• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Saturday, May 9, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

దళారి నుంచి లిరికల్ సాంగ్ విడుదల

Maari by Maari
November 22, 2023
in Cinema, deccanfilm.com, gallery, Latest News, Movies, news, special
0
దళారి నుంచి లిరికల్ సాంగ్ విడుదల

Share and Enjoy !

Shares
Twitter

రాజీవ్‌ కనకాల, శకలక శంకర్‌, శ్రీతేజ్‌, ఆక్సాఖాన్‌, రూపిక ప్రధాన తారాగణంగా కాచిడి గోపాల్‌రెడ్డి రచన దర్శకత్వంలో ఎడవెల్లి వెంకట్‌ రెడ్డి నిర్మించిన చిత్రం దళారి. ఈ చిత్రంలో అన్నదమ్ముల మధ్య మంచి ఎమోషనల్‌ సన్నివేశాలతో పాటు, రాజకీయ నాయకులు, దళారిలు, బినామీల మధ్యలో జరుగుతున్న కొత్త అంశాలను జోడిస్తూ, సెన్సార్‌ పూర్తి చేసుకొని అతి త్వరలో థియేటర్లలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర బృందం తెలిపారు. ఇందులో భాగంగా పొలిమేర-2 ఫేమ్‌ సత్యం రాజేష్‌ గారు రచయిత, దర్శకులు, ప్రొడ్యూసర్‌ కోన వెంకట్‌ గారు, హీరో సునీల్‌ గారు ఈ రోజు ఉదయం 11.43 గం॥లకు ‘అన్నదమ్ములను’ లిరికల్‌ వీడియో సాంగ్‌ ను లాంచ్‌ చేశారు. 

ఈ సందర్భంగా పొలిమేర-2 ఫేమ్‌ సత్యం రాజేష్‌ గారు మాట్లాడుతూ.. మా శంకర్‌ హీరోగా  చేసిన సాంగ్‌ చాలా బాగుంది. ఒకరకమైన ఫీల్‌తో, పల్లెటూరి బ్యాగ్రౌండ్‌తో మంచి మ్యూజిక్‌ అందించారు అందరూ థియేటర్లలో చూసి ఎంజాయ్‌ చేయండి. మా డైరెక్టర్‌ గోపాల్‌ రెడ్డి పెద్ద డైరెక్టర్‌ అవుతాడు, ప్రొడ్యూసర్‌కి మంచి డబ్బులోస్తాయి ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్‌ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

రచయిత, దర్శకులు, ప్రొడ్యూసర్‌ కోన వెంకట్‌ గారు మాట్లాడుతూ.. తమ్మడు గోపాల్‌ రెడ్డి దర్శకత్వంలో హరిగౌర మ్యూజిక్‌ అందించి మా తమ్ముడు శంకర్‌, రాజీవ్‌కనకాల నటించి, వెంకట్‌ రెడ్డి నిర్మించిన ఒక హాట్‌ టచింగ్ సాంగ్‌ను సుద్దాల అశోక్‌ తేజ గారు రాశారు, ఈ సాంగ్‌ చాలా డెప్త్‌ ఉంది కథ ఏంటో తలియకుండానే ఒక ఎమోషన్‌లోకి తీసుకెళ్ళింది, ఒక మెతుకు పట్టుకుంటే చాలు అన్నం ఉడికిందా లేదా అన్నట్టు, ఒక్కవిజువల్‌ చాలు, ఈ సాంగ్‌ చాలు, ఈ సినిమాను ఎంత ప్రేమించి, ఎంత డెప్తుల్లో చెప్పారు ఈ కథని అని, నేను చాలా ఇంప్రెస్‌ అయ్యానన్నారు, ఇది చూస్తుంటే ఒక ‘బలగం” లాంటి సినిమాగా ఎప్పటికీ గుర్తుండి పోయే మెలోడిగా మంచి అన్నదమ్ముల ఎమోషన్‌గా సాంగ్‌ చూసిన ప్రతి ఒక్కరికీ నెలలు సంవత్సరాలు గుర్తుండి పోతుందని ఈ సినిమా కూడ ఈ సాంగ్‌ లాగా పెద్ద హిట్‌ అవుతందని చిత్ర యూనిట్‌ కి శుభాకాంక్షలు తెలిపారు.

హీరో సునీల్‌ గారు మాట్లాడుతూ.. అన్నదమ్ముల మధ్య సెంటిమెంట్‌ సాంగ్‌ మనందరి కళ్ళకు నీళ్ళు తెప్పిస్తుంది, చాలా మంచి హార్ట్‌ టచింగ్‌ సాంగ్‌ మీరు కూడ చూసి ఎంజాయ్‌ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని చిత్ర యూనిట్‌ కి శుభాకాంక్షలు తెలిపారు. 

డైరెక్టర్‌ గోపాల్‌ రెడ్డి గారు మాట్లాడుతూ.. మధ్యతరగతి కుటుంబాలలో అందరి కళ్ళముందు జరిగే అంశాల ఆధారంగా  ప్రతి సన్నివేశం తీసుకోవడం జరిగింది. పాటలో ఉన్న ఎమోషన్‌ ని మా చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రతిరోజు ఫీలై తీసిన చిత్రం దళారి, ఇదొక కొత్త ట్రెండ్‌ చేస్తుంది. సీనియర్‌ ప్యాడింగ్‌ ఆర్టిస్తులు. టెక్నీషియన్స్‌ తో రూపొందిన చిత్రం ప్రతి ఒక్కరి హృదయాలను కదిలిస్తుంది. ఈ పాటను లాంచ్‌ చేసిన కోన వెంకట్‌ గారికి, సత్యం రాజేష్‌ గారికి, సునీల్‌ గారికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. 

