• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Friday, March 13, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

యష్‌ రాజ్‌ ఫిల్మ్స్ స్పై యూనివర్శ్‌లో ఆలియా భట్‌, శార్వరి

Maari by Maari
July 5, 2024
in Cinema, deccanfilm.com, gallery, Latest News, Movies, news, special
0
యష్‌ రాజ్‌ ఫిల్మ్స్ స్పై యూనివర్శ్‌లో ఆలియా భట్‌, శార్వరి

Share and Enjoy !

Shares
Twitter

యష్‌రాజ్‌ఫిల్మ్స్ స్పై యూనివర్శ్‌లో ఫస్ట్ ఫీమేల్‌ లీడ్‌గా బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ ఆలియాభట్‌ అరుదైన ఘనత దక్కించుకున్నారు. ఆదిత్య చోప్రా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో రెయిజింగ్‌ స్టార్‌, యష్‌రాజ్‌ ఫిల్మ్స్ హోమ్‌ గ్రోన్‌ టాలెంట్‌ శార్వరి ఈ చిత్రంలో మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. వారిద్దరూ స్పై యూనివర్శ్‌లో సూపర్‌ ఏజెంట్స్ గా కనిపించనున్నారు. ఈ స్పెషల్‌ ప్రాజెక్టులో వాళ్లిద్దరినీ ఆల్ఫాగర్ల్స్ గా పరిచయం చేయనున్నారు ఆదిత్య చోప్రా.
యష్‌రాజ్‌ఫిల్మ్స్ సంస్థలో ఆలియా, శార్వరి నటిస్తున్న సినిమాకు ‘ఆల్ఫా’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఆల్ఫా అనే టైటిల్‌కి మగవారు మాత్రమే కాదు, మహిళలూ అర్హులే అని సమాజానికి గట్టిగా చాటి చెప్పాలనే ధ్యేయంతో ఈ టైటిల్‌ని ఖరారు చేశారు ఆదిత్య చోప్రా.

టైటిల్‌ రివీల్‌ వీడియాలో ఆలియా చెప్పిన డైలాగ్‌కి అద్భుతమైన స్పందన వస్తోంది. ”గ్రీక్‌ ఆల్ఫబెట్‌లో మొదటి అక్షరం, మన ప్రోగ్రామ్‌ మోటో, అన్నిటికన్నా ముందు, అన్నిటికన్నా వేగం, అన్నిటికన్నా స్థైర్యం… నిశితంగా గమనించండి… ప్రతి నగరం ఒక అడవే. ప్రతి అడవినీ ఏలేది.. అల్ఫా!” అంటూ ఆలియా చెప్పిన డైలాగ్‌ ఇన్‌స్టంట్‌గా వైరల్‌ అవుతోంది.

Watch the title reveal video : https://youtu.be/8zqfxQcz7kM
వైఆర్‌ఎఫ్‌ స్పై యూనివర్శ్‌లో ఫస్ట్ ఫీమేల్‌ లీడ్‌ సినిమా ఆల్ఫాను యాక్షన్‌ స్పెక్టకల్‌గా చేయాలన్న దృఢ నిశ్చయంతో ఉన్నారు ఆదిత్య చోప్రా. ఆల్ఫా సినిమాను శివ్‌ రవైల్‌ తెరకెక్కిస్తున్నారు. గతంలో యష్‌రాజ్‌ఫిల్మ్స్ లో ది రైల్వేమెన్‌ సినిమాతో పేరు తెచ్చుకున్నారు శివ్‌ రవైల్‌.

ఇండియన్‌ సినిమాలో బిగ్గెస్ట్ స్పై యూనివర్శ్‌ ఐపీగా పేరుంది యష్‌రాజ్‌ఫిల్మ్స్ ఆదిత్య చోప్రాకి. స్పై వెర్స్ చిత్రాలు ఏక్‌ థా టైగర్‌, టైగర్‌ జిందా హై, వార్‌, పఠాన్‌, టైగర్‌ 3 ఆయన తెరకెక్కించిన బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలే.

ప్రస్తుతం ఆలియా – శార్వది ఆల్ఫాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు ఆదిత్య చోప్రా. మరోవైపు హృతిక్‌ రోషన్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ వార్‌2 సినిమాను కూడా డీల్‌ చేస్తున్నారు. ఆయన బ్లాక్‌ బస్టర్‌ యూనివర్శ్‌ నుంచి నెక్స్ట్ సినిమాగా పఠాన్‌2 రానుంది. ఆ వెంటనే టైగర్‌ వర్సెస్‌ పఠాన్‌ సెట్స్ మీదకు వెళ్లనుంది.

