• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Monday, April 27, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

“కానిస్టేబుల్” ఐటమ్ సాంగ్ అదరహో …!!!

Maari by Maari
October 5, 2025
in Cinema, deccanfilm.com, epaper, gallery, Latest News, Movies, news, Politics, Politics, special, sports
0
“కానిస్టేబుల్” ఐటమ్ సాంగ్ అదరహో …!!!

Share and Enjoy !

Shares
Twitter

చిత్రం సెన్సార్ పూర్తి: యూ/ఏ

వరుణ్ సందేశ్, మధులిక వారణాసి జంటగా తెరకెక్కుతున్న చిత్రం “కానిస్టేబుల్”. జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై ఆర్యన్ సుభాన్ ఎస్.కె. దర్శకత్వంలో బలగం జగదీశ్ నిర్మిస్తున్నారు. విడుదలకు సిద్దమవుతున్న నేపథ్యంలో ఈ చిత్రంలోని ఓ ఐటమ్ సాంగ్ ను తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్ చేతులమీదుగా విడుదల చేశారు. అనంతరం భరత్ భూషణ్ స్పందిస్తూ, చిత్రం విజయవంతం కావాలని అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ, సెన్సార్ విజయవంతంగా పూర్తి చేసుకుని U/A సర్టిఫికెట్ పొందడం చాలా సంతోషంగా ఉంది. నా కెరీర్ కు ఈ చిత్రం మరో మలుపు అవుతుందని అన్నారు.

నిర్మాత బలగం జగదీష్ మాట్లాడుతూ, సెన్సార్ పూర్తి కావడం, అలాగే ట్రైలర్ కి వచ్చిన స్పందన నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఈ నెల్ల 10న ఇలాంటి ఓ మంచి సినిమాతో ప్రేక్షకుల తీర్పు కోసం వస్తున్నామని చెప్పారు. అలాగే ఇందులోని ఒక మంచి ఐటమ్ సాంగ్ ను దసరా సందర్భంగా విడుదల చేశాం. దానికి కూడా మంచి స్పందన రావడం సంతోషంగా ఉందన్నారు.

దర్శకుడు ఆర్యన్ సుభాన్ SK మాట్లాడుతూ, సినిమా అద్భుతంగా రూపుదిద్దుకుంది. ట్రైలర్ కు వచ్చిన స్పందనతోనే మేము సగం విజయం సాధించామని అనుకుంటున్నాం. 50 లక్షల మది ట్రైలర్ చూడడం అంటే అది మామూలు విషయం కాదని అన్నారు.

ఈ చిత్రంలోని ఇతర ముఖ్య పాత్రలలో దువ్వాసి మోహన్, సూర్య, రవి వర్మ, మురళీధర్ గౌడ్, బలగం జగదీష్, ప్రభావతి, కల్పలత, నిత్య శ్రీ, శ్రీ భవ్య తదితరులు తారాగణం.

ఈ చిత్రానికి కెమెరా; హజరత్ షేక్ (వలి), సంగీతం :సుభాష్ ఆనంద్, ఎడిటింగ్: వర ప్రసాద్, బి.జి.ఎం.:గ్యాని, ఆర్ట్: వి. నాని, పండు, మాటలు :శ్రీనివాస్ తేజ, పాటలు: రామారావు, శ్రీనివాస్ తేజ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : మిట్టపల్లి జగ్గయ్య, సహనిర్మాత: బి నికిత జగదీష్, కుపేంద్ర పవర్, నిర్మాత; బలగం జగదీష్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం;: ఆర్యన్ సుభాన్ SK.

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

అశ్లీలతకు తావు లేకుండా నిజాయితీగా ఓ మంచి సినిమాను చేశాం.. ‘శశివదనే’ ప్రెస్ మీట్‌లో హీరో రక్షిత్ అట్లూరి

Next Post

సైకో మైథలాజికల్ థ్రిల్లర్ ‘అరి’ ట్రైలర్ రిలీజ్

Next Post
సైకో మైథలాజికల్ థ్రిల్లర్ ‘అరి’ ట్రైలర్ రిలీజ్

సైకో మైథలాజికల్ థ్రిల్లర్ ‘అరి’ ట్రైలర్ రిలీజ్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

ఈనెల ఏప్రిల్ 28 న “మంగళవారం” అగ్ర నటి బాయ్ ఫ్రెండ్ నటించిన “ఫస్ట్ టైం” సినిమా ట్రైలర్ లాంచ్

ఈనెల ఏప్రిల్ 28 న “మంగళవారం” అగ్ర నటి బాయ్ ఫ్రెండ్ నటించిన “ఫస్ట్ టైం” సినిమా ట్రైలర్ లాంచ్

by Maari
April 26, 2026
0

‘గేదెల రాజు’ మూవీ రివ్యూ: కాకినాడ రౌడీ షీటర్ హత్య వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి?

‘గేదెల రాజు’ మూవీ రివ్యూ: కాకినాడ రౌడీ షీటర్ హత్య వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి?

by Maari
April 25, 2026
0

ది బ్రేకింగ్ న్యూస్ మూవీ నుంచి “మేకింగ్ ఆఫ్ విశ్వ” గ్లిమ్స్ విడుదల

ది బ్రేకింగ్ న్యూస్ మూవీ నుంచి “మేకింగ్ ఆఫ్ విశ్వ” గ్లిమ్స్ విడుదల

by Maari
April 25, 2026
0

‘కన్న’ మూవీ టీజర్ గ్రాండ్ లాంచ్

‘కన్న’ మూవీ టీజర్ గ్రాండ్ లాంచ్

by Maari
April 25, 2026
0

ఫాల్కే ఫిలిం ఫెస్టివల్‌కు The 3rd ఎంపిక

ఫాల్కే ఫిలిం ఫెస్టివల్‌కు The 3rd ఎంపిక

by Maari
April 25, 2026
0

సతీ లీలావతి… మే 8న వస్తోంది..!!!

సతీ లీలావతి… మే 8న వస్తోంది..!!!

by Maari
April 25, 2026
0

సుగ్రీవ… ఎంగేజింగ్ ఎమోషనల్ థ్రిల్లర్

సుగ్రీవ… ఎంగేజింగ్ ఎమోషనల్ థ్రిల్లర్

by Maari
April 25, 2026
0

‘మాస్ కా బాప్’ బోయపాటి శ్రీను బర్త్‌డే స్పెషల్: నెక్స్ట్ లెవల్ యాక్షన్ ప్లాన్ సిద్ధం!

‘మాస్ కా బాప్’ బోయపాటి శ్రీను బర్త్‌డే స్పెషల్: నెక్స్ట్ లెవల్ యాక్షన్ ప్లాన్ సిద్ధం!

by Maari
April 25, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.