మాల్దీవ్స్‌లో పాట చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న రామ్‌, పూరి జ‌గ‌న్నాథ్ `ఇస్మార్ట్ శంక‌ర్‌` 

0
26

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేశ్ హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం `ఇస్మార్ట్ శంకర్‌`. డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌కుడు. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాకీ పార్ట్ చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది.  ప్ర‌స్తుతం సినిమాలో ఓ రొమాంటిక్ సాంగ్‌ను రామ్‌, నిధి అగ‌ర్వాల్‌ల‌పై మాల్దీవుల్లో చిత్రీక‌రిస్తున్నారు. భాస్క‌ర భ‌ట్ల ర‌చించిన `లవ్‌` సాంగ్‌ను మాల్దీవుల్లోని అంద‌మైన లొకేష‌న్స్‌లో ఈ పాట‌ను చిత్రీక‌రిస్తుండ‌టం విశేషం. మ‌ణిశ‌ర్మ ఈ చిత్రానికి సంగీత సారథ్యం వ‌హిస్తున్నారు.
రీసెంట్‌గా విడుద‌లైన టీజ‌ర్‌కు, దిమాక్ ఖ‌రాబ్ అనే సాంగ్‌కు ప్రేక్ష‌కుల నుండి అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను జూలై 12న విడుద‌ల చేయ‌డానికి  ద‌ర్శ‌క నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.

న‌టీన‌టులు:
రామ్
నిధి అగ‌ర్వాల్‌
న‌భా న‌టేష్‌
పునీత్ ఇస్సార్‌
స‌త్య‌దేవ్‌
ఆశిష్ విద్యార్థి
గెట‌ప్ శ్రీను
సుధాంశు పాండే త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
ఫైట్స్‌:  రియ‌ల్ స‌తీష్‌
సాహిత్యం:  భాస్క‌ర‌భ‌ట్ల‌
ఎడిట‌ర్‌:  జునైద్ సిద్ధికీ
ఆర్ట్‌:  జానీ షేక్‌
సినిమాటోగ్ర‌ఫీ:  రాజ్ తోట‌
మ్యూజిక్‌:  మ‌ణిశ‌ర్మ‌
నిర్మాత‌లు:  పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి కౌర్‌
ద‌ర్శ‌క‌త్వం:  పూరి జ‌గ‌న్నాథ్‌.

Ram Pothineni, Puri Jagannadh’s ‘iSmart Shankar’ song shooting in Maldives

‘iSmart Shankar’ featuring Ram Pothineni, Nidhhi Agerwal and Nabha Natesh in the lead roles, is busy with song shooting. At Maldives, the filming is going-on on Ram and Nidhhi. The song is said to be a romantic one and so the makers are shooting in never seen before locations.
‘Love’ is the name of the song and it is written by Bhaskarbhatla. Mani Sharma is the music composer of ‘iSmart Shankar’ and this is said to be his favourite track from the entire album.
Puri Jagannadh is directing ‘iSmart Shankar’ which has wrapped up the completed the talkie part.
The teaser and songs of the film have garnered a tremendous response.
Puri and Charmme Kaur are producing ‘iSmart Shankar’ under Puri Jagannadh Touring Talkies and Puri Connects banners.
The film is slated for release on July 12th.

Cast: Ram Pothineni, Nidhhi Agerwal, Nabha Natesh, Puneeth Issar, Sathya Dev, Jayalalitha, Ashish Vidyarthi, Getup Srinu, Sudanshu Pandey, Madhu Singampalli, Kuldeep Singh, Deepak Shetty

Crew:
Director: Puri Jagannadh
Producers: Puri Jagannadh, Charmme Kaur
Presented by: Lavanya
Banners: Puri Jagannadh Touring Talkies, Puri Connects
Music: Mani Sharma
Cinematography: Raj Thota
Art director: Jonny Shaik
Editor: Junaid Siddiqui
Lyricist: Kasarla Shyam, Bhaskarbhatla
Fights: Real Satish

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here