• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Saturday, October 10, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

హైదరాబాద్‌లో అక్టోబర్ 14, 15 తేదీల్లో ‘సమాఖ్య గ్లోబల్ బిజినెస్ మీట్–2026’

Maari by Maari
October 10, 2026
in Latest News, news, Politics
0
హైదరాబాద్‌లో అక్టోబర్ 14, 15 తేదీల్లో ‘సమాఖ్య గ్లోబల్ బిజినెస్ మీట్–2026’

Share and Enjoy !

Shares
Twitter

సమాఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్ (SCC)

* అక్టోబర్ 14న సమాఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
* గ్లోబల్ బిజినెస్ మీట్‌కు హాజరుకానున్న పద్మవిభూషణ్ చిరంజీవి
* పారిశ్రామిక, వాణిజ్య రంగాల అభివృద్ధికి అంతర్జాతీయ వేదిక
* ఎంఎస్ఎంఈలు, స్టార్టప్‌లు, మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక ప్రోత్సాహం

వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాల అభివృద్ధితో పాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కొత్త అవకాశాలు కల్పించే లక్ష్యంతో సమాఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ‘సమాఖ్య గ్లోబల్ బిజినెస్ మీట్–2026’ నిర్వహించనున్నారు. అక్టోబర్ 14, 15 తేదీల్లో హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఈ రెండు రోజుల సదస్సు జరగనుంది.అక్టోబర్ 14న ఉదయం 10.30 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని సమాఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ను ప్రారంభించనున్నారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు పద్మవిభూషణ్ కొణిదెల చిరంజీవి ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కమలేష్ పాస్వాన్ కూడా ప్రారంభ కార్యక్రమంలో పాల్గొననున్నారు.వ్యాపార భాగస్వామ్యాల ఏర్పాటు, పెట్టుబడుల ఆకర్షణ, కొత్త మార్కెట్ల అన్వేషణ, పారిశ్రామిక రంగంలో పరస్పర సహకారాన్ని పెంపొందించడం ఈ గ్లోబల్ బిజినెస్ మీట్ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఈ సదస్సు ద్వారా దక్షిణ భారతదేశంలో వ్యాపార, పారిశ్రామిక అభివృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో సమాఖ్య ప్రతినిధులు టీవీఎన్ రావు, పీవీ రావు, ఏవీ రత్నం, తోట చంద్రశేఖర్,రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

ఘనంగా సిస్ట్లా ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ తొలి వార్షికోత్సవ వేడుకలు

Next Post

“రణబాలి” మూవీ చూశాక మన కల్చర్, హిస్టరీ గురించి మాట్లాడుకుంటారు – హీరో విజయ్ దేవరకొండ

Next Post
“రణబాలి” మూవీ చూశాక మన కల్చర్, హిస్టరీ గురించి మాట్లాడుకుంటారు – హీరో విజయ్ దేవరకొండ

"రణబాలి" మూవీ చూశాక మన కల్చర్, హిస్టరీ గురించి మాట్లాడుకుంటారు - హీరో విజయ్ దేవరకొండ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

“రణబాలి” మూవీ చూశాక మన కల్చర్, హిస్టరీ గురించి మాట్లాడుకుంటారు – హీరో విజయ్ దేవరకొండ

“రణబాలి” మూవీ చూశాక మన కల్చర్, హిస్టరీ గురించి మాట్లాడుకుంటారు – హీరో విజయ్ దేవరకొండ

by Maari
October 10, 2026
0

హైదరాబాద్‌లో అక్టోబర్ 14, 15 తేదీల్లో ‘సమాఖ్య గ్లోబల్ బిజినెస్ మీట్–2026’

హైదరాబాద్‌లో అక్టోబర్ 14, 15 తేదీల్లో ‘సమాఖ్య గ్లోబల్ బిజినెస్ మీట్–2026’

by Maari
October 10, 2026
0

ఘనంగా సిస్ట్లా ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ తొలి వార్షికోత్సవ వేడుకలు

ఘనంగా సిస్ట్లా ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ తొలి వార్షికోత్సవ వేడుకలు

by Maari
October 10, 2026
0

చకోర మూవీ రివ్యూ: ప్రేమ, మిస్టరీతో ఆకట్టుకుందా?

చకోర మూవీ రివ్యూ: ప్రేమ, మిస్టరీతో ఆకట్టుకుందా?

by Maari
October 9, 2026
0

అనకాపల్లి మూవీ రివ్యూ: రా అండ్ రస్టిక్ లవ్‌కి యాక్షన్, ఎమోషన్ జోడించిన ఇంట్రెస్టింగ్ డ్రామా!

అనకాపల్లి మూవీ రివ్యూ: రా అండ్ రస్టిక్ లవ్‌కి యాక్షన్, ఎమోషన్ జోడించిన ఇంట్రెస్టింగ్ డ్రామా!

by Maari
October 3, 2026
0

తెల్లకాగితం(Thella Kaagitham Review)రివ్యూ:మంచి సందేశం ఇచ్చే ఎమోషనల్ టీనేజ్ ప్రేమకథ!

తెల్లకాగితం(Thella Kaagitham Review)రివ్యూ:మంచి సందేశం ఇచ్చే ఎమోషనల్ టీనేజ్ ప్రేమకథ!

by Maari
October 2, 2026
0

తత్వం(Tatwam Movie Review) మూవీ రివ్యూ: మిస్టరీతో పాటు మనిషి ఆలోచనలను ప్రశ్నించే ఆసక్తికరమైన థ్రిల్లర్!

తత్వం(Tatwam Movie Review) మూవీ రివ్యూ: మిస్టరీతో పాటు మనిషి ఆలోచనలను ప్రశ్నించే ఆసక్తికరమైన థ్రిల్లర్!

by Maari
October 2, 2026
0

‘ఎమో ఎమో ఇది’ టైటిల్ సాంగ్ విడుదల

‘ఎమో ఎమో ఇది’ టైటిల్ సాంగ్ విడుదల

by Maari
September 30, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.