నాని ‘జెర్సీ’ ఏప్రిల్ 19 విడుదల..!

0
101

నేచురల్ స్టార్ నాని, శ్రద్ధ శ్రీనాథ్ హీరో హీరోయిన్లుగా ‘మళ్ళీ రావా’ ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో    సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై   సూర్యదేవర నాగ వంశి   నిర్మిస్తున్న ‘జెర్సీ’ చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకొని విడుదలకు   సిద్దమవుతుంది.                                                                                     ఈ మధ్యనే విడుదలైన రెండు పాటలకు ప్రేక్షకుల నుంచి అధ్బుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ:  జెర్సీ చిత్రం నాకు సినిమాగానే  కాకుండా నా హృదయానికి బాగా నచ్చిన, దగ్గరైన కథ. రేపు మీ అందరి హృదయాలలో కూడా చోటు సంపాదించుకుంటుంది అనుకుంటున్నాను, ఇది 36 సంవత్సరాల వయసులో తన కలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నించే అర్జున్ అనే క్రికెటర్ కథ. జెర్సీ అని ఈ సినిమాకి టైటిల్ ఎందుకు పెట్టామో ఈ చిత్రం చూసిన తరువాత అందరికీ అర్థం అవుతుంది. అర్జున్ క్యారెక్టర్ లో ఒదిగిపోయి ఈ చిత్రం ఇంత సక్సెస్ ఫుల్ గా రావడానికి ముఖ్య కారణమైన నాని గారికి, అన్ని విధాలుగా సహకరించిన మా నిర్మాత నాగ వంశీ గారికి ధన్యవాదాలు.

నిర్మాత మాట్లాడుతూ: మా ‘జెర్సీ’ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర   కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఈ చిత్రం మా బేనర్ లో చాలా ప్రత్యేకంగా  నిలిచిపోతుందని, ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఈ చిత్రాన్ని ఏప్రిల్ 19 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.

నేచురల్ స్టార్ నాని, శ్రద్ధ శ్రీనాధ్, సత్యరాజ్, రోనిత్ కమ్ర,రావు రమేష్, బ్రహ్మాజీ, శిశిర్ శర్మ, సంపత్, ప్రవీణ్ ప్రధాన తారాగణం.

సంగీతం: అనిరుద్ రవిచందర్, కెమెరా: సాను జాన్ వరుఘీస్ , ఆర్ట్: అవినాష్ కొల్ల, ఎడిటర్: నవీన్ నూలి, ఎగ్జి క్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వెంకట్ రత్నం (వెంకట్), సమర్పణ: పి.డి.వి.ప్రసాద్, నిర్మాత: సూర్యదేవర నాగ వంశి,

కధ-స్క్రీన్ ప్లే- మాటలు-దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి  

Sithara Entertainments has announced that, Natural Star Nani’s film, JERSEY has completed the shoot and it is ready for release. 

The film stars Natural Star Nani & Shraddha Srinath in lead roles. The movie has been completed and the film team is expressing delight about the end product.

Gowtam Tinnanuri who wrote and directed the film said, “The movie came out as we envisioned, We are thrilled to see how audiences will react to it!. We hope the people will like and enjoy it!”

Producer Suryadevara Naga Vamsi, Sithara Entertainments has also expressed confidence over the movie and announced that the movie is releasing on 19th April.

Anirudh Ravichander scored music for the film. The response for two songs we released are very positive too. We will come with a good film on 19th April for Telugu audiences and hope they will encourage us again!

 

CAST

 

NATURAL STAR “NANI”

SHRADDHA SRINATH

SATYARAJ

RONIT KAMRA

RAO RAMESH

BRAHMAJI

SISHIR SHARMA

SAMPATH

PRAVEEN

 

 

TECHNICIANS

 

MUSIC: ANIRUDH RAVICHANDER

DOP: SANU JOHN VARUGHESE

ART DIRECTOR: AVINASH KOLLA

EDITOR: NAVIN NOOLI

EXECUTIVE PRODUCER: S. VENKATRATHNAM (VENKAT)

PRESENTS: P.D.V PRASAD

PRODUCER: SURYADEVARA NAGA VAMSI

STORY-SCREENPLAY – DIALOGUES – DIRECTION: GOWTAM TINNANURI 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here