• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Friday, July 10, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

‘ఐ, నోబడీ’ చిత్రీకరణలో మాకెన్నో సవాళ్లు ఎదురయ్యాయి. యాక్షన్ సీక్వెన్స్ కోసం చాలా కష్టపడ్డాం’ – – ‘ఐ, నోబడీ’ ప్రివ్యూ ప్రెస్ మీట్‌లో పృథ్వీరాజ్ సుకుమారన్

Maari by Maari
July 9, 2026
in Cinema, deccanfilm.com, epaper, gallery, Latest News, Movies, news, Politics, Politics, special, sports
0
‘ఐ, నోబడీ’ చిత్రీకరణలో మాకెన్నో సవాళ్లు ఎదురయ్యాయి. యాక్షన్ సీక్వెన్స్ కోసం చాలా కష్టపడ్డాం’ –  – ‘ఐ, నోబడీ’ ప్రివ్యూ ప్రెస్ మీట్‌లో పృథ్వీరాజ్ సుకుమారన్

Share and Enjoy !

Shares
Twitter

‘ఐ, నోబడీ’ చిత్రీకరణలో మాకెన్నో సవాళ్లు ఎదురయ్యాయి. యాక్షన్ సీక్వెన్స్ కోసం చాలా కష్టపడ్డాం’ –
– ‘ఐ, నోబడీ’ ప్రివ్యూ ప్రెస్ మీట్‌లో పృథ్వీరాజ్ సుకుమారన్
– ————————————
మలయాళ టాప్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, జాతీయ అవార్డు గ్రహీత పార్వతి తిరువోతు నటించిన చిత్రం ‘ఐ, నోబడీ’. ముకేష్ ఆర్ మెహతా, సుప్రియా మీనన్, సి.వి.సారథి నిర్మించిన ఈ మూవీకి నిస్సాం బషీర్ దర్శకత్వం వహించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ ‘ఐ, నోబడీ’ జూలై 9న మలయాళంలోనూ, జూలై 10న తెలుగులోనూ గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలైంది. అగ్ర నిర్మాణ సంస్థలు శ్రీ స్రవంతి మూవీస్, మైత్రీ మూవీస్ వారు ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేశారు. ఈ క్రమంలో 9వ తేదీన స్పెషల్ ప్రీమియర్లను ప్రదర్శించారు. ఈ ప్రీమియర్ ప్రదర్శన అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో..

*పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ* .. ‘ఈ మధ్య కాలంలో నేను మా ఇంట్లో కంటే హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉంటున్నాను. ఎందుకో అందరికీ తెలిసే ఉంటుంది (నవ్వుతూ). ‘ ఐ, నోబడీ’ అనే చిత్రాన్ని చాలా సూక్ష్మంగా, ఒక్క ఫ్రేమ్ మిస్ అవ్వకుండా చూడాల్సి ఉంటుంది. నోబడీ అనే వ్యక్తి.. ఓ పెద్ద వ్యక్తిగా మారకుండా ఉండేందుకు సీఎం ఇంకో పెద్ద బాంబ్ వేస్తారు. అప్పుడు మీడియా, సోషల్ మీడియా అనేది రాజీవన్ అనే పాత్ర గురించి పట్టించుకోదు. ఫస్ట్ హాఫ్ అంతా ఒకలా నడిస్తే.. సెకండాఫ్ అంతా నెక్ట్స్ లెవెల్లో వెళ్తుంది. మంచి సినిమా తీస్తే విజయాన్ని అందిస్తారని తెలుగు ప్రేక్షకుల మీద నాకు అపరిమితమైన నమ్మకం ఉంది. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, అనుకూలంగా నేను ఎప్పుడూ సినిమాలు తీయను. నేను కేవలం ఆడియెన్స్‌ను ఎంటర్టైన్ చేసేందుకు మాత్రమే చిత్రాల్ని చేస్తుంటాను. ‘ ‘ఐ, నోబడీ’ చిత్రీకరణలో మాకెన్నో సవాళ్లు ఎదురయ్యాయి. యాక్షన్ సీక్వెన్స్ కోసం చాలా కష్టపడ్డాం. అన్నీ కూడా నేచురల్ లొకేషన్స్‌లో, త్రివేండ్రం సిటీ రోడ్ల మీదే చిత్రీకరించాం. ముకేష్ ఆర్ మెహతా, సి.వి.సారథి గారు నాకు అండగా నిలిచి చిత్ర నిర్మాణంలో సహకరించారు. ఇందులో కథ డబ్బు చుట్టూ తిరగదు. ఈ సమాజం ఇచ్చే బలవంతపు ఐడెంటిటీ, సోషల్ మీడియా, మీడియా ప్రభావం వంటి వాటి చుట్టూ తిరుగుతుంది. నేను ఏ కథ విన్నా కూడా ఓ ప్రేక్షకుడి గానే వింటాను. రాజమౌళి గారు, కార్తికేయ గారు నా టైంకి, డేట్స్‌కి తగ్గట్టుగా షూటింగ్‌ను ప్లాన్ చేస్తున్నారు. నాకు నటుడిగా బాగానే డబ్బులు వస్తున్నాయి. నిర్మాతగా నేను డబ్బులు సంపాదించాలని అనుకోను. మంచి చిత్రాల్ని అందించాలనే చూస్తుంటాను” అని అన్నారు.

