• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Saturday, March 21, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

కొంపల్లిలో ఘనంగా “హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్ ప్రారంభం

Maari by Maari
March 21, 2026
in Cinema, Latest News, Movies
0
కొంపల్లిలో ఘనంగా “హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్ ప్రారంభం

Share and Enjoy !

Shares
Twitter

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన “హివాగ” కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల క్రితం హైదరాబాద్ లో “హివాగ” ఫస్ట్ బ్రాంచ్ గచ్చిబౌలిలో ఏర్పాటు చేశారు. ఇప్పుడు కొంపల్లిలో రెండో బ్రాంచ్ స్టార్ట్ చేశారు. దేశవ్యాప్తంగా “హివాగ”కు ఇది 8వ బ్రాంచ్ కావడం విశేషం. ఈ క్లినిక్ కు హరిత రెడ్డి సతి సీఇఓ గా, రామ్ మోహన్ రెడ్డి సతి మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. అన్ని రకాల అత్యాధునిక స్కిన్, హెయిర్ ట్రీట్ మెంట్స్, సెలూన్ సర్వీసెస్ ను “హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్ లో అందించనున్నారు. ఈ క్లినిక్ లో నిపుణులైన డెర్మటాలజిస్టుల ఆధ్వర్యంలో మెన్, వుమన్ కు ట్రీట్ మెంట్స్ అందుబాటులో ఉంటాయి. కొంపల్లి బ్రాంచ్ ప్రారంభోత్సవం సందర్బంగా

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్ సీఇఓ హరితరెడ్డి సతి మాట్లాడుతూ – హైదరాబాద్ లో మూడేళ్ల క్రితం ఫస్ట్ బ్రాంచ్ ను గచ్చిబౌలిలో స్టార్ట్ చేశాం. ఇప్పుడు సెకండ్ బ్రాంచ్ ను కొంపల్లిలో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. మాపై మరింత బాధ్యత పెరిగిందని భావిస్తున్నాం. మొత్తంగా ఇది మా క్లినిక్ కు 8వ బ్రాంచ్. మా “హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్ లో అన్ని రకాల స్కిన్, హెయిర్ ట్రీట్ మెంట్స్ ఆడ, మగవారికి అందుబాటులో ఉన్నాయి. నిపుణులైన డెర్మటాలజిస్టుల ఆధ్వర్యంలో చికిత్సలు అందిస్తారు. రిజల్ట్ విషయంలో మీరు పూర్తి విశ్వాసంతో ఉండవచ్చు. మీకు ఇచ్చే ట్రీట్ మెంట్ ను మేము ఎంతో బాధ్యతగా భావిస్తుంటాం. పర్మినెంట్ మేకప్, బ్రైడల్ మేకప్, పర్మినెంట్ హెయిర్ రిమూవల్..ఇలా ఎన్నో రకాల ట్రీట్ మెంట్స్ మా దగ్గర అందుబాటులో ఉన్నాయి. ప్రతి కస్టమర్ కు వారి అవసరాల మేరకు ప్యాకేజ్ లు ఉన్నాయి. అందుబాటు ధరల్లో ట్రీట్ మెంట్స్ అందిస్తున్నాం. మా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికీ ముందు హెల్త్ కౌన్సెలింగ్ ఇస్తారు. నేను కూడా మిడిల్ క్లాస్ నుంచే వచ్చాను. మధ్య తరగతి వారు కూడా ట్రీట్ మెంట్ చేయించుకునేలా ధరలు ఉన్నాయి. మేము ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా బెస్ట్ ప్రోడక్ట్స్ వాడుతున్నాం, బెస్ట్ ట్రీట్ మెంట్స్ ఇస్తున్నాం. వైజాగ్ నుంచి మా ప్రయాణం ప్రారంభించాం. నెక్ట్స్ తిరుపతి,భీమవరం, కాకినాడలో కూడా బ్రాంచెస్ స్టార్ట్ చేయబోతున్నాం. ఎప్పుడు కొత్త బ్రాంచ్ స్టార్ట్ చేసినా స్థానిక ప్రజలు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. వారికి కృతజ్ఞతలు చెబుతున్నాం అన్నారు.

