క్లాసిక్ సినీ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ పారిశ్రామికవేత తల్లాడ వెంకన్న హీరో గా , సుధిక్ష,సునీత ,మధువాణి , తారగణంగా శ్రీపాధరామచంద్రరావు డైరెక్షన్ లో పోలీస్ ఆఫీసర్ కథాంశతో తెరకెక్కిన సందేశాత్మక చిత్రం ఒక్కడే1. అక్టోబరు 13 న విడుదల కాబోతున్న సందర్భముగా చిత్ర హీరో వెంకన్న, స్టార్ ప్రొడ్యూసర్ దగ్గుపాటి సురేష్ బాబు గారిని నిన్న కలిశారు .అనంతరం సురేష్ బాబు ఒక్కడే 1 టీజర్ ను వీక్షించి హీరో గారిని ప్రొడ్యూసర్ గారిని,చిత్ర యూనిట్ ని అభినందించారు.