• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

అల్లు అర్జున్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా రేపు “పుష్ప-2″(ద రూల్) టీజర్ విడుదల

admin by admin
April 7, 2024
in Cinema, deccanfilm.com, gallery, Latest News, Movies, news, special
0
అల్లు అర్జున్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా రేపు “పుష్ప-2″(ద రూల్) టీజర్ విడుదల
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినిమా ప్రేక్ష‌కులు ఎదురుచూస్తున్న చిత్రం పుష్ప‌-2 ది రూల్. పుష్ప ది రైజ్‌తో ప్ర‌పంచ సినీ ప్రేమికుల‌ను అమితంగా ఆక‌ట్టుకోవ‌డ‌మే ఇందుకు కార‌ణం. ఈ చిత్రంలో ఐకాన్‌స్టార్ న‌ట‌న‌కు, బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌కు అంద‌రూ ఫిదా అయిపోయిన సంగ‌తి తెలిసిందే. ఈ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో రాబోతున్న పుష్ప‌-2 ది రూల్‌పై ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆకాశ‌మే హ‌ద్దుగా అంచ‌నాలు వున్నాయి. ఏప్రిల్ 8న ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఏప్రిల్ 8న 11:07 నిమిషాల‌కు ఈ చిత్రం టీజ‌ర్‌ను విడుద‌ల చేస్తున్న‌ట్లుగా మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఇందుకు సంబంధించిన ఓ అనౌన్స్‌మెంట్ పోస్ట‌ర్‌ను ఆదివారం విడుద‌ల చేశారు మేక‌ర్స్‌. ఈ స్టిల్‌లో అల్లు అర్జున్ ఎంతో ఫెరోషియ‌స్‌గా, ప‌వ‌ర్‌ఫుల్‌గా క‌నిపిస్తున్నాడు. ఈ సంవ‌త్స‌రం ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్నట్టు ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. రేపు పుట్టిన‌రోజు జ‌రుపుకోనున్న ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్‌కు ఈ సంవ‌త్స‌రం ప్ర‌త్యేక‌మైన‌దిగా చెప్పుకోవ‌చ్చు. ఈ సంవ‌త్స‌రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లొతో పాటు తెలుగు వారికి గ‌ర్వ‌కార‌ణం గా నిలిచింది. అల్లు అర్జున్ తెలుగు గ‌ర్వం అని చెప్పోచ్చు
మొట్ట‌ మెద‌టిసారిగా తెలుగు క‌థానాయ‌కుడు జాతీయ ఉత్త‌మ న‌టుడిగా అవార్డు తీసుకోవ‌డం,
మెట్ట మెద‌టిసారిగా ద‌క్షిణ భార‌తదేశ న‌టుడు దుబాయ్ లొ మ్యాడ‌మ్ టుసార్ట్ లో స్టాట్యూ క‌ల‌గ‌ట‌మే కాకుండా మెద‌టి తెలుగు న‌టుడుగా గ్యాల‌రీ ని ఏర్పాటు చేయ‌టం తెలుగు వారంద‌రికి గ‌ర్వ‌కార‌ణం. ఇలాంటి ప్ర‌త్యేక‌త‌లు ఈ సంవ‌త్సరంలో సంత‌రించుకున్నాయి. ఇక త్వ‌ర‌లో
పుష్ఫ 2 తొ మ‌రోక్క‌సారి ప్ర‌పంచం లోని సినిమా అభిమానులంతా ఒక్క‌సారి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌ట‌విశ్వ‌రూపాన్ని చూడ‌బోతున్నారు. 90 సంవ‌త్ప‌రాలు తెలుగు సినిమా చ‌రిత్రలొ మొద‌టిసారి తెలుగు న‌టుడి న‌ట‌న చూసేందుకు ప్ర‌పంచ దేశాల‌న్ని ఎదురుచూస్తున్నాయి.. తెలుగువారంద‌రి గౌర‌వాన్ని ప్ర‌పంచ శిఖారాన్ని తాకేలా న‌టించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు

Scintillating hype ahead of the release of ‘Pushpa: The Rule’ Teaser

*Teaser for Icon Star Allu Arjun’s pan-Indian extravaganza to drop on April 8 at 11:07AM

The mania surrounding the Pushpa Raj ‘Vishwaroopam’ is real. The most-awaited Teaser for ‘Pushpa: The Rule’ is set to drop this tomorrow April 8at 11:07AM

The Teaser’s arrival on Icon Star Allu Arjun’s birthday makes the whole thing all the more super-exiting. Ever since Mythri Movie Makers and Sukumar Writings recently announced the Teaser date, guesses about its spectacular content have only been on the surge. There are expectations from both the National Award-winning hero and the visionary filmmaker Sukumar and the expectations are sky-high. And the teaser is sure to provide the best experience.

