“మార్షల్” షూటింగ్ పూర్తి..!

0
159

అభయ్ అడక హీరోగా పరిచయమవుతున్న చిత్రం “మార్షల్”. ఎ.వి.ఎల్. ప్రొడక్షన్స్ పతాకంపై జై రాజ్ సింగ్ దర్శకత్వంలో అభయ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మేఘ చౌదరి హీరొయిన్ గా నటిస్తున్నారు. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. త్వరలో సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలకు సిద్ధమవుతుంది.

దర్శకుడు జై రాజ్ సింగ్ మాట్లాడుతూ… ఈ సినిమా మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ నేపధ్యంలో సాగుతుంది. ఆర్.యం.స్వామి సినిమాటోగ్రఫీ ఎసెట్స్ గా నిలుస్తాయి. సంగీతం యాదగిరి వరికుప్పల అందించారు. నిర్మాత ఈ సినిమా ప్రారంభం నుంచి మాకు ఎంతో సపొర్ట్ చెస్తూ వచ్చారు. షూటింగ్ కార్యక్రమాలు ముగిసాయి. త్వరలోనే సినిమా పోస్టు ప్రొడక్షన్ కి వెళ్లనుంది.

నిర్మాత అభయ్ మాట్లాడుతూ….మనస్సుకు హత్తుకునే అహ్లాదకరమైన చిత్రం మా మార్షల్. మంచి మెసేజ్ ఉన్న సినిమా చేశాం. ఇది అందరికీ నచ్చుతుంది. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకువస్తామన్నారు.

అభయ్ [హీరో],
శ్రీకాంత్,
మేఘా చౌదరి[హీరొయిన్]
రష్మి సమాంగ్[హీరొయిన్]
సుమన్,
వినోద్ కుమార్,
శరణ్య,
పృద్విరాజ్,
రవి ప్రకాష్,
ప్రియ దర్శిని రామ్,
ప్రగతి,
కల్ప వల్లి,
సుదర్శన్, తదితరులు నటించిన
ఈ చిత్రానికి సంగీతం: యాదగిరి వరికుప్పల
ఛాయాగ్రాహకుడు : స్వామి ఆర్ యమ్,
మాటలు : ప్రవీణ్ కుమార్ బొట్ల ,
ఎడిటర్ : చోట కె ప్రసాద్,
పాటలు : యాదగిరి వరికుప్పల,
కళా దర్శకుడు : రఘు కులకర్ణి,
డాన్స్ మాస్టర్ : గణేష్
ప్రోడక్షన్ కంట్రోలర్ : చిన్న రావు ధవళ
నిర్మాత : అభయ్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : జై రాజ్ సింగ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here