మైండ్ బ్లాక్ అయ్యేలా ఉన్న “A” చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్…

0
80

థ్రిల్లర్ జోనర్లో వస్తున్న తెలుగు సినిమా అనగానే ఏదో ఒక ఇంటర్నేషనల్ సినిమా నుంచి ఇన్స్ పైర్ అయి ఉంటుందని అనుకుంటారు . కానీ తొలిసారి ఓ తెలుగు సినిమా ఇప్పటివరకు ప్రపంచంలో ఏ భాషలో రానటువంటి సరికొత్త కథాంశం తో తెరకెక్కిన అసలుసిసలైన థ్రిల్లర్ “A”, అవంతిక ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందుతోంది. ఇటీవల రిలీజైన టైటిల్ పోస్టర్ కి అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది.
మొదటి సినిమాలోనే 3 పాత్రల్లో నటిస్తున్న నితిన్ ప్రసన్న దీన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకుని, పాత్రల మధ్య వ్యత్యాసం కొరకు ఎన్నో గెటప్స్ ని ట్రై చేస్తూ, నెలల తరబడి రెహార్సల్స్ చేసి ,అద్భుతంగ పోషించి అందరిని మెప్పించాడు .
బడ్జెట్ పరిమితిని దాటకుండా, సాధ్యమైనంత వరకు VFX ఉపయోగాన్ని తగ్గించి, పాత కెమెరా ట్రిక్ లను వాడి, మూడు పాత్రలు గల సన్నివేశాలని చిత్రీకరించారు. దీనికోసం సినిమా లోని ప్రతి ఫ్రేమ్ కు స్టోరీబోర్డ్ గీయించారు.

డైరెక్టర్ యుగంధర్ ముని మాట్లాడుతూ… ఈ సన్నివేశాల చిత్రీకరణకు ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గారిని ఆదర్శంగా తీసుకున్నానన్నారు. కంటెంట్ పరంగా తెలుగు సినిమా స్థాయిని మా “A ” చిత్రం మరింత పెంచేలా ఉంటుందని గర్వంగా చెప్పగలమన్నారు.
నితిన్ ప్రసన్న ; ప్రీతీ అశ్రాని ( మళ్లీరావా , ప్రెసర్ కుక్కర్ ); స్నేహల్ కమత్; బేబీ దీవెన (జబర్దస్త్); రంగధామ్ ; కృష్ణవేణి; భరద్వాజ్ ఈ చిత్రం లో ముఖ్య పాత్రల్లో నటించారు.

Mind Blowing First Look Poster Of A Is Out !!!

Already the Title look of the upcoming medical thriller “A (Ad Infinitum)” produced by Avanthika Productions, has raised enough curiosity. Now the makers have unveiled mind blowing first look poster which has further elevated the interest towards the movie.
In his debut film itself, Nithin Prasanna has taken up the challenge of playing 3 distinct roles. To get the right contrast between all the characters, the team had to experiment on multiple getups. Nithin had to rehearse nearly for several months, and in the end the film unit feels it’s worth it and are very happy with the outcome.

Regarding this, the Film unit shared a funny incident occurred during the shoot – To test whether they were really successful in achieving the right divergence. During the first day shoot of 3rd character, the director made hero to roam around the set to see, if someone will recognize him, but most people were not able to distinguish him and some even asked who he is?

The team further said – considering the limited resources and also in order to lessen the VFX work, mostly old school camera tricks were employed, to conceive the 3 character associated scenes seamlessly. To make this feasible, the entire film was storyboarded.

Director Ugandhar Muni stated legendary director Singeetam Srinivasa Rao was his inspiration while taking up this challenge, and he expressed total confidence, saying this movie will definitely exceed the expectations of the audience.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here