సంగీత మాంత్రికుడు ఇళయరాజా 50 ఏళ్ల సుదీర్ఘ సంగీత ప్రస్థానాన్ని పురస్కరించుకుని, హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో మార్చి 28, శనివారం నాడు జోరా వరల్డ్ ఆధ్వర్యంలో భారీ లైవ్ కాన్సర్ట్ (Live Concert) జరగనుంది.
గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఇళయరాజా మాట్లాడుతూ రేపు జరగబోయే ఈ ప్రతిష్టాత్మక సంగీత వేడుకలో ఆయన తన మధురమైన గీతాలతో అభిమానులను అలరించనున్నారు. ఈ. కార్యక్రమంలో ఇళయరాజా తోపాటు నిర్వహకులు సంజయ్ కుమార్ రెడ్డి, వినయ్ కుమార్ రెడ్డి మరియు మోహిత్ పాల్గొన్నారు.









