• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

శ్రీ జగన్మాత రేణుక క్రియేషన్స్ “రాజా మార్కండేయ”టైటిల్ లోగో విడుదల!!

admin by admin
August 26, 2024
in Cinema, deccanfilm.com, gallery, Latest News, Movies, news, special
0
శ్రీ జగన్మాత రేణుక క్రియేషన్స్ “రాజా మార్కండేయ”టైటిల్ లోగో విడుదల!!
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

ముఖ్య అతిధిగా
ప్రముఖ నటుడు సుమన్

యువ ప్రతిభాశాలి ‘బన్నీ అశ్వంత్’ను దర్శకుడు గా పరిచయం చేస్తూ… శ్రీ జగన్మాత రేణుక క్రియేషన్స్ పతాకంపై శ్రీధర్ సామా – వెంకట్ గౌడ్ పంజాల సంయుక్తంగా ప్రొడక్షన్ నంబర్ 1గా నిర్మిస్తున్న చిత్రం టైటిల్ ప్రకటన మరియు లోగో విడుదల కార్యక్రమం హైదరాబాద్ లోని, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రివ్యూ థియేటర్ లో అత్యంత కోలాహలంగా జరిగింది. “రాజా మార్కండేయ” అనే పవర్’ఫుల్ టైటిల్’తో వస్తున్న ఈ చిత్రానికి “వేట మొదలైంది” అన్నది ట్యాగ్ లైన్. తేజస్ వీరమాచినేని – అక్షయ రోమి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాస్ గౌరిశెట్టి – బన్నీ అశ్వంత్ సహ నిర్మాతలు. ప్రముఖ నటుడు సుమన్ ముఖ్య అతిధిగా, ప్రముఖ నిర్మాతలు ప్రతాని రామకృష్ణ గౌడ్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, వైశ్య ప్రముఖులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా, గంగపురం పద్మగౌడ్, నవీన్ మాచర్ల విశిష్ట అతిథులుగా హాజరయ్యారు.

కంటెంట్ బాగుంటే… చిన్న చిత్రాలు కూడా కోట్లు కొల్లగొడుతున్నాయని, “రాజా మార్కండేయ” ఆ చిత్రాల కోవలో చేరాలని సుమన్ ఆకాంక్షించారు. సినిమా చిత్రీకరణ 90 శాతం పూర్తయిందని పేర్కొన్న దర్శకనిర్మాతలు.. ఈ చిత్ర రూపకల్పనలో సహాయసహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి తెరకెక్కిస్తున్న “రాజా మార్కండేయ” సంచలన విజయం సాధించి నటీనటులకు, సాంకేతిక నిపుణులకు మంచి పేరు తీసుకురావాలని అతిధులు అభిలషించారు!!

నాగేష్, లయన్ సామ శ్రీధర్ గుప్తా, సామ ప్రశాంతి, సర్దార్ పంజాల వెంకట్ గౌడ్, గౌరిశెట్టి శ్రీనివాస్ గుప్తా, వంగపల్లి అంజయ్య స్వామి, వడ్డె మహేశ్వరి, పేరం నవీన్ కుమార్, రాధ, గ్రంధం శ్రీనివాస్ నాయుడు, సూర్యతేజ, సామ నరేష్, సూర్య ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, పోస్టర్ డిజైనర్: పవన్ నాయుడు, సహాయ దర్శకులు: శంకర్, బ్రహ్మి నాయుడు, ఆర్ట్ డైరెక్టర్: మోరిశెట్టి మణిదీప్, సినిమాటోగ్రఫీ: సాయి, సహాయకుడు: సామా నరేష్, గౌరవ సలహాదారు; ఉప్పాల శ్రీనివాస్ గుప్తా, వంగపల్లి అంజయ్య స్వామి, సహ నిర్మాతలు: శ్రీనివాస్ గౌరిశెట్టి, బన్నీ అశ్వంత్, కో-ఆర్డినెటర్స్: పేరం నవీన్ కుమార్ – గోలి సంతోష్ కుమార్, ప్రశాంతి సామా, నిర్మాతలు: శ్రీధర్ సామా – వెంకట్ గౌడ్ పంజాల, కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం: బన్నీ అశ్వంత్!!