Grand Opening of “Hiwaga” Luxury Beauty Clinic in Kompally.

The new branch of “Hiwaga,” renowned as one of the biggest luxury beauty clinics in the country, was grandly inaugurated today in Kompally. The first branch of “Hiwaga” was established three years ago in Gachibowli, Hyderabad. Now, the second branch has been launched in Kompally. Notably, this marks the 8th branch of “Hiwaga” across the country.

Haritha Reddy Sathi serves as the CEO, and Ram Mohan Reddy Sathi as the Managing Director of the clinic. “Hiwaga” Luxury Beauty Clinic offers a wide range of advanced skin and hair treatments, along with salon services. Treatments for both men and women are provided under the supervision of expert dermatologists.

On the occasion of the Kompally branch inauguration, CEO Haritha Reddy Sathi said: “We started our first branch in Gachibowli, Hyderabad, three years ago. We are very happy to now open our second branch in Kompally. With this expansion, we feel a greater sense of responsibility. Overall, this is our 8th branch.
At ‘Hiwaga’ Luxury Beauty Clinic, we offer all kinds of skin and hair treatments for both men and women. All treatments are provided under the supervision of experienced dermatologists, and you can have complete confidence in the results. We take full responsibility for every treatment we offer.
We provide a variety of services such as permanent makeup, bridal makeup, permanent hair removal, and many more. Customized packages are available based on each customer’s needs, and our treatments are offered at affordable prices.
Every client receives health counseling before starting any treatment. I come from a middle-class background myself, so we have ensured that even middle-class people can afford our services. We never compromise on quality—we use the best products and provide the best treatments.
Our journey began in Vizag, and we are planning to open new branches soon in Tirupati, Bhimavaram, and Kakinada. Wherever we open a new branch, we receive tremendous support from local people, and we are grateful to them,” she said.

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుద‌లైన ‘బ్యాండ్ మేళం’ ట్రైలర్.. మార్చి 26న మూవీ గ్రాండ్ రిలీజ్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

కొంపల్లిలో ఘనంగా “హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్ ప్రారంభం

కొంపల్లిలో ఘనంగా “హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్ ప్రారంభం

by Maari
March 21, 2026
0

మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుద‌లైన ‘బ్యాండ్ మేళం’ ట్రైలర్.. మార్చి 26న మూవీ గ్రాండ్ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుద‌లైన ‘బ్యాండ్ మేళం’ ట్రైలర్.. మార్చి 26న మూవీ గ్రాండ్ రిలీజ్

by Maari
March 21, 2026
0

ఈ నెలాఖరుకు “అహోం” ప్రారంభం

ఈ నెలాఖరుకు “అహోం” ప్రారంభం

by Maari
March 21, 2026
0

టీడీపీ రాజ్యసభ సీటు చింతకాయల విజయ్ కే..?!!

టీడీపీ రాజ్యసభ సీటు చింతకాయల విజయ్ కే..?!!

by Maari
March 21, 2026
0

‘పిఠాపురంలో… అలా మొదలైంది’ మూవీ మా ‘ప్రేయసిరావే’ రేంజ్‌లో హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను- హీరో శ్రీకాంత్

‘పిఠాపురంలో… అలా మొదలైంది’ మూవీ మా ‘ప్రేయసిరావే’ రేంజ్‌లో హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను- హీరో శ్రీకాంత్

by Maari
March 21, 2026
0

రాక్‌స్టార్ అనిరుధ్ XV టూర్ – హైదరాబాద్ లో…

రాక్‌స్టార్ అనిరుధ్ XV టూర్ – హైదరాబాద్ లో…

by Maari
March 20, 2026
0

మీకు సినిమాలో నటించాలని ఉందా..?!!

మీకు సినిమాలో నటించాలని ఉందా..?!!

by Maari
March 20, 2026
0

వర్టెక్స్ 33 వెస్ట్‌లో గృహ కొనుగోలుదారులకు అద్భుతమైన అవకాశం

వర్టెక్స్ 33 వెస్ట్‌లో గృహ కొనుగోలుదారులకు అద్భుతమైన అవకాశం

by Maari
March 20, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.