• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

కడుపుబ్బ నవ్వించే… బెదురులంక 2012..

admin by admin
August 25, 2023
in Cinema, Movies, news, Reviews, special
0
కడుపుబ్బ నవ్వించే… బెదురులంక 2012..
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

ఆర్‌ఎక్స్ 100 లాంటి హై వోల్టేజ్ బోల్డ్ మూవీలో నటించిన కార్తికేయ చాలా గ్యాప్ తర్వాత అతని నుంచి వస్తున్న బెదురులంక 2012 మూవీ పై ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి. ఈ మూవీకి క్లాక్స్ దర్శకత్వ బాధ్యతలు వహించగా.. నేహా శెట్టి హీరోయిన్‌ గా నటించింది. ఈరోజు రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ రేంజ్ లో మెప్పించగలిగిందో చూద్దామా…

మొదటి మూవీ ఆర్ఎక్స్ 100 తో పెద్ద హిట్ అందుకున్న కార్తికేయ ఈ సారి మాంచి ఎంటర్‌టైనింగ్‌ ఫిల్మ్ తో వచ్చాడు. యుగాంతం అనే కాన్సెప్ట్ కి మంచి టైమింగ్ ఉన్న కామెడీని యాడ్ చేసి… బెదురులంక 2012 మూవీ ను తెరకెక్కించారు. ఈ మూవీలో కార్తికేయ పక్కన హీరోయిన్ గా డీజే టిల్లు` ఫేమ్‌ నేహా శెట్టి నటించింది.

యుగాంతం అనే వార్త తెలిసిన తర్వాత బెదురులంక గ్రామంలో ఎటువంటి అలజడి ఏర్పడింది అనే కాన్సెప్ట్ తో డెవలప్ అయిన మూవీ ఇది. శివ శంకర వరప్రసాద్‌(కార్తికేయ) హైదరాబాద్లో ఒక గ్రాఫిక్ డిజైనర్ గా పని చేస్తుంటాడు.ముక్కుసూటి మనస్తత్వం కలిగిన శివ శంకర కొని సమస్యల కారణంగా జాబ్ మానేసి ప్రేమించిన అమ్మాయి కోసం బెదురులంక గ్రామానికి చేరుకుంటాడు. అప్పటికి ఆ ఊర్లో భయం కలిగిస్తున్న యుగాంతం అనే భయాన్ని క్యాష్ చేసుకోవడానికి కొందరు పెద్దలు ప్రయత్నిస్తుంటారు.

ఊరి ప్రెసిడెంట్‌(గోపరాజు రమణ), బ్రహ్మణుడైన బ్రహ్మం(శ్రీకాంత్‌ అయ్యంగార్‌), చర్చి ఫాదర్‌ కొడుకు డేనియల్‌(రాంప్రసాద్‌) .. ఈ ముగ్గురూ కలిసి యుగాంతం ఆగాలంటే ఊరిలో అందరి దగ్గర ఉన్న బంగారం కరిగించి శివలింగం, సిలువ తయారుచేసి గంగలో వదలాలని ప్రచారం చేస్తారు. అలా వాళ్ళు ఊరి ప్రజల డబ్బును దోచుకోవడానికి పన్నాగం పన్నుతారు. ప్రాణ భయంతో అందరూ ఈ పని చేయడానికి ఒప్పుకుంటారు. అయితే శివ ఊరి ప్రజలను ఈ మూఢనమ్మకం నుంచి ఎలా కాపాడుతాడు? ఈ నేపథ్యంలో అతను ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటాడు? తెలుసుకోవాలంటే సినిమా స్క్రీన్ పైన చూడాల్సిందే.

మామూలుగా ఇతర భాషలో యుగాంతం నేపథ్యంలో వచ్చిన సినిమాలు చాలా సీరియస్ గా ఉంటాయి. అయితే వీటికి వెళ్ళావా ఈ చిత్రం ఎంతో ఎంటర్టైన్మెంట్గా కామెడీ యాంగిల్ లో ముందుకు సాగుతుంది. మూడవిశ్వాసాలపై ఈ సినిమాలో ఓ రేంజ్ సెటైర్ల వార్ జరుగుతుంది. యుగాంతం అనే కాన్సెప్ట్ స్టార్ట్ అయ్యే మూవీ.. బెదురులంక ప్రజల భయంతో ముడిపడి ఉంటుంది. మరి కొన్ని రోజుల్లో చనిపోతాను అన్నప్పుడు ప్రజలు ఎలా ప్రవర్తిస్తారు అనే విషయాన్ని ఎంతో కామెడీగా చూపించారు. అయితే ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా నడుస్తుంది. కథనంలో పెద్ద స్పీడ్ లేకపోవడంతో సినిమా సాగదీతగా అక్కడక్కడ బోరింగ్ గా అనిపిస్తుంది.

