• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, సక్సెస్‌ఫుల్‌ దర్శకుడు విజయ్‌ కనకమేడల విడుదల చేసిన టర్నింగ్‌ పాయింట్‌ ఫస్ట్‌లుక్‌

admin by admin
November 14, 2024
in Cinema, Latest News, news, special
0
బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, సక్సెస్‌ఫుల్‌ దర్శకుడు విజయ్‌ కనకమేడల విడుదల చేసిన టర్నింగ్‌ పాయింట్‌ ఫస్ట్‌లుక్‌
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

సన్సేషనల్‌ మాస్‌ స్టార్‌ బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, సక్సెస్‌ఫుల్‌ దర్శకుడు విజయ్‌ కనకమేడల విడుదల చేసిన టర్నింగ్‌ పాయింట్‌ ఫస్ట్‌లుక్‌

వైవిధ్యమైన కథలతో ఆకట్టుకునే కథానాయకుడు త్రిగుణ్‌ (అదిత్‌ అరుణ్‌) హీరోగా, హెబ్బాపటేల్‌, ఇషాచావ్లా, వర్షిణి హీరోయిన్స్‌గా స్వాతి సినిమాస్‌ పతాకంపై సురేష్‌ దత్తి నిర్మిస్తున్న చిత్రం ‘టర్నింగ్‌ పాయింట్‌’. ఈ చిత్రానికి కుహన్‌ నాయుడు దర్శకుడు. గురువారం ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను సన్సేషనల్‌ మాస్‌ స్టార్‌ బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, దర్శకుడు విజయ్‌ కనకమేడల విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘ ఓ వైవిధ్యమైన కాన్సెప్ట్‌కు సస్సెన్స్‌తో పాటు మాస్‌ అంశాలను జోడించి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ గారు, విజయ్‌ గారు విడుదల చేయడం ఎంతో సంతోషంగా వుంది. వాళ్లు అందించిన సప్టోర్ట్‌ మరువలేనిది.త్వరలోనే చిత్రం టీజర్‌ను కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. తప్పకుండా టర్నింగ్‌ పాయింట్‌ చిత్రం మా టీమ్‌ అందరికి కెరీర్‌లో టర్నింగ్‌ పాయింట్‌గా నిలుస్తుందని ఆశిస్తున్నాను. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు మా చిత్రంలో అలరించే అంశాలు చాలా వున్నాయి’ అన్నారు. దర్శకుడు కుహన్‌ నాయుడు మాట్లాడుతూ ‘ మాస్‌ సన్సేషనల్‌ స్టార్‌ బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో పాటు విజయ్‌ కనకమేడల మా చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయడం ఆనందంగా వుంది. క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో త్రిగుణ్ పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. చిత్రంలోని ప్రతి సన్నివేశం ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటుంది. సినిమాలో యాక్షన్‌ ఏపిసోడ్స్‌ కూడా అలరించే విధంగా వుంటాయి. మర్డర్‌ మిస్టరీకి సంబంధించిన సస్పెన్స్‌ ఎలిమెంట్స్‌ ఆడియన్స్‌ ఎంగేజ్‌ చేస్తాయి. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. త్వరలోనే టీజర్‌ను కూడా విడుదల చేస్తాం’ అన్నారు. త్రిగుణ్‌ (అదిత్‌ అరుణ్‌), హెబ్బా పటేల్‌, ఇషా చావ్లా, వర్షిణి, రాశి, చమ్మక్‌ చంద్ర, రంగస్థలం మహేష్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫైట్స్‌: రామకృష్ణ, మల్లేష్‌, ఎడిటర్‌: నాగిరెడ్డి, సంగీతం: ఆర్‌.ఆర్‌.ధ్రువన్‌, కెమెరా: గరుడ వేగ అంజి, లైన్‌ ప్రొడ్యూసర్‌: కుమార్‌ కోట, కో-ప్రోడ్యూసర్స్‌: నందిపాటి ఉదయభాను, ఎం.ఫణి భూషణ్‌ కుమార్‌, జీఆర్‌ మీనాక్షి, ప్రొడక్షన్‌ డిజైనర్‌: అలిజాల పాండు, ప్రొడక్షన్‌ మేనేజర్‌: రవి ఓలేటి, నిర్మాత: సురేష్‌ దత్తి, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: కుహన్‌ నాయుడు.

Sensational Mass Star Bellamkonda Sai Sreenivas and Acclaimed Director Vijay Kanakamedala Release ‘Turning Point’ First Look

Actor Trigun (Adit Arun), known for captivating audiences with diverse storylines, stars as the hero in the upcoming film ‘Turning Point.’ The film features Hebbah Patel, Isha Chawla, and Varshini as the female leads and is produced by Suresh Datti under the Swathi Cinemas banner. The movie is directed by Kuhan Naidu. On Thursday, the film’s first look poster was unveiled by Sensational Mass Star Bellamkonda Sai Sreenivas and director Vijay Kanakamedala.

