ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కామెంట్స్…

0
393

ఏపీలో ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు పడగొట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయి

చెప్పిన హామీలేమీ మోడీ ప్రభుత్వం

దేశంలో ఏం జరుగుతుందో వివరించడానికి మీ ముందుకు వచ్చ

ఏపీలో రాజకీయ పరిణామాలను అందరూ గమనిస్తున్నారన్నారు.

రాజకీయ పార్టీల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి

మోడీ విధానాలతో ఆర్థిక వ్యవస్థ కుదేలైంది

ఏపీలో ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కుట్రలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక ప్రగతి తిరోగమనంలో ఉన్న పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చాము

నల్లధనం వెనక్కి తీసుకొస్తామన్నారు..

కానీ అదేమీ జరగలేదు

ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తామన్నారు..

అదీ కూడా జరగలేదు

డిజిటల్ ఎకానమీ ద్వారా అవినీతి తగ్గుతుందని చెప్పాను

అయితే పట్టించుకోలేదు

బలమైన రాష్ట్రాలు, బలమైన కేంద్రం ఉండాలి.

కో ఆపరేటివ్‌ ఫెడరలిజం అమలు చేస్తామని బీజేపీ చెప్పింది.

దేశవ్యవస్థలన్నీ పటిష్ఠంగా ఉండాలి. పార్టీలను, వ్యవస్థలను బలహీనపరుస్తున్నారు’

నోట్ల రద్దు సరైన నిర్ణయం కాదని రిజర్వుబ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామరాజన్‌ చెప్పారు

‘‘బ్యాంకులపై ప్రజలు విశ్వాసం కోల్పోయారు.

నీరవ్‌మోదీ, విజయ్‌మాల్యా దేశం నుంచి ఎలా పారిపోయారు.

నేరస్థులను ఏమీ చేయలేకపోతున్నారు.

దేశంలో బ్యాంకులన్నీ దివాలా తీసే పరిస్థితి వచ్చింది.

తుపాను సహాయ కార్యక్రమాలకు ఆర్బీఐ నగదు ఇవ్వలేకపోయింది.

డాలర్‌తో రూపాయి విలువ ఊహకతీతంగా పెరిగిపోయింది.

పెట్రో ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.

దేశంలో ఏ ఒక్క రైతూ సంతోషంగా లేడు.

రైతుకు మద్దతు ధర ఇవ్వలేకపోతున్నారు.

2కోట్ల ఉద్యోగాలు ఎప్పుడు కల్పిస్తారు.

నోట్ల రద్దుతో వృద్ధిరేటు ఆగిపోయింది

విభజన హామీలలో ఏ ఒక్కదానిని కేంద్రం అమలు చేయలేదు

విభజన హామీల అమలు కోసం 20 సార్లు ఢిల్లికి వచ్చాను

అయినప్పటికీ ఫలితం లేదు

కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వ్యతిరేకంగా పనిచేస్తోంది

వెనుకబడిన జిల్లాలకు నిధులిచ్చి మళ్లీ వెనక్కి

విశాఖ రైల్వేజోన్ డిమాండ్ ను పక్కన పెట్టేశారు

తిత్లీ, హుదూద్ తుఫాన్ లతో తీవ్రంగా నష్టపోయామన్నారు.

కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ రాష్ట్రానికి వచ్చి కూడా తిత్లీ తుఫాన్ పై ఒక్క మాట కూడా మాట్లాడలేదు..

కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వ్యతిరేకంగా పనిచేస్తోంది

వెనుకబడిన జిల్లాలకు నిధులిచ్చి మళ్లీ వెనక్కి

విశాఖ రైల్వేజోన్ డిమాండ్ ను పక్కన పెట్టేశారు

తిత్లీ, హుదూద్ తుఫాన్ లతో తీవ్రంగా నష్టపోయామన్నారు.

కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ రాష్ట్రానికి వచ్చి కూడా తిత్లీ తుఫాన్ పై ఒక్క మాట కూడా మాట్లాడలేదు..

రాష్ట్రాల మధ్య ప్రధాని మోడీ సమస్యలు సృష్టిస్తున్నారు

రాష్ట్రాల మధ్య ప్రధాని మోడీ సమస్యలు సృష్టిస్తున్నారు

దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది

గతంలో గవర్నర్ ఎప్పుడూ పరిపాలనలో జోక్యం చేసుకోలేదు

ఎయిర్ పోర్టులో దాడి జరిగితే మాకు సంబంధం లేదు

ప్రతి ఒక్కరూ తమపై నిందలు

ఫిన్ టెక్ ఉత్సవం, విశాఖ క్రికెట్ మ్యాచ్ వంటి అంతర్జాతీయ కార్యకలాపాలపై ప్రభావం పడుతోంది

కార్యకలాపాలు సవ్యంగా జరగకుండా చేస్తున్నారన్నారు.

వ్యాపారులు, రాజకీయ నాయకులు, మీడియాను ప్రభావితం చేస్తున్నారన్నారు.

దాడుల ద్వారా దేశానికి ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్న

రాష్ట్రం, దేశం 14-15 శాతం వృద్ది రేటుతో పురోగమించాల్సి ఉంది

ఆంధ్రప్రదేశ్ వృద్దిరేటులో పురోగమనంలో ఉంది

వైకాపాతో బిజెపికి చీకటి ఒప్పందం ఉంది

నేర చరిత ఉన్న పార్టీలకు మద్దతు ఇస్తున్నందునే ఎన్‌డిఎనుంచి వైదొలగాము

ఎన్‌డిఎనుంచి వైదొలగిన వెంటనే తమను వేధించడం మొదలుపెట్టారు

తమిళనాడు తరహాలో ఎపిలో కుట్ర చేసేందుకు ప్రయత్నలు

ఢిల్లి, బీహార్‌, పాండిచ్చేరి రాష్ట్రాలలో ప్రభుత్వాలను టార్గెట్‌ చేశారు

కేంద్ర ప్రభుత్వం సర్వ వ్యవస్థలనూ బలహీన పరుస్తూ, నిర్వీర్యం

కొన్ని మంచి నిర్ణయాలను కూడా సరైన రీతిలో అమలు చేయలేదు

ఉదాహరణకు పెద్ద నోట్ల రద్దు వ్యవహారాము

పెద్ద నోట్ల రద్దును తానూ సమర్ధించాననీ, అయితే పెద్ద నోట్లను రద్దు చేసి మళ్లీ పెద్ద నోట్లు రూ.2000, రూ.500 నోట్లను తీసుకువచ్చారని, దీని వల్ల వారు సాధించిన ప్రయోజనమేమిటని ప్రశ్నించారు.

ఇప్పటికీ దేశంలో నగదు కొరత కొనసాగుతున్నది

దీని వల్ల బ్యాంకులపై నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చింది

నీరవ్‌మోదీ, విజయ్‌మాల్యా దేశం విడిచివెళ్లిపోయారు.

కేంద్రం చేష్టలుడిగి ఉండిపోయింది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here