‘హైకూ’ మనల్ని ఎగ్జైట్ చేసే సిన్సియర్ లవ్ స్టోరి.. మళ్లీ అందరినీ కాలేజీ రోజుల్లోకి తీసుకెళ్లే సినిమా: కోన వెంకట్
ఏగన్, కోర్ట్ ఫేమ్ శ్రీదేవి, ఫెమినా జార్జ్ హీరో హీరోయిన్లుగా విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై రూపొందుతోన్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘హైకూ’.యువరాజ్ చిన్నసామి రచన, దర్శకత్వంలో డా....

