*పార్వతి తిరువోతు మాట్లాడుతూ* .. ‘పృథ్వీకి సినిమాలంటే ఎంతో పిచ్చి. ఆయనకు సినిమాల పట్ల ఉండే ప్యాషన్ నాకు చాలా ఇష్టం. ఆయన ముందు నేను ఒక స్టూడెంట్‌లా ఉండి ఎంతో నేర్చుకుంటూ ఉంటాను. రాజీవన్, మీరా పాత్రలు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. తెరపై ఎప్పుడూ ఫైటింగ్‌ చేస్తూనే కనిపిస్తుంటాం. పృథ్వీ, సుప్రియ నాకు ఎంతో సపోర్ట్‌గా ఉంటారు. మీరాలాంటి పాత్ర నాకు దక్కడం ఆనందంగా ఉంది. పృథ్వీతో డిఫరెంట్ చిత్రాలు చేసే అవకాశం దక్కడం నా అదృష్టం. నాకు ఎప్పుడూ ఒకే రకమైన పాత్రల్ని చేయాలని అనిపించదు. తెలుగులో ఓ సరికొత్త పాత్రతో రావాలని వెయిట్ చేస్తున్నాను” అని అన్నారు.

*సంగీత దర్శకుడు జేక్స్ బిజాయ్ మాట్లాడుతూ* .. ‘‘ ‘ఐ, నోబడీ’ పాటల విషయంలో నిస్సాం ముందే ఓ నిర్ణయంతో ఉన్నారు. అందరికీ అర్థం అవ్వాలని, ఎక్కువగా రీచ్ అవ్వాలనే ఉద్దేశంతోనే ఇంగ్లీష్, హిందీ భాషల్లో పాటలు కంపోజ్ చేశాం’ అని అన్నారు.

*మైత్రి శశి మాట్లాడుతూ* .. ‘‘ ‘ఐ, నోబడీ’ చిత్రం నాకు చాలా నచ్చింది. నెక్ట్స్ సీన్ ఏంటి? అన్నది అస్సలు గెస్ చేయలేం. యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా ఉంటాయి. పృథ్వీరాజ్ గారు అద్భుతంగా నటించారు. తెలుగు వారికి కూడా ఈ చిత్రం చాలా నచ్చుతుందని, పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను. కొత్త రకమైన సినిమాలు ఎప్పుడు వచ్చినా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు’ అని అన్నారు.

*నిర్మాత ముకేష్ ఆర్ మెహతా మాట్లాడుతూ* .. ‘పృథ్వీరాజ్ గారు నిర్మాతల మనిషి. మాకు కూడా నాలుగు డబ్బులు రావాలనే ఆలోచిస్తుంటారు. మేం తీసే సినిమాల రిజల్ట్స్ ఎలా ఉన్నా కూడా మా బంధం మాత్రం ఆయనతో కొనసాగుతూనే ఉంటుంది. మా మూవీని తెలుగు ఆడియెన్స్ కచ్చితంగా ఆదరిస్తారని నమ్ముతున్నాను. థియేటర్‌ రిలీజ్ కోసమే ఈ సినిమాని తీశానని ఐమాక్స్ లార్జ్ స్క్రీన్‌లో ప్రివ్యూ వేశాను. ఇంకా ఓటీటీ రైట్స్, డిజిటల్ రైట్స్‌ని ఎవ్వరికీ అమ్మలేదు. థియేట్రికల్ రన్‌ పూర్తయ్యాకే ఈ చిత్రం ఓటీటీలోకి వస్తుంది’ అని అన్నారు.

