జాతీయ లా కమిషన్ సమావేశానికి దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయం

0
42

జాతీయ లా కమిషన్ సమావేశానికి దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయించింది. అసెంబ్లీకి ముందస్తు ఎన్నికల ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టీడీపీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కేంద్రం రాష్ట్ర విభజన సమస్యలు పట్టించుకోకుండా ఎన్నికలపై దృష్టి సారించడాన్ని టీడీపీ వర్గాలు తప్పుబడుతున్నాయి.

మరోవైపు ఢిల్లీలో జాతీయ లా కమిషన్ సమావేశానికి పలు జాతీయ, ప్రాంతీయ పార్టీలు హాజరుకానున్నాయి. జమిలి ఎన్నికలపై లా కమిషన్ ఎదుట అభిప్రాయాలను పార్టీలు చెప్పనున్నాయి. ఇందు కోసం పార్టీలకు లా కమిషన్ నేడు, రేపు సమాయాన్ని కేటాయించింది. దేశమంతా ఒకేసారి ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై పార్టీల అభిప్రాయాలను జాతీయ లా కమిషన్‌ తీసుకోనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here