ఆన్ లొకేషన్ లో శేఖర్ కమ్ముల బర్త్ డే సెలబ్రేషన్స్

0
43

సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల పుట్టిన రోజు వేడుకలు యూనిట్ సభ్యుల సమక్షంలో జరిగాయి.ఎమిగోస్ క్రియేషన్స్ సమర్పణలో ఏషియన్ గ్రూప్ నిర్మిస్తున్న మూవీ లొకేషన్ లో నిర్మాతలు..శేఖర్ కమ్ముల తో కేక్ కట్ చేయించి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ వేడుక లో నిర్మాతలు సునీల్ నారంగ్, పి. రామ్మోహన్ రావు లతో పాటు ఏషియన్ గ్రూప్ పార్టనర్ సదానంద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ భాస్కర్, ఎగ్జిబిటర్ శ్రీధర్,సినిమాటోగ్రాఫర్ విజయ్.సి.కుమార్ తదితరులు పాల్గొన్నారు.

అంతా కొత్తవారి తో నిర్మిస్తున్న ఈ మ్యూజికల్ లవ్ స్టొరీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here