వేల్స్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకోవటం మరచిపోలేని అనుభూతి: రామ్ చరణ్
అద్భుతమైన సినిమాలు చేస్తూ తనదైన ఇమేజ్‌ను సంపాదించుకున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కీర్తి కిరీటంలో మరో డైమండ్ చేరింది. చెన్నైకు చెందిన ప్రముఖ వేల్స్ యూనివర్సిటీ...

















