• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Saturday, February 14, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

ఆహా ఒరిజినల్ సిరీస్ ‘పాపం పసివాడు’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన డైరెక్టర్ సందీప్ రాజ్ … సెప్టెంబర్ 29 నుంచి స్ట్రీమింగ్

Maari by Maari
September 23, 2023
in Cinema
0
ఆహా ఒరిజినల్ సిరీస్ ‘పాపం పసివాడు’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన డైరెక్టర్ సందీప్ రాజ్ … సెప్టెంబర్ 29 నుంచి స్ట్రీమింగ్

Share and Enjoy !

Shares
Twitter

ఆహా ఒరిజినల్ సిరీస్ ‘పాపం పసివాడు’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన డైరెక్టర్ సందీప్ రాజ్ … సెప్టెంబర్ 29 నుంచి స్ట్రీమింగ్

సెప్టెంబర్ 23, హైదరాబాద్: పాపులర్ తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా తిరుగులేని ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. తాజాగా ఆహా నుంచి ‘పాపం పసివాడు’అనే కామెడీ వెబ్ సిరీస్ తెలుగు ప్రేక్షకులను పలకరించుంది. ఈ ఒరిజినల్‌ను వీకెండ్ షో రూపొందించింది. ఆద్యంతం నవ్వుల్లో ముంచెత్తే ఈ రొమాంటిక్ కామెడీ ట్రైలర్‌ను దర్శకుడు సందీప్ రాజ్ రిలీజ్ చేశారు. ఈ ఐదు ఎపిసోడ్స్ ఉన్న ఫన్ రైడర్ సెప్టెంబర్ 29 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

‘పాపం పసివాడు’సిరీస్‌లో టాలెంటెడ్ సింగర్ శ్రీరామ చంద్రతో పాటు గాయత్రి చాగంటి, రాశీ సింగ్, శ్రీవిద్య మహర్షి తదితరులు ప్రధాన పాత్రలను పోషించారు. ఇందులో మన కథానాయకుడు శ్రీరామ చంద్ర పాతికేళ్ల క్రాంతి అనే కుర్రాడి పాత్రలో అలరించబోతున్నారు. అతను నిజమైన ప్రేమ కోసం ఎదురు చూస్తుంటాడు. అతని హృదయం ప్రేమ కారణంగా బద్దలై ఉంటుంది. అలాంటి తరుణంలో అతన్ని ఒకరు ఇద్దరు కాదు… ఏకంగా ముగ్గురు అమ్మాయిలు ప్రేమిస్తారు.

డైరెక్టర్ సందీప్ రాజ్ మాట్లాడుతూ, ‘‘పాపం పసివాడు ట్రైలర్ నా చేతుల మీదుగా రిలీజ్ కావటం ఎంతో ఆనందంగా అనిపించింది. ప్రేమ, కామెడీ కాంబోలో సాగే ఈ సిరీస్ ప్రేక్షకులకు ఓ రోలర్ కోస్టర్‌లా ఉంటుందని నమ్మకంగా చెబుతున్నాను. కచ్చితంగా ప్రేక్షకులకు ఈ సిరీస్ ఓ అద్భుతమైన అనుభూతినిస్తుంది. ఎంటైర్ టీమ్‌కి అభినందనలు”, అన్నారు.

ప్లే బ్యాక్ సింగర్‌గా శ్రీరామ చంద్ర తన వైవిధ్యాన్ని ఎప్పుడో చాటుకున్నారు. ఇప్పుడు ఆయన కథానాయకుడిగా ఆహాలో రూపొందిన ‘పాపం పసివాడు’సిరీస్ గురించి మాట్లాడుతూ, ‘‘ఆహాతో నేను కలిసి పని చేయటం ఇది మూడోసారి. యాంకర్‌గా ఇక్కడ నా జర్నీ ప్రారంభమైంది. ఇప్పుడు పాపం పసివాడు సిరీస్‌తో యాక్టర్‌గా మారాను. ఇది ఓ వైపు ప్రేమ మరో వైపు కామెడీ కలయికతో సాగే ఒరిజినల్. చాలా మంచి నటీనటులు, సాంకేతిక నిపుణులతో కలిసి పని చేశాను. సెప్టెంబర్ 29న ఆహాలో స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్‌ను ప్రతీ ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు”, అన్నారు

సెప్టెంబర్ 29 నుంచి ఆహాలో ‘పాపం పసివాడు’ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. అందమైన ప్రేమ కథతో పాటు ఆకట్టుకునే భావోద్వేగాలు, ఎంటైర్‌టైన్‌మెంట్ ఇందులో మిళితమై ఉంటాయి.
Director Sandeep Raj launches the trailer of aha original series ‘Papam Pasivaadu’ premiering on September 29th!