Alia Bhatt & Sharvari are the ALPHA girls of Aditya Chopra’s YRF Spy Universe!

Bollywood superstar Alia Bhatt is headlining the first female-led YRF Spy Universe film, being produced by Aditya Chopra. Joining her, will be the rising star of the industry and YRF’s homegrown talent, Sharvari. They both play super-agents in the spyverse and it looks like Aditya Chopra is presenting them as the ALPHA girls of the pack!

YRF, Alia & Sharvari today revealed the title of the film – Alpha – a front-footed declaration of sorts that these girls will cause mayhem on the big screen! This is a clear take by YRF to highlight a societal misinterpretation that only Men can be Alphas!

In the title reveal video, Alia Bhatt is heard saying, “Greek alphabet ka sabse pehla akshar
Aur humare program ka motto.. sabse pehle, sabse tezz, sabs veer. Dhyaan se dekho toh har sheher mein ek jungle hai. Aur jungle mein hamesha Raj karega.. ALPHA!”

Watch the title reveal video : https://youtu.be/8zqfxQcz7kM

Aditya Chopra is leaving no stone unturned to make the first female-led YRF Spy Universe film into an action spectacle. Alpha is being directed by Shiv Rawail of the blockbuster global streaming series The Railway Men fame, which was also produced by YRF.

Created by producer Aditya Chopra, the YRF spy universe kicked is the biggest IP of Indian cinema today. All films of the spyverse Ek Tha Tiger, Tiger Zinda Hai, War, Pathaan, Tiger 3 have been blockbusters.

Alia-Sharvari’s Alpha is the next big offering from Aditya Chopra, who is also currently making War 2 with Hrithik Roshan and NTR Jr in the lead. The next films from this fabled blockbuster universe would be Pathaan 2, followed by Tiger vs Pathaan.

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ రొమాంటిక్ క్రైం థ్రిల్లర్ ” 14 “

Next Post

డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేతుల మీదుగా రేపు రిలీజ్ కానున్న “కలి” మూవీ టీజర్

Next Post
డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేతుల మీదుగా రేపు రిలీజ్ కానున్న “కలి” మూవీ టీజర్

డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేతుల మీదుగా రేపు రిలీజ్ కానున్న "కలి" మూవీ టీజర్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

N4U మొబైల్స్ లో Nothing 4A లాంచ్ చేసిన  నటి ఇనయా సుల్తానా

N4U మొబైల్స్ లో Nothing 4A లాంచ్ చేసిన నటి ఇనయా సుల్తానా

by Maari
March 13, 2026
0

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హైదరాబాద్‌లో ఐలైన్ స్టూడియోను ప్రారంభించిన నెట్ ఫ్లిక్స్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హైదరాబాద్‌లో ఐలైన్ స్టూడియోను ప్రారంభించిన నెట్ ఫ్లిక్స్

by Maari
March 12, 2026
0

శరవేగంగా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ బుల్లెట్ రెడ్డి

శరవేగంగా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ బుల్లెట్ రెడ్డి

by Maari
March 12, 2026
0

రివ్యూ: సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని… శివాజీ మార్క్ క్రైమ్ కామెడీ చిత్రం

రివ్యూ: సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని… శివాజీ మార్క్ క్రైమ్ కామెడీ చిత్రం

by Maari
March 6, 2026
0

మృత్యుంజయ్… డెడ్లీ మైండ్ గేమ్..!!!

మృత్యుంజయ్… డెడ్లీ మైండ్ గేమ్..!!!

by Maari
March 5, 2026
0

కోట్లలో విజయవాడ, చెన్నై లకు కల్తీ నెయ్యి సొమ్ము చేరింది _ టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ళ

కోట్లలో విజయవాడ, చెన్నై లకు కల్తీ నెయ్యి సొమ్ము చేరింది _ టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ళ

by Maari
March 5, 2026
0

బాక్సాఫీస్ వద్ద పవర్ స్టార్ తుఫాన్.. ముందుగానే రాబోతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’!

బాక్సాఫీస్ వద్ద పవర్ స్టార్ తుఫాన్.. ముందుగానే రాబోతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’!

by Maari
March 5, 2026
0

యాక్షన్ ప్యాక్డ్ ‘లీడర్’: ఎమోషనల్ అండ్ మాస్ ఎలిమెంట్స్‌తో అదరగొట్టిన లెజెండ్ శరవణన్ టీజర్!

యాక్షన్ ప్యాక్డ్ ‘లీడర్’: ఎమోషనల్ అండ్ మాస్ ఎలిమెంట్స్‌తో అదరగొట్టిన లెజెండ్ శరవణన్ టీజర్!

by Maari
March 5, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.