During the event, the producer expressed joy over the release, stating, “This film blends a unique concept with suspense and mass elements. We are thrilled to have the first look unveiled by Bellamkonda Sai Sreenivas and Vijay Kanakamedala, whose support is invaluable. We are also preparing to release the teaser soon. We hope ‘Turning Point’ will be a major milestone in the careers of our entire team. There are several elements in the movie that will appeal to audiences looking for novelty.”

Director Kuhan Naidu remarked, “It is delightful to have Mass Sensational Star Bellamkonda Sai Sreenivas and Vijay Kanakamedala launch our film’s first look. The film is a crime thriller in which Trigun portrays a powerful police officer. Each scene is designed to keep the audience on edge, with gripping suspense elements tied to a murder mystery. Action sequences have also been crafted to be highly engaging. The film is currently in post-production, and we plan to release the teaser soon.”

The movie stars Trigun (Adit Arun), Hebbah Patel, Isha Chawla, Varshini, Raasi, Chammak Chandra, and Rangasthalam Mahesh. The fight sequences are choreographed by Ramakrishna and Mallesh, with editing by Nagireddy. Music is composed by R.R. Dhruvan, and cinematography is handled by Garuda Vega Anji. Kumar Kota serves as the line producer, while co-producers include Nandipati Udayabhanu, M. Phani Bhushan Kumar, and G.R. Meenakshi. Production design is by Alijala Pandu, and Ravi Oleti manages production. The story, screenplay, dialogues, and direction are by Kuhan Naidu.

Previous Post

పూజా కార్యక్రమాలతో జిపిఎల్ (గాడ్స్ ప్రీమియర్ లీగ్) చిత్రం ప్రారంభం !!!

Next Post

బాల‌కార్మిక వ్య‌వ‌స్ధ, గంజాయి మాఫియాకు చెక్ పెట్టేలా “అభినవ్ “ని రూపొందించాను- ప్రముఖ దర్శక నిర్మాత భీమ‌గాని సుధాక‌ర్ గౌడ్

Next Post
బాల‌కార్మిక వ్య‌వ‌స్ధ, గంజాయి మాఫియాకు చెక్ పెట్టేలా “అభినవ్ “ని రూపొందించాను- ప్రముఖ దర్శక నిర్మాత భీమ‌గాని సుధాక‌ర్ గౌడ్

బాల‌కార్మిక వ్య‌వ‌స్ధ, గంజాయి మాఫియాకు చెక్ పెట్టేలా "అభినవ్ "ని రూపొందించాను- ప్రముఖ దర్శక నిర్మాత భీమ‌గాని సుధాక‌ర్ గౌడ్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

సంపత్ నంది ఆవిష్కరించిన “ఫైటర్ శివ” ఫస్ట్ లుక్ పోస్టర్

సంపత్ నంది ఆవిష్కరించిన “ఫైటర్ శివ” ఫస్ట్ లుక్ పోస్టర్

by admin
July 27, 2025
0

ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

by admin
July 27, 2025
0

మదనపల్లె యువ నటుడు వెంకటేష్ పెద్దపాలెం పవర్‌ఫుల్ నటనతో అలరించనున్న ‘వన్ బై ఫోర్’ (ONE/4) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది!

మదనపల్లె యువ నటుడు వెంకటేష్ పెద్దపాలెం పవర్‌ఫుల్ నటనతో అలరించనున్న ‘వన్ బై ఫోర్’ (ONE/4) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది!

by admin
July 26, 2025
0

‘హరి హర వీరమల్లు’ చిత్రంతో మా లక్ష్యం నెరవేరింది : చిత్ర విజయోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

‘హరి హర వీరమల్లు’ చిత్రంతో మా లక్ష్యం నెరవేరింది : చిత్ర విజయోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

by admin
July 24, 2025
0

U/A సర్టిఫికేట్ పొందిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం

రివ్యూ: హరిహర వీరమల్లు

by admin
July 24, 2025
0

ఘనంగా ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక

ఘనంగా ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక

by admin
July 22, 2025
0

ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎ.ఎం.రత్నం గారు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎ.ఎం.రత్నం గారు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

by admin
July 22, 2025
0

ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే గొప్ప చిత్రం ‘హరి హర వీరమల్లు’ : ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం

ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే గొప్ప చిత్రం ‘హరి హర వీరమల్లు’ : ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం

by admin
July 19, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.