• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Tuesday, March 31, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

హైదరాబాద్‌లో హ‌నీహ‌నీ కిడ్స్ స్టోర్ తొలి ఫ్రాంచైజీ స్టోర్ ప్రారంభం

Maari by Maari
June 19, 2023
in news
0
హైదరాబాద్‌లో హ‌నీహ‌నీ కిడ్స్ స్టోర్ తొలి ఫ్రాంచైజీ స్టోర్ ప్రారంభం

Share and Enjoy !

Shares
Twitter

హైదరాబాద్‌లో హ‌నీహ‌నీ త‌న తొలి స్టోర్‌ను ప్రారంభించింది. కూకట్‌పల్లిలోని అశోక్ వన్ మాల్‌లో ఆనం మీర్జా(సానియా మీర్జా సోద‌రి) తన కూతురు తో కలసి ఈ కిడ్స్ స్టోర్‌ను ప్రారంభించారు.

ఆన‌మ్ మీర్జా మాట్లాడుతూ..
హ‌నీహ‌నీలాంటి సంస్థ న‌గ‌రానికి రావ‌డం ప‌ట్ల త‌న‌లాంటి తండ్రులంద‌రికి ఎంతో ఉప‌యోగ‌మ‌న్నారు. మ‌న పిల్ల‌ల‌కు కావాల్సిన అన్ని ఉత్ప‌త్తుల‌ను ఇక్క‌డ కొనుగోలు చేసుకోనే వ‌న్‌స్టాప్ కేంద్రంగా ఇది నిలుస్తుంద‌న్నారు. బేబీ క్రిబ్ కాట్, స్ట్రోలర్, ప్రామ్, రాకర్, బంక్ బెడ్స్, బేబీ అల్మిరా, బేబీ స్టడీ టేబుల్ మరియు మరెన్నో సహా వారి హాట్-సెల్లింగ్ ఐటెమ్‌లు ఎంద‌రో ప్రముక‌ తల్లిదండ్రుల నుండి ప్రశంసలు అందుకున్నాయి. మ‌న ఆలోచ‌న‌ల‌కు, అభిలాష‌కు అనుగుణ‌మైన ఉత్ప‌త్తుల‌ను ఇక్క‌డ ద‌క్కించుకోవ‌చ్చ‌న్నారు. గ‌ర్భిణీలుగా ఉన్న వారు, ప్ర‌స‌వించిన వారు, పిల్ల‌లున్న ప్ర‌తి త‌ల్లిదండ్రులు ఈ స్టోర్లో త‌మ‌కు అవ‌స‌ర‌మైన అన్ని ఉత్ప‌త్తుల‌ను సొంతం చేసుకోవ‌చ్చ‌న్నారు. హ‌నీహ‌నీ సంస్థ బిసినెస్ హెడ్ శ్రీకాంత్ కొమర్ల స్టోర్ నిర్వహకులు మల్లికార్జున్ మాట్లాడుతూ.. హైద‌రాబాద్‌లో స్టోర్ ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా ప‌రిమిత కాలంలో 70 శాతం రాయితీతో ఉత్ప‌త్తుల‌ను అందిస్తున్న‌ట్లు తెలిపారు. ఈ అద్భుతమైన తగ్గింపును పొందేందుకు తల్లిదండ్రులు మరియు కాబోయే తల్లిదండ్రులు స్టోర్‌ని సందర్శించవలసిందిగా కోరారు. హ‌నీహ‌నీ స్టోర్‌లు త్వ‌ర‌లో నగ‌రంలో మ‌రిన్ని అందుబాటులోకి వ‌స్తాయ‌న్నారు.

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

సుష్మి సిగ్నేచర్స్ బోటిక్ ను ప్రారంభించిన యాంకర్ సుమ !!!

Next Post

ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల చేతుల మీదుగా కాజల్ అగర్వాల్ “సత్యభామ” టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

Next Post
ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల చేతుల మీదుగా కాజల్ అగర్వాల్ “సత్యభామ” టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల చేతుల మీదుగా కాజల్ అగర్వాల్ "సత్యభామ" టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

ఏప్రిల్ 17న  గ్రాండ్ గా ధియేటర్ లలో ‘కాల గమనం’  విడుదల

ఏప్రిల్ 17న గ్రాండ్ గా ధియేటర్ లలో ‘కాల గమనం’ విడుదల

by Maari
March 31, 2026
0

‘పిఠాపురంలో…’  ‘పట్టుకో బాబా’ పాట ఆవిష్కరించిన  ప్రముఖ దర్శకుడు కొరటాల శివ

‘పిఠాపురంలో…’ ‘పట్టుకో బాబా’ పాట ఆవిష్కరించిన ప్రముఖ దర్శకుడు కొరటాల శివ

by Maari
March 31, 2026
0

ఇండియన్ సినిమా గ్రేటెస్ట్ లవ్ స్టోరీస్ లో “చెన్నై లవ్ స్టోరీ” ఒకటి కాబోతోంది- కిరణ్ అబ్బవరం

ఇండియన్ సినిమా గ్రేటెస్ట్ లవ్ స్టోరీస్ లో “చెన్నై లవ్ స్టోరీ” ఒకటి కాబోతోంది- కిరణ్ అబ్బవరం

by Maari
March 31, 2026
0

వరుణ్ తేజ్ హీరోగా… నిహారిక కొణిదెల నిర్మిస్తున్న నూతన చిత్రం ‘బరి’ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

వరుణ్ తేజ్ హీరోగా… నిహారిక కొణిదెల నిర్మిస్తున్న నూతన చిత్రం ‘బరి’ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

by Maari
March 30, 2026
0

ఆ క్షణం చనిపోవాలనుకున్న: నటి హేమ

ఆ క్షణం చనిపోవాలనుకున్న: నటి హేమ

by Maari
March 30, 2026
0

“సుగ్రీవ” ఏప్రిల్ 24న విడుదల

“సుగ్రీవ” ఏప్రిల్ 24న విడుదల

by Maari
March 30, 2026
0

కుంభకోణంలో ‘Kolors Health Care’ సెంటర్ ను ప్రారంభించిన హీరోయిన్ వాణి భోజన్

కుంభకోణంలో ‘Kolors Health Care’ సెంటర్ ను ప్రారంభించిన హీరోయిన్ వాణి భోజన్

by Maari
March 29, 2026
0

రాఘవ మీడియా ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన SITSA కర్టన్ రైజెస్ ఈవెంట్

రాఘవ మీడియా ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన SITSA కర్టన్ రైజెస్ ఈవెంట్

by Maari
March 29, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.