తిరుమల అఖిలాండం వద్ద 720 కొబ్బరికాయలతో చంద్రబాబు కోసం పూజ

0
89

మా దైవం నారా చంద్రబాబునాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా తిరుమల అఖిలాండం వద్ద 720 కొబ్బరికాయలు కొట్టడం జరిగింది అలాగే 720 గ్రాముల కర్పూరం వెలిగించడం జరిగింది♥️🙏

భగవంతుడు మా అధినేతకు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు కలిగించాలని భగవంతున్ని ప్రార్ధిస్తున్నాను🙏

నందమూరి అభిమానులు
కూడా అలాగే
శ్రీధర్ వర్మ
రాష్ట్ర టీడీపీ మీడియా కో ఆర్డినేటర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here