It must be said that, for the first time in the history of Telugu cinema, audiences from across the world are waiting hugely to witness the performance of a Telugu actor. ‘Pushpa 2’ has fans of Bunny worldwide waiting with extreme enthusiasm. Allu Arjun is the pride of the Telugus, thanks to his ever-growing stature, the National Award win last year and his recent Madame Tussauds tryst in Dubai. The Madame Tussauds wax statue honour is all the more important because Bunny is the first Telugu actor to have a gallery dedicated to him.

‘Pushpa: The Rule’ boasts a powerhouse team, featuring the electrifying music of Devi Sri Prasad and the breathtaking visuals captured by cinematographer Mireslow Kuba Brozek. S Rama Krishna and N Monica’s production design promises to create a supreme visual experience.

Previous Post

విజయ్ దేవరకొండను కించపరిచే ట్రోలర్స్ పై చర్యలు తీసుకోండి- సైబర్ క్రైమ్ లో దేవరకొండ మేనేజర్ ఫిర్యాదు

Next Post

ఈటీవి విన్లో క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ “శర్మ అండ్ అంబానీ” ట్రైలర్ విడుదల

Next Post
ఈటీవి విన్లో క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ “శర్మ అండ్ అంబానీ” ట్రైలర్ విడుదల

ఈటీవి విన్లో క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ "శర్మ అండ్ అంబానీ" ట్రైలర్ విడుదల

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

‘ఓజీ’ సినిమాలో యాక్షన్ మాత్రమే కాదు.. బలమైన కథ, ఫ్యామిలీ డ్రామా కూడా ఉంటాయి: కథానాయిక ప్రియాంక అరుళ్ మోహన్

‘ఓజీ’ సినిమాలో యాక్షన్ మాత్రమే కాదు.. బలమైన కథ, ఫ్యామిలీ డ్రామా కూడా ఉంటాయి: కథానాయిక ప్రియాంక అరుళ్ మోహన్

by admin
September 16, 2025
0

ఒక మధ్యతరగతి అమ్మాయి జీవితం చూపిస్తున్నాను.. డిస్ట్రిబ్యూటర్స్ సినిమా చూసి ఏడ్చారు.. బ్యూటీ గురించి దర్శకుడు జె.ఎస్.ఎస్. వర్ధన్

ఒక మధ్యతరగతి అమ్మాయి జీవితం చూపిస్తున్నాను.. డిస్ట్రిబ్యూటర్స్ సినిమా చూసి ఏడ్చారు.. బ్యూటీ గురించి దర్శకుడు జె.ఎస్.ఎస్. వర్ధన్

by admin
September 15, 2025
0

మన కల్చర్ ను కాపాడుకునేలా వీర చంద్రహాస ఉంటుంది : చిత్ర దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్  రవి బస్రూర్

మన కల్చర్ ను కాపాడుకునేలా వీర చంద్రహాస ఉంటుంది : చిత్ర దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్

by admin
September 15, 2025
0

“లిటిల్ హార్ట్స్” లాంటి  కంటెంట్ బాగున్న సినిమాను తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు – బన్నీవాస్

“లిటిల్ హార్ట్స్” లాంటి కంటెంట్ బాగున్న సినిమాను తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు – బన్నీవాస్

by admin
September 11, 2025
0

30 లక్షల మందికి పైగా వీక్షించిన ” కానిస్టేబుల్” ట్రైలర్

30 లక్షల మందికి పైగా వీక్షించిన ” కానిస్టేబుల్” ట్రైలర్

by admin
September 10, 2025
0

లిటిల్‌ హార్ట్స్… నవ్విస్తాయి

లిటిల్‌ హార్ట్స్… నవ్విస్తాయి

by admin
September 5, 2025
0

ఆకట్టుకుంటున్న అల్లరి నరేష్ ‘ఆల్కహాల్’ టీజర్

ఆకట్టుకుంటున్న అల్లరి నరేష్ ‘ఆల్కహాల్’ టీజర్

by admin
September 4, 2025
0

ఘాటీలో చేసిన శీలావతి క్యారెక్టర్ నా కెరీర్‌లో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఘాటీ ప్రేక్షకులకు గ్రేట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది: క్వీన్ అనుష్క శెట్టి

ఘాటీలో చేసిన శీలావతి క్యారెక్టర్ నా కెరీర్‌లో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఘాటీ ప్రేక్షకులకు గ్రేట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది: క్వీన్ అనుష్క శెట్టి

by admin
September 3, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.