• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Friday, April 17, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

Rx 100, మంగళవారం దర్శకుడు అజయ్ భూపతి చేతుల మీదుగా ‘అయ్యగారు ’(పెళ్ళికి రెడీ ) చిత్రం టీజర్ గ్లింప్స్ విడుదల

Maari by Maari
November 24, 2023
in Cinema, deccanfilm.com, Latest News, Movies, news, special
0
Rx 100, మంగళవారం దర్శకుడు అజయ్ భూపతి చేతుల మీదుగా ‘అయ్యగారు ’(పెళ్ళికి రెడీ ) చిత్రం టీజర్ గ్లింప్స్ విడుదల

Share and Enjoy !

Shares
Twitter

ఏంజల్స్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా… కొత్త దర్శకుడు అర్మాన్ మెరుగు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం అయ్యగారు (పెళ్ళికి రెడీ) ఎనర్జిటిక్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎ. వెంకట రమణ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం టీజర్ గ్లింప్స్ ని ప్రముఖ దర్శకుడు అజయ్ భూపతి ఆవిష్కరించి చిత్ర యూనిట్‌ కు శుభాకాంక్షలు తెలిపారు. మంచి కామిడీ మరియు యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ లా ఉంది అని చెప్పారు.

ఈ సందర్భంగా దర్శకుడు, అర్మాన్ మెరుగు గారు మాట్లాడుతూ.. ఈ చిత్రానికి తానే దర్శకత్వం, మరియు హీరోగా నటిస్తున్నానని, నేటి యువత కు అద్దం పట్టేలా ఒక సెన్సిటివ్ పాయింట్ ని ఎoటర్టైన్మెంట్ తో మిలితం చేసి తెరకేక్కిస్తున్న చిత్రం ఇది. అందరిని నవ్విస్తూ మనిషి యొక్క విలువలు చెప్పడమే మా సినిమా ముఖ్య ఉద్దేశం. ఈ చిత్రం తప్పకుండ ప్రేక్షకులను అల్లరిస్తుందని నమ్ముతున్నాం అని అన్నారు. దర్శకత్వం మరియు నటన తో పాటు సంగీతం కూడా తానే వహిస్తున్నట్లు తెలిపారు.

నిర్మాత వెంకట రమణ గారు మాట్లాడుతూ.. దర్శకుడు అర్మాన్ చెప్పిన కథ నచ్చడం తో ఈ కథను ఎలాగైనా ప్రజల్లోకి తీసుకురావాలని నిర్మించడం జరిగిందని, తప్పకుండ ప్రేక్షకులు మా సినిమా ను ఆదరిస్తారని ఆశిస్తున్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో.. సినిమాటోగ్రఫీ, సి.యస్ చంద్ర
కొరియోగ్రఫర్., మోహన్ కృష్ణ యాక్టర్స్., సునీల్ రావినూతల, రాజేష్, చిత్ర టీం., జోసెప్ సంపంగి, శ్రీనివాస్ నాయక్ , గోపి చందు తదితరులు పాల్గొన్నారు.

నటీనటులు:

అర్మాన్ మెరుగు, సిద్ధి ఖన్నా, వెంకట రమణ, సునీల్ రావినూతల, ప్రకాష్, రాజేష్, మహేష్, గోపి చందు, మేఘన అనిమిరెడ్డి,

సాంకేతిక నిపుణులు:
కెమెరామాన్ : సి. యస్ చంద్ర
ఎడిటర్: కేసీబీ హరి
సంగీతం: అర్మాన్ మెరుగు
పీఆర్వో:.బి. వీరబాబు;
మారెన్న
లిరిక్స్ : అర్మాన్ మెరుగు, బాలా లింగేశ్వర్, శ్రీనివాస్ తమ్మిశెట్టి, ప్రశాంతి పొలకి
క్రొరియోగ్రఫి : మోహన్ కృష్ణ, సాగర్ వేలూరు, జిత్తు
నిర్మాత : ఎ. వెంకట రమణ
కథ స్క్రీ‌న్‌ప్లే, దర్శకత్వం, డైలాగ్స్ : అర్మాన్ మెరుగు

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

మాస్ ను మెప్పించే ఆదికేశవ

Next Post

నవ్వించే… సౌండ్ పార్టీ

Next Post
నవ్వించే… సౌండ్ పార్టీ

నవ్వించే… సౌండ్ పార్టీ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Thimmarajupalli Tv సినిమా రివ్యూ: స్వచ్ఛమైన పల్లెటూరి వినోదం!

Thimmarajupalli Tv సినిమా రివ్యూ: స్వచ్ఛమైన పల్లెటూరి వినోదం!

by Maari
April 17, 2026
0

“తిమ్మరాజుపల్లి టీవీ” సినిమా మీ ఫ్యామిలీతో కలిసి చూడండి, బాగా ఎంజాయ్ చేస్తారు – ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో నిర్మాత కిరణ్ అబ్బవరం

“తిమ్మరాజుపల్లి టీవీ” సినిమా మీ ఫ్యామిలీతో కలిసి చూడండి, బాగా ఎంజాయ్ చేస్తారు – ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో నిర్మాత కిరణ్ అబ్బవరం

by Maari
April 16, 2026
0

ఫ్యాషన్ హంట్ సమర్పణలో ప్రిన్స్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ప్రిన్స్ నటించిన ‘అటు ఫ్రెండ్ ఇటు లవర్’ ట్రైలర్ లాంచ్

ఫ్యాషన్ హంట్ సమర్పణలో ప్రిన్స్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ప్రిన్స్ నటించిన ‘అటు ఫ్రెండ్ ఇటు లవర్’ ట్రైలర్ లాంచ్

by Maari
April 15, 2026
0

ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో  తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో  ‘అగధ’

ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ‘అగధ’

by Maari
April 15, 2026
0

చిన్న చిత్రాల్లో “తిమ్మరాజుపల్లి TV” సినిమా బెంచ్ మార్క్ సెట్ చేయబోతోంది – హీరో,నిర్మాత కిరణ్ అబ్బవరం

చిన్న చిత్రాల్లో “తిమ్మరాజుపల్లి TV” సినిమా బెంచ్ మార్క్ సెట్ చేయబోతోంది – హీరో,నిర్మాత కిరణ్ అబ్బవరం

by Maari
April 15, 2026
0

మే 1న ‘పిఠాపురంలో’ విడుదల

మే 1న ‘పిఠాపురంలో’ విడుదల

by Maari
April 14, 2026
0

‘ఎం4ఎం’ సినిమా పాట‌ను ప్ర‌శంసించిన బాల‌కృష్ణ‌

‘ఎం4ఎం’ సినిమా పాట‌ను ప్ర‌శంసించిన బాల‌కృష్ణ‌

by Maari
April 14, 2026
0

సెన్సార్ కార్యక్రమాల్లో  “ఆర్ కే దీక్ష”  మూవీ

సెన్సార్ కార్యక్రమాల్లో “ఆర్ కే దీక్ష” మూవీ

by Maari
April 13, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.