్భంగా, రాజ్ కందుజూరి తన తదుపరి చిత్రం మెంటల్ మదిలొ చిత్రం నుండి, “గుమ్మడికాయ హల్వ” అనె ఒక గమత్తు పాటని “మధుర ఆడియో” ద్వారా లిరికల్ వీడియొ రూపం లొ హీరొ నాని చెతుల మీదుగా ప్రెక్షకులకి అబుధాబి నుండి విడుదల చెశారు. హీరొ నాని మాట్లాడుతూ తను మెంటల్ మదిలొ టీసర్ ని ఈ మధ్యె చూశానని తనకి చాలా నఛ్చి మళ్ళీ ట్వీట్ కూడా చెశానని,, ఇప్పుడు ఈరొజు తను విడుదల చెసిన ఈ పాట తనకి బాగా నఛ్హిందని ఇది ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని అలాగె గత సంవత్సరం ఇదె సమయానికి తను పెళ్ల్లిచూపులు సినిమా టీసర్ రెలీస్ చెశానని చెప్పారు. రాజ్ కందుకూరి నానికి కృతజ్ఞత తెలిపారు. తరువాత ఆయన మట్లాడుతూ, జూలై చివరి వారంలొ ఈ చిత్రాన్ని విడుదల చెయ్యడానికి సన్నాహాలు చెస్తున్నట్టు తెలిపారు.
రాజ్ కందుకూరి ఈ చిత్రం ద్వారా లఘు చిత్ర దర్శకుదు వివెక్ ఆత్రెయ ను దర్శకుడిగా పరిచయం చెస్తూ నిర్మిస్తున్నారు. శ్రీ విష్ణు,, నివెత పెతురాజ్ ప్రధాన తారాగణం.ప్రషాంత్ విహారి సంగీతం, వెదరామన్ కెమెరా, విప్లవ్ ఎడిటింగ్ మరియు వంశీ శెఖర్లు పీఅర్ఒ లు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here