ఘనంగా బ్రైడల్ వెడ్డింగ్ వేర్ కలెక్షన్స్ “సూర్క్” బై ఆమ్రిన్ ఆస్రా స్టోర్ ను ప్రారంభించిన ఆనం మీర్జా

0
122

వెడ్డింగ్ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన బ్రైడల్ వెడ్ఫింగ్ వేర్స్, వెస్టర్న్ వేర్, కాక్ టైల్ వేర్, కరాడు పట్టా, పాకిస్తానీ షూట్స్ డైలీ వేర్, ఇలా అన్ని రకాల కలెక్షన్స్ ఇక్కడ అందుబాటులో ఉండేలా హైదరాబాద్ లో అతిపెద్ద బ్రైడల్ వెడ్డింగ్ వేర్ కలెక్షన్స్ షో రూం “సూర్క్”.బై ఆమ్రిన్ ఆస్రా. స్వచ్ఛమైన విలక్షణమైన సోయగాలు ఇప్పుడు హైదరాబాద్ లోని అన్ని రకాల వెడ్డింగ్ వేర్ అభిమానులకు బ్రైడల్ వెడ్డింగ్ వేర్ కలెక్షన్స్ అందుబాటులోకి తెచ్చింది మగువల మనసులు దోచే వెడ్డింగ్ వస్త్రాలను విక్రయించేందుకు హైదరాబాద్ లోని రోడ్ నెంబర్ 7,త్రినాథ్ టవర్స్ ,బంజారాహిల్స్ లో “సూర్క్” బై ఆమ్రిన్ ఆస్రా పేరు తో ఏర్పాటు చేసిన స్టోర్ ను ఆదివారం రోజున అంగరంగ వైభవంగా సానీయామీర్జా చెల్లెలు ఆనం మీర్జా ప్రారంభించారు.ఇంకా ఈ కార్యక్రమంలో రాం అసుర్ ఫేం శరీ అగర్వాల్ పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో

ఆనం మీర్జా మాట్లాడుతూ..ఈ సూర్క్ షో రూంలో  బ్రైడల్ వెడ్డింగ్ కలెక్షన్స్ తో పాటు హైదరాబాద్ వారికి ఎంతో ఇష్టమైన కరాడు పట్టా, వెస్టర్న్ వేర్,కాక్ టైల్ వేర్,పాకిస్తానీ షూట్స్, డైలీ వేర్, ఇలా అన్ని రకాల వస్త్రాలను అందుబాటులో తెచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.ఈ షో రూమ్ దిన దినాభివృద్ది చెంది ఇంకా అనేక బ్రైడల్ వెడ్డింగ్ కలెక్షన్స్  బ్రాంచి లను ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

షోరూం ప్రతినిధులు ఆమ్రిన్ ఆస్రా మాట్లాడుతూ.. రెండు తెలుగు  రాష్ట్రాలలో పవిత్రమైన పెళ్ళి కి సంబంధించిన అన్ని రకాల బ్రైడల్ కలెక్షన్స్ కు ఓకే ఒక వేదిక  సూర్క్ కలెక్షన్స్. సూర్క్ షో రూంలో  యునిక్ కలెక్షన్స్ స్వచ్ఛమైన ఒరిజినల్  బ్రైడల్ వెడ్డింగ్ వేర్ కలెక్షన్స్ కొనుగోలు కోసం అందరూ ఎక్కడికి  వెళ్లకుండా..మన  హైదరాబాద్ లొనే వెడ్డింగ్ కోసం ప్రత్యేకమైన తయారు చేసిన బ్రైడల్ లెహంగాస్, బ్రైడల్ వెడ్ఫింగ్ వేర్స్, వెస్టర్న్ వేర్,కాక్ టైల్ వేర్, కరాడు పట్టా,పాకిస్తానీ షూట్స్, డైలీ వేర్, ఇలా అన్ని రకాల వస్త్రాలే కాక ఇంకా మరెన్నో రకాల వెడ్డింగ్ కలెక్షన్స్ “సూర్క్”బై ఆమ్రిన్ ఆస్రా పేరు తో ఏర్పాటు చేసిన షోరూంలో లభిస్తాయి.ఇక్కడ మేము కావాల్సిన వారికి  కష్టమైజ్ చేసి కూడా ఇస్తాము. మా షో రూం ను ఈ రోజు సానీయామీర్జా చెల్లెలు ఆనం మీర్జా,రాం అసుర్ ఫేం శరీ అగర్వాల్  లు ప్రారంభించి నందుకు చాలా సంతోషంగా ఉంది.అంతే కాదు  ప్లాస్టిక్  ఎక్కడ వాడుకుండా వచ్చిన ప్రతి కస్టమర్ కి క్లాత్ బ్యాగ్స్ లో మరియు పేపర్, ఉడ్ వాటితో అందిస్తున్నాము. ఈ “సూర్క్” షోరూం లోని కలెక్షన్స్ అన్ని  వేడుకలకు శుభకార్యాలకు కావలసిన వస్త్రాలు అందిస్తున్నామని ఈ చక్కటి అవకాశాన్ని  హైదరాబాద్ ప్రాంతవాసులు వినియోగించు కోగలరని  తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here