కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా ‘రైడ్ ఈజీ యాప్’ ప్రారంభం

0
320

కిషన్ రెడ్డి… హోంశాఖ సహాయ మంత్రి..

నగరంలో నిరుద్యోగ డ్రైవర్ లకు మేలు జరిగే విధంగా… ప్రయానికులకు లాభం జరిగే విధంగా రైడ్ ఈజీ ని తీసుకురావడం చాలా సంతోషం…

ప్రజలకు మేలు జరగాలి..నిరుద్యోగ యువతకు ఉపాధి లభించాలి …రైడ్ ఈజీ ద్వారా అనేక మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది…

ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ప్రయానికుల భద్రత దృష్టి లో పెట్టుకొని క్యాబ్ లు నడపాలని రైడ్ ఈజీ యాప్ వారిని కోరుతున్నా..

రైడ్ ఈజీ ప్రయానికులకు మంచి సేవలు అందించాలని కోరుతున్నా..

రైడ్ ఈజీ యజమానులకు ,ఉద్యోగుల కు శుభాకాంక్షలు…

రాజశేఖర్ రెడ్డి… సీయీఓ ఆఫ్ రైడ్ ఈజీ…

డ్రైవర్ లకు అతి తక్కువ భారంతో మేము తక్కువ కమీషన్ తీసుకుంటుంన్నాం…

ప్యాసింజర్ ల భద్రత కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మంచి డ్రైవర్ లను ఎంపిక చేసుకున్నాం…

అవసరాన్ని భట్టి రేటు పెంచే సంస్థ రైడ్ ఈజీ కాదు…

ఏ సమయంలో అయినా రైడ్ ఈజీ లో ఓకే రేటు ఉంటుంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here