పృథ్వీరాజ్ సుకుమారన్, పార్వతి తిరువోతు, హకీమ్ షాజహాన్, అశోకన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి దర్శకత్వం: నిస్సాం బషీర్, కథ – స్క్రీన్‌ప్లే – సంభాషణలు: సమీర్ అబ్దుల్, ఛాయాగ్రహణం: దినేష్ పురుషోత్తమన్ , సంగీతం: జేక్స్ బిజాయ్, నిర్మాతలు: ముకేష్ ఆర్ మెహతా, సుప్రియా మీనన్, సి.వి.సారథి.

“We faced many challenges during the filming of ‘I, Nobody.’ We worked very hard on the action sequences.” –
– Prithviraj Sukumaran at the ‘I, Nobody’ preview press meet
– ————————————
‘I, Nobody’ stars top Malayalam actor Prithviraj Sukumaran and National Award-winning actress Parvathy Thiruvothu. Directed by Nissam Basheer, the film is produced by Mukesh R. Mehta, Supriya Menon, and C.V. Sarathi. This action thriller had a grand theatrical release—in Malayalam on July 9 and in Telugu on July 10. Leading production houses Sravanthi Movies and Mythri Movie Makers released the film in Telugu. Special premieres were held on the 9th, followed by a press meet. Speaking at the event…

*Prithviraj Sukumaran said*… “Lately, I’ve been spending more time in Hyderabad than at my own home. Everyone probably knows the reason why (laughs). ‘I, Nobody’ is a film that needs to be watched closely; you shouldn’t miss a single frame. To prevent the protagonist—’Nobody’—from becoming a major figure, the Chief Minister drops another massive bombshell. Consequently, the media and social media stop paying attention to the character Rajeevan. While the first half unfolds in one way, the second half elevates the experience to a whole new level. I have immense faith in the Telugu audience; I know that if a good film is made, they will ensure its success.” I never make movies either for or against governments; I make films solely to entertain the audience. We faced numerous challenges while shooting *I, Nobody*. We put a lot of effort into the action sequences, filming everything in natural locations—specifically on the streets of Trivandrum. Mukesh R. Mehta and C.V. Sarathi stood by me and supported the film’s production. The story doesn’t revolve around money; instead, it centers on themes like the identities forced upon us by society, as well as the influence of social media and the mainstream media. Whenever I listen to a story, I do so from the perspective of an audience member. Rajamouli and Karthikeya are planning the shoot schedule to align with my availability and dates. I earn a good income as an actor, so I don’t aim to make money as a producer. “I always aim to deliver good films,” he said.

*Speaking on the occasion, Parvathy Thiruvothu said…* “Prithvi is incredibly passionate about cinema; I really admire that passion of his. I often feel like a student around him, constantly learning. The characters of Rajeevan and Meera are quite distinct. On screen, we are constantly seen in the midst of conflict. Prithvi and Supriya have been very supportive of me. I am happy to have landed a role like Meera. It is my good fortune to have the opportunity to work on unique films with Prithvi. I never want to play the same type of roles repeatedly. I am waiting to appear in a fresh, new kind of role in Telugu cinema.”

*Music Director Jakes Bejoy said…* “Nissam had a clear vision regarding the music for *’Ayyappanum Koshiyum’* (referred to here as *’I, Nobody’*). We composed songs in English and Hindi with the intention of making them accessible and ensuring a wider reach.”

*Mythri Shashi said…* “I really liked the film *’Ayyappanum Koshiyum’*. You simply cannot guess what the next scene will be. The action sequences are amazing. Prithviraj has delivered a brilliant performance. I believe the Telugu audience will love this film and that it will achieve great success. Telugu audiences always embrace innovative films.”

*Producer Mukesh R. Mehta said…* “Prithviraj is a producer’s actor; he always considers the producers’ interests and wants us to make a profit as well.” “Regardless of the box-office outcome of the films we make, my bond with him remains intact. I am confident that the Telugu audience will embrace our movie. I made this film specifically for a theatrical release and even held a preview on an IMAX large screen. I haven’t sold the OTT or digital rights to anyone yet; the film will head to OTT platforms only after its theatrical run concludes,” he said.

