• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Saturday, April 25, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

మెకానిక్ చిత్రం లోని సిద్ శ్రీరామ్ పాడిన పాటకి 70 లక్షల వ్యూస్

Maari by Maari
October 6, 2023
in Cinema
0
మెకానిక్ చిత్రం లోని సిద్ శ్రీరామ్ పాడిన పాటకి 70 లక్షల వ్యూస్

Share and Enjoy !

Shares
Twitter

టీనా శ్రీ క్రియేషన్స్ పతాకం పై మణి సాయి తేజ, రేఖ నిరోషా హీరో హీరోయిన్ గా నాగ  మునెయ్య(మున్నా) నిర్మాతగా ముని సహేకర రచన-దర్శకత్వం వహించిన చిత్రం “మెకానిక్” ట్రబుల్ షూటర్ ట్యాగ్ లైన్. ఈ చిత్రం షూటింగ్ మరియు నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెన్సార్ పన్ను లో బిజీ గా ఉంది. త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవలే  సిద్ శ్రీరామ్ పాడిన పాట “నచ్చేసావే పిల్లా నచ్చేసావే” ఇంటర్నెట్ లో 70 లక్షల వ్యూస్ తో ట్రేండింగ్ అయింది.

ఈ సందర్భంగా నిర్మాత నాగ  మునెయ్య(మున్నా) మాట్లాడుతూ “వినోద్ యాజమాన్య అందించిన సంగీతం మా చిత్రానికి హైలైట్. ఇటీవలే  సిద్ శ్రీరామ్ పాడిన పాట “నచ్చేసావే పిల్లా నచ్చేసావే” ఇంటర్నెట్ లో ట్రేండింగ్ అయింది. యూట్యూబ్ లో 70 లక్షల వ్యూస్ మరియు ఇంస్టాగ్రామ్ లో 10 కోట్ల వ్యూస్ తో దూసుకుపోతుంది. ఇంతకు ముందు విడుదల అయిన ‘టూలేట్ బోర్డు ఉంది నీ ఇంటికి’ అనే పాటని 16 లక్షల మంది యూట్యూబ్ లో వీక్షించారు. మా “మెకానిక్” చిత్రం విడుదల కాకముందే మంచి మ్యూజికల్ హిట్ అయినందుకు సంతోషంగా ఉంది. మా చిత్రం తెలుగుతో పాటు తమిళం,  కన్నడ, హిందీ  భాషల్లో  విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం.  త్వరలో సెన్సార్ సెన్సార్ పూర్తి చేసుకుని విడుదల తేదీని ప్రకటిస్తాం” అని తెలిపారు.

చిత్రం పేరు : మెకానిక్

నటి నటులు : మణి సాయి తేజ, రేఖ నిరోషా, తనికెళ్ల భరణి, నాగ మహేష్, సూర్య, సమ్మెట గాంధీ, కిరీటి, ల్యాబ్ శరత్, మాస్టర్ చక్రి, ,వీర శంకర్ ,జబర్దస్త్ దొరబాబు సునీత మనోహర్, సంధ్య జనక్ తధితరులు

ఫైట్ మాస్టర్ : డ్రాగన్ ప్రకాష్

కెమెరా మాన్ : ఎస్ వి శివరాం

ఎడిటర్ : శివ శర్వాని

థ్రిల్స్ : డ్రాగన్ ప్రకాష్

కొరియోగ్రాఫేర్ : కపిల్ మాస్టర్, బాలు మాస్టర్

డి ఐ, వి ఎఫ్ ఎక్స్ : చెర్రీ సంతోష్

పబ్లిసిటీ డిజైన్స్ : మోషన్ మార్కెట్ (అశోక్ కుమార్)

లిరిక్స్ : ముని సాహికార

మ్యూజిక్ : వినోద్ యాజమాన్య

కో ప్రొడ్యూసర్ : నందిపాటి శ్రీధర్ రెడ్డి, కొండ్రసి ఉపేంద్ర

నిర్మాత : నాగ  మునెయ్య(మున్నా)

కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకుడు : ముని సహేకర

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

“రాక్షస కావ్యం” సహజంగా ఉంటూ..రా అండ్ రస్టిక్ గా సాగుతుంది- నిర్మాత శింగనమల కల్యాణ్

Next Post

‘మ్యాడ్’కి బ్రహ్మరథం పడుతున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు: చిత్ర బృందం

Next Post
‘మ్యాడ్’కి బ్రహ్మరథం పడుతున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు: చిత్ర బృందం

'మ్యాడ్'కి బ్రహ్మరథం పడుతున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు: చిత్ర బృందం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

ది బ్రేకింగ్ న్యూస్ మూవీ నుంచి “మేకింగ్ ఆఫ్ విశ్వ” గ్లిమ్స్ విడుదల

ది బ్రేకింగ్ న్యూస్ మూవీ నుంచి “మేకింగ్ ఆఫ్ విశ్వ” గ్లిమ్స్ విడుదల

by Maari
April 25, 2026
0

‘కన్న’ మూవీ టీజర్ గ్రాండ్ లాంచ్

‘కన్న’ మూవీ టీజర్ గ్రాండ్ లాంచ్

by Maari
April 25, 2026
0

ఫాల్కే ఫిలిం ఫెస్టివల్‌కు The 3rd ఎంపిక

ఫాల్కే ఫిలిం ఫెస్టివల్‌కు The 3rd ఎంపిక

by Maari
April 25, 2026
0

సతీ లీలావతి… మే 8న వస్తోంది..!!!

సతీ లీలావతి… మే 8న వస్తోంది..!!!

by Maari
April 25, 2026
0

సుగ్రీవ… ఎంగేజింగ్ ఎమోషనల్ థ్రిల్లర్

సుగ్రీవ… ఎంగేజింగ్ ఎమోషనల్ థ్రిల్లర్

by Maari
April 25, 2026
0

‘మాస్ కా బాప్’ బోయపాటి శ్రీను బర్త్‌డే స్పెషల్: నెక్స్ట్ లెవల్ యాక్షన్ ప్లాన్ సిద్ధం!

‘మాస్ కా బాప్’ బోయపాటి శ్రీను బర్త్‌డే స్పెషల్: నెక్స్ట్ లెవల్ యాక్షన్ ప్లాన్ సిద్ధం!

by Maari
April 25, 2026
0

పరమపద సోపానం… గ్రిప్పింగ్ థ్రిల్లర్

పరమపద సోపానం… గ్రిప్పింగ్ థ్రిల్లర్

by Maari
April 24, 2026
0

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

by Maari
April 23, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.