ఘనంగా జరిగిన “మస్తు షేడ్స్ వున్నాయ్ రా” ప్రీరిలీజ్ వేడుక… ముఖ్య అతిథిగా హాజరైన వరుణ్‌తేజ్
ఈ నగరానికి ఏమైంది, మీకు మాత్రమే చెబుతా, సేవ్ టైగర్ చిత్రాల్లో కమెడియన్‌గా పాపులారిటీ సంపాందించుకుని, తనకంటూ ఓ మార్క్‌ను క్రియేట్ చేసుకున్న నటుడు అభినవ్ గోమఠం. ...