ఈగల్ ఐ స్టూడియో పతాకం పై ప్రసాద్ రాజు స్వీయ దర్శకత్వంలో “అహోం “అనే చిత్రం ఈ నెలాఖరుకు ప్రారంభం కానుంది. ప్రముఖ హీరోయిన్ నటిస్తున్న ఈ చిత్రంలో నటీనటుల ఎంపిక ప్రస్తుతం జరుగుతోంది. పాత కొత్త నటీనటులతో ఈ చిత్రం తెరకెక్కనుంది.
© 2024 DeccanFilm - Designed By 10gminds.
© 2024 DeccanFilm - Designed By 10gminds.