సెకండ్ హాఫ్ లో కథ కాస్త ఊపు అందుకుంటుంది. ఊరి జనాలను మోసం చేయడానికి ప్రెసిడెంట్ తో కలిసి బ్రహ్మం, డేనియల్ చేసే కుట్రలు నవ్వుల వర్షం కురిపిస్తాయి. మరి సినిమా ఎండింగ్ కి వచ్చేటప్పటికి కామెడీ డోస్ విపరీతంగా పెరిగిపోతుంది. సినిమాలో పాటలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ కూడా చాలా నీరసంగా ఉంది. అయితే ఈ చిన్న చిన్న లోపాలు పక్కన పెడితే మాత్రం మంచి కామెడీ ఎంటర్టైనర్ మూవీగా ఈ సినిమా ను చెప్పుకోవచ్చు. గో అండ్ వాచ్ ఇట్…!!!
రేటింగ్: 3

Previous Post

హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఘోస్ట్’ అక్టోబర్ 19న విడుదల

Next Post

Richa Ravi Sinha to have a special song in Mega Star Nivin Pauly’s Ramachandra and Boss Co

Next Post
Richa Ravi Sinha to have a special song in Mega Star Nivin Pauly’s Ramachandra and Boss Co

Richa Ravi Sinha to have a special song in Mega Star Nivin Pauly's Ramachandra and Boss Co

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

‘షష్టి పూర్తి’…  క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్

‘షష్టి పూర్తి’…  క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్

by admin
May 30, 2025
0

Mini Mahanadu held at Fremont in US a grand success

Mini Mahanadu held at Fremont in US a grand success

by admin
May 29, 2025
0

షష్టిపూర్తి’ గొప్ప చిత్రం అవుతుందని నా గుండె మీద చేయి వేసుకుని చెబుతున్నా – నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్

షష్టిపూర్తి’ గొప్ప చిత్రం అవుతుందని నా గుండె మీద చేయి వేసుకుని చెబుతున్నా – నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్

by admin
May 28, 2025
0

‘షష్టిపూర్తి’ కోసం పెట్టిన బడ్జెట్ అంతా కూడా తెరపై కనిపిస్తుంది – హీరో, నిర్మాత రూపేశ్

‘షష్టిపూర్తి’ కోసం పెట్టిన బడ్జెట్ అంతా కూడా తెరపై కనిపిస్తుంది – హీరో, నిర్మాత రూపేశ్

by admin
May 27, 2025
0

టొవినో థామస్ ‘నరివెట్ట’ కు మంచి రెస్పాన్స్ , త్వరలో తెలుగులో రిలీజ్ !!!

టొవినో థామస్ ‘నరివెట్ట’ కు మంచి రెస్పాన్స్ , త్వరలో తెలుగులో రిలీజ్ !!!

by admin
May 26, 2025
0

సంగీత్‌ శోభన్‌ మిస్టరీ ఎంటర్‌టైనర్‌ ‘గ్యాంబ్లర్స్‌’ టీజర్ విడుదల

సంగీత్‌ శోభన్‌ మిస్టరీ ఎంటర్‌టైనర్‌ ‘గ్యాంబ్లర్స్‌’ టీజర్ విడుదల

by admin
May 26, 2025
0

సంక్రాంతి కానుకగా ‘అనగనగా ఒక రాజు’

సంక్రాంతి కానుకగా ‘అనగనగా ఒక రాజు’

by admin
May 26, 2025
0

‘షష్టిపూర్తి’ లాంటి చిత్రాలను డైరెక్ట్ చేయడం కంటే ప్రొడ్యూస్ చేయడం చాలా కష్టం – దర్శకుడు పవన్ ప్రభ

‘షష్టిపూర్తి’ లాంటి చిత్రాలను డైరెక్ట్ చేయడం కంటే ప్రొడ్యూస్ చేయడం చాలా కష్టం – దర్శకుడు పవన్ ప్రభ

by admin
May 26, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.