Starring Prithviraj Sukumaran, Parvathy Thiruvothu, Hakeem Shajahan, and Ashokan, the film is directed by Nissam Basheer. The story, screenplay, and dialogues are by Sameer Abdul; cinematography is by Dinesh Purushothaman; music is by Jakes Bejoy; and it is produced by Mukesh R. Mehta, Supriya Menon, and C.V. Sarathi.

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

సెన్సేషనల్ డైరెక్టర్ అజయ్ భూపతి చేతుల మీదుగా ‘వసుదేవసుతం’ రిలీజ్ ట్రైలర్ విడుదల

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

‘ఐ, నోబడీ’ చిత్రీకరణలో మాకెన్నో సవాళ్లు ఎదురయ్యాయి. యాక్షన్ సీక్వెన్స్ కోసం చాలా కష్టపడ్డాం’ –  – ‘ఐ, నోబడీ’ ప్రివ్యూ ప్రెస్ మీట్‌లో పృథ్వీరాజ్ సుకుమారన్

‘ఐ, నోబడీ’ చిత్రీకరణలో మాకెన్నో సవాళ్లు ఎదురయ్యాయి. యాక్షన్ సీక్వెన్స్ కోసం చాలా కష్టపడ్డాం’ – – ‘ఐ, నోబడీ’ ప్రివ్యూ ప్రెస్ మీట్‌లో పృథ్వీరాజ్ సుకుమారన్

by Maari
July 9, 2026
0

సెన్సేషనల్ డైరెక్టర్ అజయ్ భూపతి చేతుల మీదుగా ‘వసుదేవసుతం’ రిలీజ్ ట్రైలర్ విడుదల

సెన్సేషనల్ డైరెక్టర్ అజయ్ భూపతి చేతుల మీదుగా ‘వసుదేవసుతం’ రిలీజ్ ట్రైలర్ విడుదల

by Maari
July 9, 2026
0

సందడిగా కమర్షియల్‌ కోర్డ్‌ రూమ్‌  డ్రామా  ‘డ్యూ డేట్‌’  చిత్రం ప్రారంభం!

సందడిగా కమర్షియల్‌ కోర్డ్‌ రూమ్‌ డ్రామా ‘డ్యూ డేట్‌’ చిత్రం ప్రారంభం!

by Maari
July 8, 2026
0

ఘనంగా “కొత్త సినిమా” నుంచి ‘మేము కూడా సినిమా తీసినామురో’అనే పాట విడుదల

ఘనంగా “కొత్త సినిమా” నుంచి ‘మేము కూడా సినిమా తీసినామురో’అనే పాట విడుదల

by Maari
July 8, 2026
0

“చెన్నై లవ్ స్టోరీ “టీమ్ సమక్షంలో ఘనంగా కల్ట్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ బర్త్ డే సెలబ్రేషన్స్

“చెన్నై లవ్ స్టోరీ “టీమ్ సమక్షంలో ఘనంగా కల్ట్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ బర్త్ డే సెలబ్రేషన్స్

by Maari
July 7, 2026
0

భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్న “రోమాంచకం” మూవీ గ్లింప్స్ విడుదల

భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్న “రోమాంచకం” మూవీ గ్లింప్స్ విడుదల

by Maari
July 6, 2026
0

జూలై 10 వస్తున్నాం.. మనవాడు కొడుతున్నాడు.. ‘లెనిన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కింగ్ నాగార్జున

జూలై 10 వస్తున్నాం.. మనవాడు కొడుతున్నాడు.. ‘లెనిన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కింగ్ నాగార్జున

by Maari
July 6, 2026
0

“చెన్నై లవ్ స్టోరీ” సినిమా మాకు ప్రశంసలు తీసుకొచ్చి, మా బ్యానర్స్ కు ఒక మార్క్ క్రియేట్ చేస్తుందని గట్టిగా నమ్ముతున్నాం. – కల్ట్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్

“చెన్నై లవ్ స్టోరీ” సినిమా మాకు ప్రశంసలు తీసుకొచ్చి, మా బ్యానర్స్ కు ఒక మార్క్ క్రియేట్ చేస్తుందని గట్టిగా నమ్ముతున్నాం. – కల్ట్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్

by Maari
July 6, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.