• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Friday, August 28, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

రాఖీ పండుగ సందర్భంగా అక్కాచెల్లెళ్లకు అండగా నిలిచిన సంజోష్

Maari by Maari
August 28, 2026
in Cinema, deccanfilm.com, epaper, gallery, Latest News, Movies, news, Politics, Politics, special, sports
0
రాఖీ పండుగ సందర్భంగా అక్కాచెల్లెళ్లకు అండగా నిలిచిన సంజోష్

Share and Enjoy !

Shares
Twitter

రాఖీ పండుగ సందర్భంగా అక్కాచెల్లెళ్లకు అండగా నిలిచిన సంజోష్

* రాఖీ వేడుకల్లో మానవత్వాన్ని చాటుకున్న నటుడు సంజోష్

హీరో సంజోష్ శ్రీమాత బ్లైండ్ ఫౌండేషన్‌కు చెందిన అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఉపయోగపడే గ్యాస్ స్టవ్‌ను బహూకరించి, అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు.

“ఇకపై మీరందరూ నా చెల్లెళ్లే. మీకు ఏ అవసరం వచ్చినా నా వంతు అండగా ఉంటాను” అంటూ వారికి మాట ఇచ్చారు.

ఇప్పటికే శ్రీమాత బ్లైండ్ ఫౌండేషన్ అమ్మాయిల కోసం రెండు సార్లు భోజనాలు ఏర్పాటు చేయడంతో పాటు, ఫ్రిజ్ డొనేషన్ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు.

ఇది మాత్రమే కాదు… ఇప్పటివరకు 250 మందికి మొబైల్ ఐ క్యాంప్స్ ద్వారా క్యాటరాక్ట్ సర్జరీలు, 118 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ అందించారు. అలాగే 3 మంది విద్యార్థుల చదువు బాధ్యతను స్వయంగా తీసుకున్నారు.

వరంగల్ నుంచి వచ్చి సినీ పరిశ్రమలో మంచి ఫ్యామిలీ కథలతో ప్రేక్షకులను అలరిస్తూనే… తన వంతుగా సమాజానికి తిరిగి ఇవ్వాలనే ఆలోచనతో సేవా కార్యక్రమాలు చేస్తున్న హీరో సంజోష్‌ను అభినందిద్దాం.

Actor Sanjosh – Rakhi Celebration with Blind Sisters

Actor Sanjosh celebrated Rakhi with the girls of Sri Matha Blind Foundation. On this special occasion, he gifted them a useful gas stove and arranged a meal for everyone.

He promised them, “From now on, you are all my sisters. Whenever you need me, I will always stand by you and support you.” ❤️

He has already arranged meals for the girls of Sri Matha Blind Foundation twice and also participated in a refrigerator donation programme.

Beyond this, Actor Sanjosh has so far supported cataract surgeries for 250 people through mobile eye camps, provided scholarships to 118 students, and is personally taking responsibility for the education of 3 students.

Coming from Warangal and building his journey in the Telugu film industry with meaningful family-oriented stories, Sanjosh continues to give back to society through his charity initiatives and support for those in need. ❤️

Small Things, With Great Love.

– Actor Sanjosh | Sanjosh Foundation 🙏

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దిల్‌రాజు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

రాఖీ పండుగ సందర్భంగా అక్కాచెల్లెళ్లకు అండగా నిలిచిన సంజోష్

రాఖీ పండుగ సందర్భంగా అక్కాచెల్లెళ్లకు అండగా నిలిచిన సంజోష్

by Maari
August 28, 2026
0

శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దిల్‌రాజు

శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దిల్‌రాజు

by Maari
August 28, 2026
0

మాస్ కా దాస్ విశ్వక్ సేన్, కే కే మేనన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘LEGACY’

మాస్ కా దాస్ విశ్వక్ సేన్, కే కే మేనన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘LEGACY’

by Maari
August 27, 2026
0

“రోమాంచకం” సూపర్ హిలేరియస్ మూవీ. ఈ కథ విన్నప్పుడు ఎంత నవ్వుకున్నానో, సినిమా చూస్తున్నప్పుడు అంతకంటే ఎక్కువగా నవ్వుకున్నాను – సందీప్ రెడ్డి వంగా

“రోమాంచకం” సూపర్ హిలేరియస్ మూవీ. ఈ కథ విన్నప్పుడు ఎంత నవ్వుకున్నానో, సినిమా చూస్తున్నప్పుడు అంతకంటే ఎక్కువగా నవ్వుకున్నాను – సందీప్ రెడ్డి వంగా

by Maari
August 26, 2026
0

శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవాలు – ముఖ్య అతిథిగా దిల్ రాజు

శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవాలు – ముఖ్య అతిథిగా దిల్ రాజు

by Maari
August 26, 2026
0

ఘనంగా యూనిక్ సర్వైవల్ డ్రామా థ్రిల్లర్ మూవీ “చిరంజీవి” ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్

ఘనంగా యూనిక్ సర్వైవల్ డ్రామా థ్రిల్లర్ మూవీ “చిరంజీవి” ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్

by Maari
August 25, 2026
0

గేయ రచయిత చంద్రబోస్ చేతుల మీదుగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ చిత్రంలోని ‘న్యాయం చేయరా దేవుడా’ థియేట్రికల్ వెర్షన్ పాట విడుదల

గేయ రచయిత చంద్రబోస్ చేతుల మీదుగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ చిత్రంలోని ‘న్యాయం చేయరా దేవుడా’ థియేట్రికల్ వెర్షన్ పాట విడుదల

by Maari
August 24, 2026
0

దర్శకుడు బుచ్చిబాబు చేతుల మీదగా “జయహో జనార్ధన” ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్

దర్శకుడు బుచ్చిబాబు చేతుల మీదగా “జయహో జనార్ధన” ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్

by Maari
August 23, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.