• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Wednesday, August 12, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారి చేతుల మీదగా “మిస్సింగ్ మేఘన” మూవీ నుంచి పిల్ల పిల్ల పిల్ల సాంగ్ లాంచ్…

Maari by Maari
August 12, 2026
in Cinema, deccanfilm.com, epaper, gallery, Latest News, Movies, news, Politics, Politics, special, sports
0
ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారి చేతుల మీదగా “మిస్సింగ్ మేఘన” మూవీ నుంచి పిల్ల పిల్ల పిల్ల సాంగ్ లాంచ్…

Share and Enjoy !

Shares
Twitter

లెజెండరీ ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారి చేతుల మీదగా “మిస్సింగ్ మేఘన” మూవీ నుంచి పిల్ల పిల్ల పిల్ల సాంగ్ లాంచ్…

ఫస్ట్ కాపి మూవీస్, కేడి&కో బ్యానర్ పై పంచుమర్తి నరేష్ బాబు ప్రొడ్యూసర్ గా, వాచస్పతి దర్శకత్వంలో రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రలో గోపరాజు రమణ, వెంప కాశి, కౌశిక్, మహిపాల్, రుచిత, నళిని, శ్రీనివాస్, అజీమ్, పండు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులు ముందుకు వస్తున్న చిత్రం మిస్సింగ్ మేఘన. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ రివీలింగ్ పోస్టర్ లాంచ్ సెన్సేషనల్ డైరెక్టర్ వి. వి. వినాయక్ గారి చేతుల మీదుగా జరగగా ఇప్పుడు ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ పిల్ల పిల్ల పిల్ల లెజెండరీ ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారి చేతుల మీదుగా జరిగింది. శామ్.కె.నాయుడు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన ఈ చిత్రానికి ఆర్.ఆర్. ధృవన్ సంగీతం అందించారు. ఈ కార్యక్రమంలో మూవీ టీం తో పాటు బెక్కం వేణుగోపాల్ గారు కూడా పాల్గొన్నారు.

*ఈ సందర్భంగా లెజెండరీ ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారు మాట్లాడుతూ:*
ఫస్ట్ సింగిల్ పిల్ల పిల్ల పిల్ల సాంగ్ చాలా బాగుంది. మూవీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ టీం కి ఆల్ ద బెస్ట్ చెప్పారు.

*దర్శకుడు వాచస్పతి మాట్లాడుతూ:* ఇండియన్ ఫిలిం ఫీల్డ్ లో సురేష్ ప్రొడక్షన్స్ కి ఉన్న పేరు మనందరికీ తెలుసు. సురేష్ బాబు గారి చేతుల మీదుగా మా ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ నరేష్ గారికి, కో ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారికి మమ్మల్ని ఎంతగానో సపోర్ట్ చేస్తున్న బెక్కం వేణుగోపాల్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సినిమాలో అద్భుతమైన పాటలు అందించిన ఆర్. ఆర్. ధృవన్ గారికి, అలాగే ఈ పాట పాడిన మనందరి ఫేవరెట్ సింగర్ జావేద్ అలీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.

*నిర్మాత నరేష్ గారు మాట్లాడుతూ:* మా సినిమా ప్రారంభోత్సవం రామానాయుడు స్టూడియోలో జరిగింది. రామానాయుడు స్టూడియో అధినేత గోల్డెన్ హ్యాండ్ సురేష్ బాబు గారి చేతుల మీదుగా ఫస్ట్ సింగిల్ లాంచ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ ధృవన్ తో మాకు ఇది రెండో సినిమా. తంత్ర మ్యూజికల్ గా ఎంత సక్సెస్ అయిందో ఈ సినిమా కూడా అంతే సక్సెస్ అవుతుంది. ధృవన్ గారే రాసి మ్యూజిక్ అందించి, జావేద్ అలీ గారితో పాడించిన ఈ పాట మంచి సక్సెస్ అవుతుంది. అదే విధంగా ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరించి మంచి సక్సెస్ అందిస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం.

*హీరో రామ్ కార్తీక్ మాట్లాడుతూ:* నా మూవీ జర్నీ స్టార్ట్ అయింది రామానాయుడు స్టూడియో నుంచే అలాంటిది ఈరోజు సురేష్ బాబు గారి చేతుల మీదుగా ఫస్ట్ సింగిల్ రిలీజ్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. వాచస్పతి గారు, ఈ సినిమాని ఒక మంచి థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తీశారు. ధృవన్ గారు మంచి సంగీతం అందించారు. మా టీమ్ ని ఎంతగానో సపోర్ట్ చేసిన మా ప్రొడ్యూసర్ నరేష్ గారికి కృతజ్ఞతలు. ఖచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులందరికీ నచ్చుతుంది అని ఆశిస్తున్నాను.

