కాఫు మంత్రాంగం… టీడీపీ ఎమ్యెల్యే యరపతినేని విజయ రహస్యం..!

0
94

ఆ టీడీపీ ఎమ్యెల్యే రాష్ట్రంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నేత. నియోజకవర్గ ప్రజల్లో అత్యంత సానుకూలతను పొందిన నేత. తాజాగా ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ చేసిన సర్వేలో కూడా ఆ ఎమ్యెల్యే అద్భుత ఎమ్యెల్యే అని ప్రజలు తేల్చారు. ఆయనే గురజాల నియోజకవర్గ శాసనసభ్యుడు యరపతినేని శ్రీనివాసరావు. ప్రజామోదమైన కార్యక్రమాలు చేపట్టడంలో… అభివృద్ధి పనులు చేపట్టడంలో ఆయనకు ఆయనే సాటి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో… సర్కారీ బడులు… ఇంకా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అన్నింటిలో యరపతినేనినిధి సపరేటు రూటు. ప్రభుత్వ నిధులు చాలకుంటే సొంత నిధులు వెచ్చించి అయిన అభివృద్ధి పనులను అనుకున్నట్లు పూర్తి చేయడం ఆయన చిత్తశుద్దికి నిదర్సనం. ఇక దానికి తోడుగా నియోజకవర్గంలో బలమైన సామాజిక వర్గమైన కాఫుల వృద్ధికి పెద్దపీట వేస్తున్నారు యరపతినేని. గురజాల నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గానికి భవనాల నిర్మాణం కోసం ప్రభుత్వం నిధులు కేటాయించింది.

కాపు భవనాల ఏర్పాటు అంశం తెరమీదకు వచ్చిన తరువాత సీఎం వద్దకు ఎమ్మెల్యే ప్రత్యేకంగా వెళ్లి మరీ దాచేపల్లి కోసం నిధులు కేటాయించాలని కోరారు. మొదటి విడత దాచేపల్లి, గామాలపాడు గ్రామాలలో కాపు భవనాలు నిర్మిస్తారు. అలాగే నియోజకవర్గంలోని గురజాల, పిడుగురాళ్ల, మాచవరం మండలాల్లోను కాపు భవనాలు నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపారు. మొదటి విడతలోనే దాచేపల్లి మండలంలో కాపు భవనం నిర్మించేందుకు నిధులు కేటాయింప చేసిన ఎమ్మెల్యే యరపతినేనికి అక్కడి నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here