క్లీన్ ఎంటర్ టైన్ మెంట్ కు సిద్ధమవండి…యూ/ఏ సర్టిఫికేషన్ తో తెరపైకి రాబోతున్న నవీన్ పోలిశెట్టి, అనుష్క ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’.
పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులకు కంప్లీట్ ఎంటర్ టైన్ మెంట్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. యంగ్ టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి, స్టార్ ...