• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Sunday, June 21, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

కిరణ్ అబ్బవరం “చెన్నై లవ్ స్టోరీ” మూవీ నుంచి మరో సెన్సేషనల్ సాంగ్ ‘జిగితార..’ రిలీజ్

Maari by Maari
June 20, 2026
in Cinema, deccanfilm.com, epaper, gallery, Latest News, Movies, news, Politics, Politics, special, sports
0
కిరణ్ అబ్బవరం “చెన్నై లవ్ స్టోరీ” మూవీ నుంచి మరో సెన్సేషనల్ సాంగ్ ‘జిగితార..’ రిలీజ్

Share and Enjoy !

Shares
Twitter

హీరో కిరణ్ అబ్బవరం “చెన్నై లవ్ స్టోరీ” మూవీ నుంచి మరో సెన్సేషనల్ సాంగ్ ‘జిగితార..’ వచ్చేసింది. శనివారం సాయంత్రం తిరుపతిలో జరిగిన గ్రాండ్ మ్యూజికల్ ఫెస్ట్ లో ఈ పాటను రిలీజ్ చేశారు. ‘జిగితార..’ పాటకు అనంత శ్రీరామ్ బ్యూటిఫుల్ లిరిక్స్ అందించగా, సింగర్ కార్తీక్ లవ్ ఫీల్ ప్రతిధ్వనించేలా పాడారు. ‘మెలొడీ బ్రహ్మ’ మణిశర్మ తనదైన శైలిలో, తనకే సొంతమైన బాణీలో వినసొంపుగా కంపోజ్ చేశారు.

‘జిగితార..’ పాట ఎలా ఉందో చూస్తే – ‘జిగితార..జిగితార..దిగినావా మనసారా, ఆకసాన్ని వీడి ఈ ఆకతాయికై భూమి చేరినావు నా మౌన దేవతై, బతకాలనున్నదే ఇక నీకు బానిసై, ప్రతి రోజు నీకిలా సేవ సేయడానికై..’ అంటూ ప్రేయసి కోసం ఏదైనా చేసే ప్రేమికుడి మనసుకు అద్దం పడుతూ ఆకట్టుకునేలా సాగుతుందీ పాట

“చెన్నై లవ్ స్టోరీ” సినిమాలో శ్రీ గౌరి ప్రియ హీరోయిన్ నటిస్తోంది. “కలర్ ఫొటో”, “బేబి” వంటి కల్ట్ క్లాసిక్ మూవీస్ ప్రేక్షకులకు అందించిన మేకర్స్ ఎస్ కేఎన్, సాయి రాజేశ్ కాంబినేషన్ లో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఎస్ కేఎన్, సాయి రాజేశ్ నిర్మిస్తున్నారు. సాయి రాజేశ్ కథను అందించగా రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం “చెన్నై లవ్ స్టోరీ” సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. జూలైలో ఈ చిత్రాన్ని గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

నటీనటులు – కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ, తదితరులు

టెక్నికల్ టీమ్

కాస్ట్యూమ్ డిజైనర్ – దేవి పర్చూరి
ఆర్ట్ – భాస్కర్ ముదావత్
ఎడిటర్ – సంతోష్ నాయుడు
డీవోపీ – విశ్వాస్ డేనియల్
లిరిక్స్ – అనంత్ శ్రీరామ్
మ్యూజిక్ డైరెక్టర్ – మణిశర్మ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – విశాల దాట్ల
లైన్ ప్రొడ్యూసర్ -శ్యామ్ ప్రసాద్ మేక
పీఆర్ఓ – సురేష్ (ఎస్ కె మీడియా), వంశీ కాకా
మార్కెటింగ్ – హౌస్ ఫుల్
కో ప్రొడ్యూసర్ – ధీరజ్ మొగిలినేని
స్టోరీ – సాయి రాజేశ్
నిర్మాతలు – ఎస్ కేఎన్, సాయి రాజేశ్
స్క్రీన్ ప్లే, డైరెక్షన్ – రవి నంబూరి

Another Sensational chartbuster ‘Jigithara’ Released from Kiran Abbavaram’s Chennai Love Story

A new romantic track titled “Jigithara” from actor Kiran Abbavaram’s upcoming film Chennai Love Story has been released. The song was unveiled on Saturday evening during a grand musical festival held in Tirupati.

