ఉపాసన కోసం చెఫ్ గా మారిన సమంత

0
200

అందరూ ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ ని ఫాలో అయ్యేందుకు స్ఫూర్తిని అందించాలనే లక్ష్యంతో హీరో రామ్ చరణ్ సతీమణి,అపోలో సంస్థ వైస్ చైర్మన్ ఉపాసన కొణిదెల “యుఆర్ లైఫ్” అనే వెబ్ సైట్ ను నిర్వహిస్తున్నారు. URLife.co.in వెబ్ సైట్ ఏర్పాటు చేయడం వెనుక ఉద్దేశం, ముఖ్యంగా – ప్రకృతి అనుకూలమైన జీవనం, సంపూర్ణ ఆరోగ్యం వంటి కొన్ని ప్రత్యేకమైన సిద్ధాంతాలను ప్రజలకు చేరువ చేయడమే.

ఈ వెబ్ సైట్ కు అతిథి సంపాదకురాలిగా స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని పేరుని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సమంత , ఉపాసన తో కలిసి “తక్కలి సదం” వంటకాన్ని చేసి చూపించారు. ఆ వంటకం రెసిపీ వీడియో లో చూపించారు.వాళ్లిద్దరూ ఎంజాయ్ చేస్తూ కుకింగ్ లో పాల్గొన్నారు.
సమంత కూడా ఈ మధ్య “అర్బన్ ఫామింగ్” పేరు తో ఆరోగ్యం మీద ,తినే ఆహారం మీద చాలా శ్రద్ద తీసుకుంటూ అందరికీ స్ఫూర్తి గా నిలుస్తున్నారు. వీళ్ళిద్దరూ కలిసి అందరికి ఉపయోగపడే ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం చూడ ముచ్చటగా ఉంది.

https://t.co/L0UxB0VfME

Samantha Akkineni turns Chef for Upasana Konidela

UR Life, an initiative of Mega daughter-in-law Upasana Konidela aims to inspire people to live life to the fullest by harnessing the power of technology to promote healthy lifestyle choices. It also provides first-hand access to trending health tips, nutrition, expert videos, diet plans, lifestyle hacks, consultations and healthy recipes.

Popular actress Samantha Akkineni has teamed up with UR Life as Guest Editor and in her first, Samantha cooks ‘Thakkali Sadam’ dish with Upasana. The video is out and in the end, its nutritional value is also informed.

Both Samantha and Upasana are actively campaigning and promoting wellness being as we are witnessing a global pandemic. Very recently Samantha has stepped into urban farming and is encouraging people to grow your veggies in their backyard while Upasana indulges in a lot of health experts advice through her YouTube channel.

https://t.co/1BtL1PKPJa

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here