Title Logo Release of
“Raja Markandeya”

The title logo of “Raja Markandeya”, the first production of Sri Jaganmatha Renuka Creations, was released in a grand ceremony at the Telugu Film Chamber Preview Theater in Hyderabad. The film, starring Tejas Veeramachineni and Akshaya Romi, is directed by Bunny Ashwanth and produced by Sridhar Sama and Venkat Goud Panjala.

Guests and Speakers

Prominent actor Suman was the chief guest, while renowned producers Pratani Ramakrishna Goud, Tummalapalli Rama Satyanarayana, and Vaishya leaders Uppala Srinivas Gupta and Gangapuram Padma Goud were special guests.

Speeches

Suman expressed his desire to see “Raja Markandeya” join the ranks of successful small-budget films. The producers stated that 90% of the film’s shooting is complete and thanked everyone involved in the film’s making. The guests wished for the film’s success and hoped it would bring fame to the cast and crew.

Cast and Crew

The film features Nagesh, Lion Sama Sridhar Gupta, Sam Prashanthi, Sardar Panjala Venkat Goud, Gourishetty Srinivas Gupta, Vangapalli Anjayya Swamy, Vadde Maheshwari, Peram Naveen Kumar, Radha, Grandham Srinivas Naidu, Suryateja, Sam Nareesh, and Surya in key roles.

Technical Crew

  • PRO: Dheeraj-Appaji
  • Poster Designer: Pavan Naidu
  • Assistant Directors: Shankar, Brahmi Naidu
  • Art Director: Morishetti Manideep
  • Cinematography: Sai
  • Assistant: Sama Nareesh
  • Honorary Advisor: Uppala Srinivas Gupta, Vangapalli Anjayya Swamy
  • Co-ordinators: Peram Naveen Kumar, Goli Santosh Kumar, Prashanthi Sama
  • Producers: Sridhar Sama, Venkat Goud Panjala
  • Story, Screenplay, Direction: Bunny Ashwanth
Previous Post

‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’ కోసం ఇండస్ట్రీ అంతా ఫ్యామిలీలా నిలబడి సపోర్ట్ చేసింది- థాంక్స్ మీట్‌లో తబితా సుకుమార్

Next Post

హీరోగా… డైరెక్టర్ గానా కెరీర్’కి తిరుగులేని పునాదివేసే చిత్రం “నేను – కీర్తన”- చిమటా రమేష్ బాబు

Next Post
హీరోగా… డైరెక్టర్ గానా కెరీర్’కి తిరుగులేని పునాదివేసే చిత్రం “నేను – కీర్తన”- చిమటా రమేష్ బాబు

హీరోగా… డైరెక్టర్ గానా కెరీర్'కి తిరుగులేని పునాదివేసే చిత్రం "నేను - కీర్తన"- చిమటా రమేష్ బాబు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

ఘనంగా ‘కింగ్‌డమ్’ ప్రీ రిలీజ్ వేడుక

ఘనంగా ‘కింగ్‌డమ్’ ప్రీ రిలీజ్ వేడుక

by admin
July 29, 2025
0

సంపత్ నంది ఆవిష్కరించిన “ఫైటర్ శివ” ఫస్ట్ లుక్ పోస్టర్

సంపత్ నంది ఆవిష్కరించిన “ఫైటర్ శివ” ఫస్ట్ లుక్ పోస్టర్

by admin
July 27, 2025
0

ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

by admin
July 27, 2025
0

మదనపల్లె యువ నటుడు వెంకటేష్ పెద్దపాలెం పవర్‌ఫుల్ నటనతో అలరించనున్న ‘వన్ బై ఫోర్’ (ONE/4) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది!

మదనపల్లె యువ నటుడు వెంకటేష్ పెద్దపాలెం పవర్‌ఫుల్ నటనతో అలరించనున్న ‘వన్ బై ఫోర్’ (ONE/4) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది!

by admin
July 26, 2025
0

‘హరి హర వీరమల్లు’ చిత్రంతో మా లక్ష్యం నెరవేరింది : చిత్ర విజయోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

‘హరి హర వీరమల్లు’ చిత్రంతో మా లక్ష్యం నెరవేరింది : చిత్ర విజయోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

by admin
July 24, 2025
0

U/A సర్టిఫికేట్ పొందిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం

రివ్యూ: హరిహర వీరమల్లు

by admin
July 24, 2025
0

ఘనంగా ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక

ఘనంగా ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక

by admin
July 22, 2025
0

ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎ.ఎం.రత్నం గారు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎ.ఎం.రత్నం గారు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

by admin
July 22, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.