విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కలయికలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న “VD12” మార్చి 28, 2025న విడుదల
"VD12" విడుదల తేదీని ప్రకటించిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ ఆగస్టు నెలలోనే సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ అభిమానులు రౌడీ అని అభిమానంతో పిలుచుకొనే విజయ్ దేవరకొండ,...

