*సంగీత దర్శకుడు ఆర్.ఆర్.ధృవన్ మాట్లాడుతూ:* లెజెండ్రీ ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారు, ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ బ్యానర్ లో నేను చేస్తున్న రెండో సినిమా ఇది. నేనే పాట రాసి మ్యూజిక్ అందించడం. నా ఫేవరెట్ సింగర్ జావేద్ అలీ గారు ఈ పాట పాడటం ఆనందంగా ఉంది. ఇది ఒక సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ మూవీ. ఖచ్చితంగా ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది అని కోరుకుంటున్నాను.

*క్యాస్ట్:* రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య, గోపరాజు రమణ, వెంప కాశి, కౌశిక్, మహిపాల్, రుచిత, నళిని, శ్రీనివాస్, అజీమ్, పండు

*టెక్నీకల్ టీం:*
ప్రొడ్యూసర్: పంచుమర్తి నరేష్ బాబు
కో-ప్రొడ్యూసర్: దివెళా శ్రీనివాస్ రావ్
బ్యానర్ నేమ్స్: ఫస్ట్ కాపి మూవీస్, కేడి&కో
దర్శకత్వం: వాచస్పతి
కథ & స్క్రీన్‌ప్లే: వనరాజ్
సంభాషణలు: వెంకట్ బద్దిగం
సంగీతం: ఆర్.ఆర్.ధృవన్
ఛాయాగ్రహణం: శామ్. కె. నాయుడు
ఎడిటింగ్: బసవా
కొరియోగ్రాఫర్: జేడీ, ఈశ్వర్ పెంటి
ఫైట్స్: రామకృష్ణ, స్టంట్ శంకర్
లిరిక్స్: ఆర్.ఆర్. ధృవన్, అలరాజు
పిఆర్వో: సోమిశెట్టి నాగేశ్వర రావ్ (SNR), తిరుమలశెట్టి వెంకటేష్

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

ఘనంగా ‘విశ్వనాథ్ & సన్స్’ ప్రీ రిలీజ్ వేడుక

Next Post

ఘనంగా TFTDDA నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం

Next Post
ఘనంగా TFTDDA నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం

ఘనంగా TFTDDA నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

ఘనంగా TFTDDA నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం

ఘనంగా TFTDDA నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం

by Maari
August 12, 2026
0

ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారి చేతుల మీదగా “మిస్సింగ్ మేఘన” మూవీ నుంచి పిల్ల పిల్ల పిల్ల సాంగ్ లాంచ్…

ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారి చేతుల మీదగా “మిస్సింగ్ మేఘన” మూవీ నుంచి పిల్ల పిల్ల పిల్ల సాంగ్ లాంచ్…

by Maari
August 12, 2026
0

ఘనంగా ‘విశ్వనాథ్ & సన్స్’ ప్రీ రిలీజ్ వేడుక

ఘనంగా ‘విశ్వనాథ్ & సన్స్’ ప్రీ రిలీజ్ వేడుక

by Maari
August 12, 2026
0

మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ఘనంగా “సర్దార్ సర్వాయి పాపన్న” సినిమా ట్రైలర్ లాంఛ్

మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ఘనంగా “సర్దార్ సర్వాయి పాపన్న” సినిమా ట్రైలర్ లాంఛ్

by Maari
August 11, 2026
0

నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్ మెంట్ కౌన్సిల్ (నరెడ్కో) ఆధ్వర్యంలో పద్మశ్రీ మురళీమోహన్ కు ఘన సన్మానం

నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్ మెంట్ కౌన్సిల్ (నరెడ్కో) ఆధ్వర్యంలో పద్మశ్రీ మురళీమోహన్ కు ఘన సన్మానం

by Maari
August 11, 2026
0

రాజు బొనగాని దర్శకత్వంలో ఆఫ్టర్ ఇంజనీరింగ్ నూతన చిత్రం

రాజు బొనగాని దర్శకత్వంలో ఆఫ్టర్ ఇంజనీరింగ్ నూతన చిత్రం

by Maari
August 11, 2026
0

సురేష్ కొండేటి బ్రాండ్ వాల్యూతో వస్తున్న ‘ప్రేమనే ఊరిలో’.. ఈసారి కూడా హిట్ గ్యారెంటీ!

సురేష్ కొండేటి బ్రాండ్ వాల్యూతో వస్తున్న ‘ప్రేమనే ఊరిలో’.. ఈసారి కూడా హిట్ గ్యారెంటీ!

by Maari
August 10, 2026
0

“ఇంద్రపుత్ర”గా వస్తున్న కిరణ్ అబ్బవరం

“ఇంద్రపుత్ర”గా వస్తున్న కిరణ్ అబ్బవరం

by Maari
August 10, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.