• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

డబ్బింగ్ పనుల్లో ” మిస్టరీ ” సినిమా

admin by admin
July 31, 2023
in Cinema, Movies, news
0
డబ్బింగ్ పనుల్లో ” మిస్టరీ ” సినిమా
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

పి.వి.ఆర్ట్స్ బ్యానర్ పై వెంకట్ పులగం నిర్మాత గా , తల్లాడ సాయికృష్ణ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ” మిస్టరీ”. హీరోయిన్ గా స్వప్న చౌదరి, ముఖ్య పాత్రల్లో
అలీ, సుమన్, తనికెళ్ళ భరణి, సత్య శ్రీ, వెంకట్ దుగ్గిరెడ్డి, రవి రెడ్డి , గడ్డం నవీన్, ఆకెళ్ల లు నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని,
పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.
దానిలో భాగంగా ప్రముఖ నటుడు అలీ డబ్బింగ్ చెప్పాడు.

ఈ సందర్భంగా ఆలీ మాట్లాడుతూ ఇది ఒక థ్రిల్లర్ కామెడీ సినిమా, సాయి అనుకున్న కథ ని అనుకున్నట్లు తీసాడు, ఈ రోజే నా పాత్ర కి డబ్బింగ్ చెప్పుకున్నాను.
టీం అందరికి అభినందనలు అని అన్నారు.

ఈ సినిమా కి కథ మాటలు – శివ కాకు, కెమెరా – సుధాకర్ బార్ట్లే, ఎడిటింగ్ – సూర్య , సంగీతం- రామ్ తవ్వ, లిరిక్స్ – శ్రీనివాస్,పి.ఆర్.ఓ.పవన్ పాల్, స్క్రీన్ ప్లే డైరెక్షన్ – తల్లాడ సాయికృష్ణ, నిర్మాత- వెంకట్ పులగం.

Previous Post

‘ఎల్‌జీఎం’ (LGM – Lets Get Married)… ఆగ‌స్ట్ 4న భారీ విడుద‌ల‌

Next Post

“దయా”లో ప్రతి క్యారెక్టర్ యూనిక్ గా ఉంటుంది – హీరో జేడీ చక్రవర్తి

Next Post
“దయా”లో ప్రతి క్యారెక్టర్ యూనిక్ గా ఉంటుంది – హీరో జేడీ చక్రవర్తి

"దయా"లో ప్రతి క్యారెక్టర్ యూనిక్ గా ఉంటుంది - హీరో జేడీ చక్రవర్తి

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

ఘనంగా ‘కింగ్‌డమ్’ ప్రీ రిలీజ్ వేడుక

ఘనంగా ‘కింగ్‌డమ్’ ప్రీ రిలీజ్ వేడుక

by admin
July 29, 2025
0

సంపత్ నంది ఆవిష్కరించిన “ఫైటర్ శివ” ఫస్ట్ లుక్ పోస్టర్

సంపత్ నంది ఆవిష్కరించిన “ఫైటర్ శివ” ఫస్ట్ లుక్ పోస్టర్

by admin
July 27, 2025
0

ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

by admin
July 27, 2025
0

మదనపల్లె యువ నటుడు వెంకటేష్ పెద్దపాలెం పవర్‌ఫుల్ నటనతో అలరించనున్న ‘వన్ బై ఫోర్’ (ONE/4) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది!

మదనపల్లె యువ నటుడు వెంకటేష్ పెద్దపాలెం పవర్‌ఫుల్ నటనతో అలరించనున్న ‘వన్ బై ఫోర్’ (ONE/4) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది!

by admin
July 26, 2025
0

‘హరి హర వీరమల్లు’ చిత్రంతో మా లక్ష్యం నెరవేరింది : చిత్ర విజయోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

‘హరి హర వీరమల్లు’ చిత్రంతో మా లక్ష్యం నెరవేరింది : చిత్ర విజయోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

by admin
July 24, 2025
0

U/A సర్టిఫికేట్ పొందిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం

రివ్యూ: హరిహర వీరమల్లు

by admin
July 24, 2025
0

ఘనంగా ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక

ఘనంగా ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక

by admin
July 22, 2025
0

ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎ.ఎం.రత్నం గారు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎ.ఎం.రత్నం గారు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

by admin
July 22, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.