The beautiful lyrics for “Jigithara” have been penned by Anantha Sriram, while singer Karthik has rendered the track with an emotional touch that perfectly captures the feeling of love. Renowned music composer Mani Sharma, popularly known as the “Melody Brahma,” has composed the song in his signature melodious style.

The song unfolds as a heartfelt expression of a lover’s devotion to his beloved. With lines that describe a heavenly angel descending to earth and becoming the silent goddess of his life, the track beautifully reflects the emotions of a man willing to do anything for the woman he loves. This is another chartbuster from the beautiful album.

The film stars Sri Gouri Priya as the female lead opposite Kiran Abbavaram. The project is being produced by SKN and Sai Rajesh, the makers behind cult classics such as Colour Photo and Baby.

The film is being produced under the banners of Amrutha Productions and Mass Movie Makers. While Sai Rajesh has provided the story, the film is directed by Ravi Namburii. Post-production work on Chennai Love Story is currently progressing at full speed, and the makers are planning a grand theatrical release in July.

Cast: Kiran Abbavaram, Sri Gouri Priya & Others

Technical Crew:
Costume Designer: Devi Parchuri
Art Director: Bhaskar Mudavath
Editor: Santosh Naidu
Director of Photography: Viswas Daniel
Lyrics: Anantha Sriram
Music Director: Mani Sharma
Executive Producer: Vishala Datla
Line Producer: Shyam Prasad Meka
PROs: Suresh (SK Media), Vamsi Kaka
Marketing: House Full
Co-Producer: Dheeraj Mogilineni
Story: Sai Rajesh
Producers: SKN, Sai Rajesh
Screenplay & Direction: Ravi Namburii

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

సినిమా రివ్యూ: బాలన్ (Balan)

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

కిరణ్ అబ్బవరం “చెన్నై లవ్ స్టోరీ” మూవీ నుంచి మరో సెన్సేషనల్ సాంగ్ ‘జిగితార..’ రిలీజ్

కిరణ్ అబ్బవరం “చెన్నై లవ్ స్టోరీ” మూవీ నుంచి మరో సెన్సేషనల్ సాంగ్ ‘జిగితార..’ రిలీజ్

by Maari
June 20, 2026
0

సినిమా రివ్యూ: బాలన్ (Balan)

సినిమా రివ్యూ: బాలన్ (Balan)

by Maari
June 20, 2026
0

రివ్యూ: ‘దీవాన’ – ప్రేమకు లక్ష్యం తోడైతే జీవితమే గెలుస్తుందని చెప్పిన హృద్యమైన కథ

రివ్యూ: ‘దీవాన’ – ప్రేమకు లక్ష్యం తోడైతే జీవితమే గెలుస్తుందని చెప్పిన హృద్యమైన కథ

by Maari
June 20, 2026
0

రివ్యూ: ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ – బదిలీలు ఆపలేని న్యాయ పోరాటం

రివ్యూ: ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ – బదిలీలు ఆపలేని న్యాయ పోరాటం

by Maari
June 19, 2026
0

రివ్యూ: మా ఇంటి బంగారం… సమంత వన్‌ ఉమెన్‌ షో.. పక్కా ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్‌టైనర్!

రివ్యూ: మా ఇంటి బంగారం… సమంత వన్‌ ఉమెన్‌ షో.. పక్కా ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్‌టైనర్!

by Maari
June 19, 2026
0

“దీవాన” సరికొత్త ప్రేమ కథతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది – డైరెక్టర్ శ్రీకాంత్ సంగిశెట్టి

“దీవాన” సరికొత్త ప్రేమ కథతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది – డైరెక్టర్ శ్రీకాంత్ సంగిశెట్టి

by Maari
June 17, 2026
0

‘బిచ్చగాడు’ కంటే ‘వంద దేవుళ్ళు’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ‘వంద దేవుళ్ళు’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నిహారిక కొణిదెల

‘బిచ్చగాడు’ కంటే ‘వంద దేవుళ్ళు’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ‘వంద దేవుళ్ళు’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నిహారిక కొణిదెల

by Maari
June 15, 2026
0

రాజుబాబు జయంతి అందరికీ స్ఫూర్తినివ్వాలి- స్మారక అవార్డుల ప్రదానంలో టి.డి. జనార్థన్

రాజుబాబు జయంతి అందరికీ స్ఫూర్తినివ్వాలి- స్మారక అవార్డుల ప్రదానంలో టి.డి. జనార్థన్

by Maari
June 15, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.