సెకండ్ షెడ్యూల్ లో నిఖిల్ ‘ముద్ర’

0
336
నిఖిల్ నటిస్తోన్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ముద్ర’ టి.ఎన్. సంతోష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మొదటిసారి నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది.
 
ఇప్పటికే ఈ చిత్రం 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. తాజాగా జరుగుతున్న షెడ్యూల్ లో నిఖిల్, లావణ్య త్రిపాఠిపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఒక టీవీ స్టూడియోలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ మురళి, నాగినీడు, ప్రగతి, సత్య, తరుణ్ అరోరా, రాజా రవీంద్ర ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.
 
సినిమాలో కొన్ని సీన్స్ వాస్తవానికి దగ్గరగా ఉండడంతో ఒరిజినల్ లొకేషన్స్ లో సినిమాను షూట్ చేస్తున్నారు యూనిట్ సభ్యులు.
 
నిఖిల్ పుట్టినరోజు సందర్బంగా విడుదల చేసిన ముద్ర ఫస్ట్ లుక్ కు మంచి స్పందన లభించింది. విభిన్న పాత్రల్లో కనిపించే నిఖిల్ ఈ సినిమాలో రిపోర్టర్ రోల్ లో నటించారు. సామ్ సి.ఎస్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. 
 
ముద్ర సినిమాను అవురా సినిమాస్ ప్రవేట్ లిమిటెడ్ మరియు మూవీ డైనమిక్స్ ఎల్.ఎల్.పి బ్యానర్స్ పై కావ్య వేణుగోపాల్, రాజు కుమార్ నిర్మిస్తున్నారు. బి.మధు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
 
నటీనటులు:
నిఖిల్ సిద్ధార్థ్, లావణ్య త్రిపాఠి, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురళి, తరుణ్ అరోర, సత్య, నాగినీడు.
 
సాంకేతిక నిపుణులు:
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: టి.ఎన్. సంతోష్
నిర్మాతలు: కావ్య వేణుగోపాల్, రాజ్ కుమార్
కెమెరామెన్: సూర్య
మ్యూజిక్: సామ్ సి.ఎస్
ఆర్ట్ డైరెక్టర్: శశి సురేష్
ఫైట్స్: వెంకట్
కాస్టూమ్ డిజైనర్: రమ రమేష్, రంగనాధ్, లోకేష్, భరత్, అరుల్, బ్రహ్మ
పబ్లిసిటీ డిజైన్: అనిల్ – భాను
పి.ఆర్.ఓ: వంశీశేఖర్
 
Nikhil’s ‘MUDRA’ second crucial schedule
 
Young hero Nikhil Siddharth will be next seen in an action entertainer being directed by TN Santosh titled ‘Mudra.’ Actress Lavanya Tripathi is pairing with Nikhil in the movie and it is their first combination.
So far the film has wrapped up more than fifty percent of the shoot and currently a crucial schedule of shooting is going on. Scenes involving the lead pair Nikhil and Lavanya are being canned. The supporting cast Vennela Kishore, Posani Krishna Murali, Nagineedu, Pragathi, Satya, Tarun Arora and Raja Ravindra are also part of the shoot taking place at a TV studio.
The makers have preferred original locations for realistic journalist portrayal to maintain the feel of the movie.
The first look of ‘Mudra’ which was released on hero Nikhil’s birthday as garnered a tremendous response. Nikhil who is coming up with different films in the recent times, is playing the role of a journalist in this film and it is his first in his career.
Sam CS is composing music for the film.
‘Mudra’ is being jointly produced by Kaviya Venugopal and Rajukumar under Auraa Cinemas PVT and Movie Dynamix LLP banners while B Madhu is presenting it.
 
Artists:
Nikhil Siddharth, Lavanya Tripathi, Vennela Kishore, Posani Krishna Murali, Tarun Arora, Satya, Nagineedu
 
Technicians:
Story, Screenplay & Director: TN Santosh
Producers: Kaviya Venugopal and Rajkumar
Cinematography: Suryaa
Music: Sam CS
Art Director: Sahi Suresh
Fights: Venkat
Costume Designer: Raaga Reddy
Direction Department: Rama Ramesh, Ranganadh, Lokesh, Bharath, Arul, Brahma
Publicity Design: Anil-Bhanu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here