Hyderabad, September 23rd – aha is set to tickle your funny bone with its upcoming original web series, “Papam Pasivaadu,” produced by The Weekend Show. The trailer of this uproarious rom-com was recently launched, and it promises an unforgettable, laughter-filled journey. The 5- episodic series is all set to launch on September 29th.

“Papam Pasivaadu” boasts a stellar cast, including the versatile Singer Sreerama Chandra and the talented Gayatri Chaganti, Raashi Singh, and Srividya Maharshi. The story revolves around a 25-year-old protagonist, Kranthi, grappling with heartbreak and a desperate quest for love. However, his life takes a hilariously chaotic turn when not one, not two, but three different women become enamoured with this perplexed character.

Director Sandeep Raj added, “I’m thrilled to have been a part of the trailer launch for ‘Papam Pasivaadu.’ This series is a rib-tickling rollercoaster of love and laughter, and I’m confident the audience will have an amazing time watching it. My best wishes to the entire team for delivering such a hilarious and entertaining show.”

Sreerama Chandra, the versatile playback singer turned actor, expressed his excitement, says, “It’s my third association with aha. I debuted as an anchor and now as an actor through this platform. Papam Pasivaadu is a rib-tickling journey of love and laughter. It’s been an incredible experience working with the talented cast and crew, and I’m sure the audience will thoroughly enjoy this hilarious romp on September 29th.”

Don’t miss the premiere of “Papam Pasivaadu” on September 29th, 2023, exclusively on aha. As this endearing tale of love unfolds, prepare to embark on a rollercoaster of emotions and laughter.

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

జోరుగా హుషారుగా చిత్రం నుంచి యువ‌రాణి యువ‌రాణి లిరిక‌ల్ వీడియో విడుద‌ల

Next Post

విరాట్ కోహ్లీ బయోపిక్ చేసే ఛాన్స్ వస్తే తప్పకుండా చేస్తా – రామ్ పోతినేని

Next Post
విరాట్ కోహ్లీ బయోపిక్ చేసే ఛాన్స్ వస్తే తప్పకుండా చేస్తా – రామ్ పోతినేని

విరాట్ కోహ్లీ బయోపిక్ చేసే ఛాన్స్ వస్తే తప్పకుండా చేస్తా - రామ్ పోతినేని

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

ఎమోషనల్ ‘కపుల్ ఫ్రెండ్లీ’

ఎమోషనల్ ‘కపుల్ ఫ్రెండ్లీ’

by Maari
February 14, 2026
0

Review: A Beautiful Breakup

Review: A Beautiful Breakup

by Maari
February 13, 2026
0

‘ఫంకీ’ సినిమా పట్ల డిస్ట్రిబ్యూటర్లు అందరూ సంతోషంగా ఉన్నారు: నిర్మాత సూర్యదేవర నాగవంశీ

‘ఫంకీ’ సినిమా పట్ల డిస్ట్రిబ్యూటర్లు అందరూ సంతోషంగా ఉన్నారు: నిర్మాత సూర్యదేవర నాగవంశీ

by Maari
February 13, 2026
0

Review: నవ్వించి… మెసేజ్ ఇచ్చే Funky

Review: నవ్వించి… మెసేజ్ ఇచ్చే Funky

by Maari
February 13, 2026
0

‘సీతా పయనం’ని అన్ని వర్గాల ఆడియెన్స్ కోసం తీశాను- యాక్షన్ కింగ్ అర్జున్

‘సీతా పయనం’ని అన్ని వర్గాల ఆడియెన్స్ కోసం తీశాను- యాక్షన్ కింగ్ అర్జున్

by Maari
February 12, 2026
0

వాలెంటైన్స్ డే సందర్భంగా హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న “దీవాన”  స్టోరీ పోస్టర్ విడుదల

వాలెంటైన్స్ డే సందర్భంగా హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న “దీవాన” స్టోరీ పోస్టర్ విడుదల

by Maari
February 12, 2026
0

“కపుల్ ఫ్రెండ్లీ” ఒక మ్యాజిక్ క్రియేట్ చేశాం, యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ అందరికీ నచ్చుతుంది – హీరోయిన్ మానస వారణాసి

“కపుల్ ఫ్రెండ్లీ” ఒక మ్యాజిక్ క్రియేట్ చేశాం, యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ అందరికీ నచ్చుతుంది – హీరోయిన్ మానస వారణాసి

by Maari
February 12, 2026
0

‘హే భగవాన్” చిత్రం ప్రేక్షకులకు నవ్వులు పంచుతుంది: సాయి దుర్గ తేజ్

‘హే భగవాన్” చిత్రం ప్రేక్షకులకు నవ్వులు పంచుతుంది: సాయి దుర్గ తేజ్

by Maari
February 12, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.