జ్ఞానానంద మయం దేవం మానుషం…

0
20

శ్రీ గురుభ్యోనమః

జ్ఞానానంద మయం దేవం మానుషం సర్వరూపినం.ఆధారం సర్వ విద్యానం శ్రీ లక్ష్మణరావుగురువే నమః…..

శ్లోకం…విశ్వం పశ్యతి కార్య కారణ తయాశ్వాసామి సంభాదితః.శిష్యాచార్యతాయతదైవ పితృ పుత్రాధ్యాత్మనా బేధతహ. స్వప్నే జాగ్రతి వాయ యేష పురుషో మాయా పరిభ్రమితహ.స్వాత్మానం ప్రకటీ కరోతు మమ విభో శ్రీ మహా గురు మూర్తయే నమోనమః…..
శ్రీ శ్రీ శ్రీ నవబాల జ్యోతిషాలయం…గత కొన్ని సంవత్సరాలుగా ఎందరికో తమ జ్యోతిష శాస్త్ర పాండిత్యం తో సర్వబాధలు పోగొట్టి సర్వ కోరికలు తీరుస్తు అశేష ప్రజాధరణ పొంది జ్యోతిష శాస్త్ర సామ్రాజ్యం లో అజారామరమైన విశేష ఆదరణ పొందుతున్న మన గురు వర్యులు…
శ్రీ లక్ష్మీగణపతి మహా మంత్రాన్ని అక్షర లక్షలు జప పురశ్చరణ చేసి, శ్రీ వారాహి దేవి అమ్మవారి ఉపాసన లో తరించి,తంత్ర శాస్త్ర విద్యని అభ్యసించి, దశ మహావిద్య ఉపాసన గౌహతి శ్రీ కామాఖ్య అమ్మవారి సన్నిధానం లో ఎన్నో సంవత్సరాలు ఉపాసన చేసి ఆ మహా దేవి కామాఖ్య అమ్మ అనుగ్రహం తో తంత్ర శాస్త్ర విధ్యా విశారద అను బిరుదును పొందిన తంత్ర సామ్రాట్ శ్రీ శ్రీ శ్రీ లక్ష్మణ రావు గురువు గారు.హైదరాబాద్ మహా నగరం లో ఎందరో ఆయన వల్ల లాభం పొంది సుఖ శాంతులతో జీవిస్తున్నారు. శ్రీ గురువు గారు జనులందరికి సుఖ శాంతులు కలగాలని ఆసిస్తూ ధనాపేక్ష లేకుండా తన విద్యను సకల జనులకు మంచి కార్యములకు వినియోగించాలి అనే తపన తో శ్రీ నవబాల తంత్ర మహిమ అనే శీర్షిక ద్వారా యూట్యూబ్ ఛానెల్ లో మనందరికి కూడా ప్రతిరోజు నిత్య నైమిర్థిక కార్యక్రమాలలో మానవుడు చేసే చిన్న చిన్న ప్రయోగాలతో ఎంతో ఐశ్వర్యం,ఆనందం,అభివృద్ధి,ఆరోగ్యం,ఆయుష్షు,మరియు సకల బాధల నుండి విముక్తి ని పొందాలని ఆశయం తో ప్రతిరోజు ఉదయం శ్రీ శ్రీ శ్రీ లక్ష్మణ రావు గురువు గారు యొక్క జ్ఞాన సందేశం మరియు తంత్ర శాస్త్రము లో ఉన్న వివిధ ప్రయోగములు మనకు వివరిస్తున్నారు…ఆయన చెప్పిన మార్గాన్ని అనుసరించి .గురువు గారు చెప్పే పరిహారములు చేసి సకల జనులు తమ సాధక బాధలుతీరి జనులందరు సుఖ సంతోషములతో ఉండగలరని ఆశిస్తూ…..జై శ్రీ లక్ష్మణ రావు గురవేనమః
https://www.youtube.com/channel/UC76KK4zt5aL5SoHIjhsIgqg

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here