ప్రొడ్యూసర్‌ వెంకట్‌ రెడ్డి గారు మాట్లాడుతూ.. ఈ సినిమా సెన్సార్‌ పూర్తి చేసుకొని అతి త్వరలో థియోటర్లలో రిలీజ్‌ చేస్తున్నాం ప్రతి ఒక్కరూ చూసి ఆదరించాలని వేడుకొన్నారు. 

నటీనటులు : రాజీవ్‌ కనకాల, శకలక శంకర్‌, శ్రీతేజ్‌, ఆక్సాఖాన్‌, రూపిక, గిరిధర్‌, జెమిని సురేష్‌, గెటప్‌ శ్రీను, రాం ప్రసాద్‌, రఛ్చరవి,  RX 100 లక్ష్మణ్, కృష్ణేశ్వర రావు, సురేష్‌ కొండేటి. 

మ్యూజిక్‌ డైరెక్టర్‌ : హరిగౌర, లిరిక్స్‌ :  సుద్దాల అశోక్‌ తేజ మరియు సురేష్‌ గంగుల, సింగర్స్‌ :  సాయి చరణ్‌ భాస్కరుని మరియు హరిగౌర, డి.ఒ.పి :  మెంటం సతీష్‌ , ఎడిటర్‌ : నందమూరి హరి, కొరియోగ్రఫి రాజ్‌ పైడ , ఆర్ట్‌ : రాజ్‌ అడ్డాల , స్టంట్స్‌ : పృధ్వి, ప్రొడక్షన్‌ : ఆలూరి రాము మరియు రాజ వంశి, నిర్మాత : వెంకట్‌ రెడ్డి, రచన, దర్శకత్వం : కాచిడి గోపాల్‌రెడ్డి.

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

‘కోట బొమ్మాళి పీఎస్‌’ పొలిటికల్ సెటైర్ కాదు.. సిస్టమ్ లో జరిగేది చూపించాం: హీరో శ్రీకాంత్

Next Post

భారీ సెట్‌లో నితిన్ మాస్ సాంగ్ చిత్రీకరణ

Next Post
భారీ సెట్‌లో నితిన్ మాస్ సాంగ్ చిత్రీకరణ

భారీ సెట్‌లో నితిన్ మాస్ సాంగ్ చిత్రీకరణ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

టాలీవుడ్‌లో హాలీవుడ్ మేకింగ్‌తో సంచలనం సృష్టించబోతున్న ‘ది మానిటి.ఇన్’

టాలీవుడ్‌లో హాలీవుడ్ మేకింగ్‌తో సంచలనం సృష్టించబోతున్న ‘ది మానిటి.ఇన్’

by Maari
May 9, 2026
0

హీరో మంచు మనోజ్ చేతుల మీదుగా హియ్య డైనో మండి రెస్టారెంట్ గ్రాండ్ లాంచ్

హీరో మంచు మనోజ్ చేతుల మీదుగా హియ్య డైనో మండి రెస్టారెంట్ గ్రాండ్ లాంచ్

by Maari
May 9, 2026
0

ఘనంగా జరిగిన వా టరరంపం సెలబ్రిటీ అంత్యాక్షరి షో కర్టెన్‌రైజర్‌

ఘనంగా జరిగిన వా టరరంపం సెలబ్రిటీ అంత్యాక్షరి షో కర్టెన్‌రైజర్‌

by Maari
May 8, 2026
0

సినిమా రివ్యూ: M4M (మోటివ్ ఫర్ మర్డర్)

సినిమా రివ్యూ: M4M (మోటివ్ ఫర్ మర్డర్)

by Maari
May 8, 2026
0

జర్నలిస్టులు నిజాయితీగా ఉంటే సొసైటీ బాగుపడుతుందనే మంచి సందేశంతో “ఆపరేషన్ అరుణారెడ్డి” చిత్రాన్ని రూపొందించాను – దర్శక నిర్మాత నటుడు పోసాని కృష్ణమురళి

జర్నలిస్టులు నిజాయితీగా ఉంటే సొసైటీ బాగుపడుతుందనే మంచి సందేశంతో “ఆపరేషన్ అరుణారెడ్డి” చిత్రాన్ని రూపొందించాను – దర్శక నిర్మాత నటుడు పోసాని కృష్ణమురళి

by Maari
May 7, 2026
0

సినిమాపై న‌మ్మ‌కంతోనే ల‌క్ష‌రూపాయ‌ల రివార్డు ప్ర‌క‌టించాము- డైరెక్టర్ మోహన్ వడ్లపట్ల

సినిమాపై న‌మ్మ‌కంతోనే ల‌క్ష‌రూపాయ‌ల రివార్డు ప్ర‌క‌టించాము- డైరెక్టర్ మోహన్ వడ్లపట్ల

by Maari
May 7, 2026
0

విజువల్ వండర్‌ ‘అగధ’.. ఇందులో టీజర్‌లో చూపించని వండర్స్ ఎన్నో ఉన్నాయి- ఎం.ఎస్.రాజు

విజువల్ వండర్‌ ‘అగధ’.. ఇందులో టీజర్‌లో చూపించని వండర్స్ ఎన్నో ఉన్నాయి- ఎం.ఎస్.రాజు

by Maari
May 7, 2026
0

‘అగధ’ టీజర్ విడుదల

‘అగధ’ టీజర్ విడుదల

by Maari
May 7, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.